మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా .. ఇతర రాష్ట్రాలలో సైతం ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఇక నిన్నటి రోజున చిరంజీవి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఇక చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోమంది హీరోయిన్లు సైతం ఆత్రుతగా ఉంటారు. ఇక దర్శక నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ఆశగా […]
Category: Movies
ది వారియర్ డైరెక్టర్ కు 6 నెలలు జైలు శిక్ష.. కారణం..?
తమిళ డైరెక్టర్ లింగుస్వామి తాజాగా చిక్కుల్లో పడ్డారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో సైదాపేట కోర్టులో అతనితోపాటు తన సోదరుడికి కూడా ఆరు నెలలు జై శిక్ష విధించినట్లుగా సమాచారం. తన ప్రాజెక్టు కోసం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని అలాగే అతను ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయిందని ఒక ప్రొడ్యూసర్ కంపెనీ కోర్టును ఆశ్రయించారు సోమవారం విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ లింగు స్వామికి అతని సోదరుడు సుభాష్ చంద్రకు ఆరు నెలల […]
ఆ హీరోతో రొమాన్స్ లో మునిగి తేలుతున్న జాక్వెలిన్ ఫెర్మాండేజ్..!
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే ఇతర విషయాలలోనే చాలా ఎక్కువగా వార్తల్లో వినిపిస్తూ ఉంది. ఒక కేసు నిమిత్తం వార్తలో బాగా పాపులర్ అయింది ఒక వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ఈడి ఆరోపించగా అతనితో ఈమెతో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయని అప్పట్లో పలు వార్తలు వినిపించాయి. ఇక ఆ సమయంలో ఈమెకు సినిమా ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి.. దీంతో మళ్లీ జాక్వెలిన్ […]
ఆఫర్ల కోసం బాలయ్య అఖండ బ్యూటీ ఎంతకు తెగించేసిందంటే..!
సినిమాలలో అవకాశాల కోసం హీరోయిన్లు తమ లో అందాలను చూపించడానికి కూడా వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ ఎద అందాలు, నాభి అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా అవకాశాల కోసం తన అందాల నిధిని బయటపెట్టిందని చెప్పవచ్చు. అఖండ సినిమా వచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయినా.. ప్రస్తుతం […]
ప్రగతి ఆంటీ పరువు మొత్తం గంగలో కలిపేసిన ఆది..ఇంత అవమానమా..!
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రగతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె సినిమాలలోని పాత్రల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జిమ్ లో ఈమె చేసే వర్క్ అవుట్ ల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ రకాల ఫోటోలకు ఫోజులిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను కూడా షేర్ […]
నాడు జయసుధ.. నేడు కీర్తి సురేష్.. జీవితాలనే మార్చిన ప్రముఖ హీరోయిన్..!!
ప్రముఖ దర్శక రత్న దాసరి నారాయణరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన తీసిన లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా.. ఒక అగ్ర హీరో తో కమర్షియల్ బ్లాక్ బాస్టర్ అయినా అది ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ముఖ్యంగా అలా 1978లో ఎన్టీఆర్ , ఏఎన్నార్లు అంటే అగ్ర హీరోలు లేకుండా కేవలం చిన్న ఆర్టిస్టులతోనే తీసిన చిత్రం శివరంజని. ఇక ఈ సినిమా జయసుధ కెరియర్ లోనే ఒక మంచి ఆణిముత్యముగా మారిపోయిందని […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన సీరియల్ ఏమిటో మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు కొత్త పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ప్రస్థానం క్రియేట్ చేసుకున్న లెజెండరీ హీరోల్లో చిరు కూడా ఒకరు. టాలీవుడ్‌కు డ్యాన్స్, మాస్, కమర్షియల్ వంటి అంశాలను పరిచయం చేసిన హీరో చిరు. ఇక ఆయన చేసిన పాత్రలు, సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ట్రెండ్‌కు అనుకూలంగా మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో కూడా చేశారు. అయితే చిరంజీవి […]
దిల్ రాజుకి దూల తీరిపోయే రోజు అదే..భళే ఇరుక్కున్నాడే..!?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాస్టింగ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమానే RC15. అయితే, ఈ సినిమాకి బ్రేకులు పడట్లు తెలుస్తుంది. దానికి కారణం శంకర్.. కమలహాసన్ ఇండియన్ 2 మూవీ కోసం RC 15 సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశాడట. రామ్ చరణ్ చిత్రానికి కొంత గ్యాప్ ఇచ్చాడు శంకర్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య వచ్చి పడింది. నిజానికి RC […]
దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్… ఎంత హాట్ టాపిక్ అంటే…!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. […]