తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సోషల్ యాక్టివి విజయ్ గోపాల్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి దగ్గరలో ఉన్న సర్కారు స్థలాన్ని బాలక్రిష్ణ అక్రమంగా ఆక్రమిస్తున్నారని విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని GHMC సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆరోపణ చేసిన విజయ్ గోపాల్ ఎవరు […]
Category: Movies
పుష్ప సినిమాని తలపించేలా ఉన్న కాంతారా ట్రైలర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అంతే కాకుండా పుష్పరాజ్ ఢీకొట్టే పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్ ఫహద్ ఫాజల్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి పాత్రలతోనే మరొక సినిమా రాబోతున్నది ఇక్కడ కూడా ఎర్రచందనం చెట్ల చుట్టూ మధ్య తిరిగే కథ అంశంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. హీరోగా రిషబ్ శెట్టి.. నటించిన కాంతార ట్రైలర్ తాజాగా విడుదల ఇవ్వడం జరిగింది. వాటి […]
రీమేక్ సినిమాల్లో ఎన్టీఆర్ చెక్కు చెదరని రికార్డు మీకు తెలుసా…!
ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ ఉన్న డైరెక్టర్‌లు చెప్పే కథలు కన్నా. ఇతర భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కథలను తీసుకుని టాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కొడుతున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలు చేయట ఇప్పుడు మొదలైంది కాదు. మన పాత తరం హీరోలు కూడా అప్పట్లో […]
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అన్ని కోట్లు నష్టపోయిన చిరంజీవి..!!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక భారీ వసూళ్ల తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్ర బృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ NV ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు .. ఇక నిర్మాత […]
ఆ స్టార్ డైరెక్టర్‌ను కౌంటర్ చేసిన మోహన్‌రాజా… ఇండస్ట్రీలో కలకలం…!
చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]
నాగార్జునపై మండిపడుతున్న సొంత అభిమానులు.. ఎంత కష్టం వచ్చింది?
అక్కినేని నాగార్జున.. వెండితెరపై యువ సామ్రాట్ గా. మన్మధుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. నాగార్జున అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను సందడి చేస్తున్నాడు. నాగార్జున `మీలో ఎవరు కోటీశ్వరుడు` అనే షో తో హోస్ట్‌గా బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఆ తరువాత రియాల్టీ షో `బిగ్ బాస్` కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున సీజన్ 3 నుంచి ఇప్పటికే సీజన్ 6 వరకు వరుసగా హోస్టింగ్ చేస్తున్నారు. […]
శోభన్ బాబు ఆస్తులతో ఒక రాష్ట్రాన్ని బాగుచేయ్యొచ్చని మీకు తెలుసా.?
అలనాటి సూపర్ స్టార్ హీరోలలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో శోభన్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా ఈయన సినిమా వస్తుందంటే చాలు ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్ ను ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఆంధ్రా సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు సినిమాలు టీవీలో వస్తున్నాయంటే చాలు ఆడవారు సైతం టీవీకి అతుక్కుపోతుంటారు. […]
అనసూయ మరో పెళ్లి చేసుకోబోతుందా… పెళ్ళికొడుకు అతడేనా..!
బుల్లితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హాట్ యాంకర్ అనసూయ.. ఆ గుర్తింపుతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. అనసూయ టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటునే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అనసూయ ప్రతిరోజు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ. ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఆమె ఆ ఫ్యాన్స్ తో […]
ఆ నటికి ఎన్ని కష్టాలు… రెండో పెళ్లి కూడా మూడునాళ్ల ముచ్చటేనా…!
కర్ణాటక కు చెందిన బుల్లితెర నటి దివ్య.. ఈమె చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. దివ్య 2012లో ఒక వ్యక్తితో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి దివ్య ఒంటరిగానే తన జీవితాన్ని సాగా తీస్తుంది. దివ్య కోలీవుడ్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కోలీవుడ్ లో ఓ […]