సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక న్యూడ్ ఫోటోగ్రఫీ ఎక్కువ అయిపోయింది. చిన్న ఏజ్ లోనే చూడకూడని దృశ్యాలు చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా న్యూడ్ ఫోటోగ్రఫీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ.. మిగతా హీరోయిన్స్ ని కూడా చెడగొట్టేస్తున్నారు . అయితే ఇలాంటి కాలంలో కూడా న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే అసహ్యించుకునే హీరోయిన్స్ ఉన్నారు అని ప్రూవ్ చేసింది అందాల ముద్దుగుమ్మ అతిథి హైదరి. పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చాలా తెలుగు సినిమాల్లో కూడా […]
Category: Movies
బ్రేకప్ కాదు బ్రేకప్స్ అంటున్న అల్లు శిరీష్.. పెద్దింటి అమ్మాయితో కూడా అట!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అల్లు కుటుంబం నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఎలా అయినా తన అన్నలా హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ద్వారా అనేక సినిమాలు తో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కొంతకాలం నుండి సైలెంట్ గా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన “ఊర్వశివో రాక్షసివో“ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు […]
అనూతో డేటింగ్ పై అల్లు శిరీష్ క్లారిటీ ఇదే..!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు నటుడు అల్లు శిరీష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇప్పటివరకు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఏవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. కానీ పట్టు వదలని విక్రమార్కుడుల ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఇక ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానియేల్ నటించినది. దీంతో అల్లు శిరీష్ అను […]
unstoppable 2: ఎవరు ఊహించని రికార్డ్.. దట్ ఈజ్ బాలయ్య..!
నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి సంబంధించిన రెండవ సీజన్ చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ సీజన్ కి మొదటి అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా మొదటి షో కి వచ్చారు. ఈ షోలో బాలకృష్ణ చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా […]
అబ్బాబ్బా..ఇప్పుడు నిజమైన దీపావళి అంటే.. మూడు బ్లాస్టింగ్ అప్డేట్స్ రెడీ..అభిమానులకు పండగే..!!
రాబోయే దీపావళి పండగ సందర్భంగా కొన్ని క్రేజీ సినిమాలకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్లు విడుదల కాబోతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోయే క్రేజీ సినిమాల అప్డేట్ల వివరాలు ఒకసారి తెలుసుకుందాం..!! నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కోసం..జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇప్పటివరకు ఈ సినిమాను ణ్భ్ఖ్ 107 అనే వర్కింగ్ టైటిల్ […]
విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ‘యశోద’.. సమంతా మజాకా?!
సమంత లేడీ ఓరియంటెడ్ కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా `యశోద`. ఈ సినిమాకి హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 11న తెలుగు, తమిళ, […]
టిప్ టాప్ రామిరెడ్డికి.. శోభన్ బాబు సినిమాకి సంబంధం ఏమిటి..?
మనం చూసే సినిమాలో కల్పిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతాయి. అదే క్రమంలో కొన్ని సినిమాలు మాత్రం మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు, మనుషుల యొక్క జీవిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తెరాకెక్కిన సినిమాలు కూడా ప్రేక్షకులను చాలా విపరీతంగా అలరించాయి. ఇక అలాంటి కోవలోకి చెందిన సినిమా అందాల నటుడు శోభన్ బాబు నటించిన సర్పయాగం సినిమా. ఈ సినిమాను పరుచూరి బ్రదర్స్ తెరకెక్కించారు, ఈ సినిమాకు మూవీ […]
జీరో సైజ్ నడుముతో అరియానా అందాల అరాచకం.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు!
అరియానా గ్లోరీ.. యాంకర్ గా, నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అరియానా బిగ్ బాస్ 4 సీజన్ ఫైనలిస్ట్ గా నిలిచి ఆ తరువాత యాంకర్ గా, యూట్యూబర్ గా తన సత్తా చాటుతుంది. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా గేమ్ ఆడి టాప్ 5 వరకు వెళ్లి అందర్నీ ఆకట్టుకుంది. ఎప్పుడైతే రాంగోపాల్ వర్మతో కాస్త బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో […]
యూట్యూబ్ లో ఎక్కువమంది చూసిన.. టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే..!
యూట్యూబ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సినిమా ట్రైలర్లు, టీజర్లు, పాటలు మేకింగ్ వీడియోలు వంటివి.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎంత ముఖ్యమో యూట్యూబ్ లో వచ్చే వ్యూస్- లైక్స్ కూడా అంతేే ముఖ్యం.. ఓటీటీలు రానంత వరకు యూట్యూబ్ హవా నడిచింది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యేవి.. ఇక్కడ ఏ సినిమాకు ఎన్ని వ్యూస్ లైక్స్ వచ్చాయో అనేది కూడా కచ్చితంగా అందరికీ తెలుస్తుంది.. […]