టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ప్రముఖులలో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు. బాహుబలి సిరీస్‌తో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిది. అప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో మన టాలీవుడ్ సినిమాల జోరు అసలు కనిపించలేదు. ఇక బాహుబలి నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు ఎదిగింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ క్రమంలో ప్రభాస్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. జక్కన్న విజన్ గురించి తెలిసిందే. ఆయన ఏదైనా […]
Category: Movies
ఆ రెండు ఏరియాల్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ పై ‘ పుష్ప 2 ‘ ప్రభావం.. భయపడుతున్న బయ్యర్స్.. !
సినీ ఇండస్ట్రీలో భారీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అఏదుకుని రికార్డులు క్రియేట్ చేసిందంటే.. కచ్చితంగా దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాపై ఆ సినిమా ప్రభావం పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం.. వచ్చిన సినిమాకు అప్పటికే వందల్లో టికెట్ రేట్లకు ఖర్చుపెట్టి.. మరోసారి థియేటర్లోకి వెళ్లి అంతే రేంజ్‌లో డబ్బు ఖర్చు చేసి సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపరు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌పై డిసెంబర్‌లో రిలీజ్ అయిన […]
కమల్ హాసన్ తో బ్రేకప్ కారణం అదే.. హీరోయిన్ గౌతమి
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న గౌతమికి తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళ్ భాషలో ఎన్నో సినిమాలతో ఆకట్టుకుంది. ఇక గౌతమి సినీ కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్‌గా రాణించిందో.. పర్సనల్ లైఫ్ లో అంతకంటే ఎక్కువ కష్టాలను అనుభవించింది. ఈ క్రమంలోనే.. లవ్ ఫెయిల్యూర్‌గా కూడా మిగిలింది. దానికి […]
సంక్రాంతి వెంకి, చరణ్, బాలయ్య ముగ్గురి టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బయ్యర్లకు […]
తారక్ ను నమ్ముకుని చిక్కుల్లో పడ్డ క్రేజీ హీరోయిన్..!
సప్త సాగరాలు దాటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న రుక్మిణి వశంత్‌కు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోకపోయినా.. అమ్మడికి మాత్రం మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తన అందం, అభినయం, ట్రెడిషనల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలో రెండు బడా ప్రాజెక్టులలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. వాటిలో ఒకటి ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ కాంబో, కాగా.. రెండవది కాంతార […]
మెగాస్టార్ తో అనిల్ రావిపూడి పిక్స్.. అదిరిపోయే అప్డేట్..!
తెలుగు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన విశ్వంభర సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విశిష్ట డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు సిద్ధం కాకముందే.. చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేసుకున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో సినిమా అనౌన్స్ చేసిన ఆయన.. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోను సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]
బాలయ్య కూతురు బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్.. ఎవరో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4.. ఎపిసోడ్ 8లో బాలయ్య డాకు మాహరాజ్ టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ హాజరయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్ళతో ముచ్చటించిన బాలయ్య.. థమన్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు. మీ ఇద్దరూ అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు అనే ప్రశ్న థమన్ అడగగా.. ఇద్దరిని గారాబంగానే పెంచా […]
ఈ కుర్రాడు ఒకప్పటి టాలీవుడ్ విలన్.. ఇప్పుడు పాన్ ఇండియన్ సెన్సేషనల్ హీరో.. గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ఇతనో టాలీవుడ్లో విలన్. తెలుగులో పలు సినిమాలో నటించే ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. ఓ పక్క ప్లే బాక్స్ సింగర్ గా, ప్రొడ్యూసర్ గా, ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలో ఇటీవల ఈ హీరో పేరు తెగ వైరల్ గా మారుతుంది. దానికి కారణం అతను నటించిన ఒకే ఒక్క మూవీ. […]
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై బాబాయ్ – అబ్బాయి.. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంట్రీ..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు మేకర్స్. ఇటీవల ఏఎంబీ మాల్‌లో మీడియా సమక్షంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో […]