మనకు తెలిసిందే నాగబాబు ముద్దుల కూతురు మెగాడాటర్ నీహారిక ..ఆదివారం జరిగిన పబ్ రైడ్ లో అడ్డంగా బుక్కైన సంగతి. ఆమె అక్కడ డ్రగ్స్ తీసుకుందో లేదో ఇప్పటికి స్పష్టంగా తెలియనప్పటికి.. చాలామంది ఆమె డ్రగ్స్ తీసుకోలేదు అనే అంటున్నారు. కేవలం నీహారిక అక్కడికి తన ఫ్రెండ్ బర్తడే పార్టి కోసమే వెళ్లిందని .. ఇక అలా ఎంజాయ్ చేస్తూ లేట్ అయ్యిందని..ఇంతలోనే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ రైడ్ చేశారని అంటున్నారు. అయితే ఈ రైడ్ లో […]
Category: gossips
బ్రో బ్రో అంటూ భారీ బొక్క వేశాడుగా..ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…?
వెండి తెర పై సినిమాలు ఎంత హిట్టో..బుల్లి తెర పై సీరియల్స్ అంతకన్నా డబుల్ హిట్ అవుతుంటాయి. సినిమా అయితే 2 గంటల 30నిమిషాలు. మహా అయితే ఓ నెల ఆ హడావుడి నడుస్తుంది. వాళ్ల కర్మకి సినిమా ఫ్లాప్ అయితే వారం రోజుల తారువాత ఆ సినిమా పేరు కూడా గుర్తు ఉండదు. అంత దారుణంగా ఉంటాది సినిమా ఫ్లాప్ అయితే పరిస్ధితి. కానీ బుల్లితెర పై సీరియల్స్ అలా కాదు ఏళ్లకు ఏళ్లు సాగదీస్తూనే […]
మెగా డాటర్ లను శాపం వెంటాడుతోంది.. మరి ఇదంతా ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ నుంచి మొదలైన మెగా సందడి ఇక మొన్నటికిమొన్న వైష్ణవ్ తేజ్ వరకు కూడా సందడి కొనసాగుతూనే వచ్చింది. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల రాణిస్తున్నారు. ఇలా మెగాస్టార్ వారసత్వాన్ని నిలబెడుతూ ఎంతో మంది హీరోలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అని చెప్పాలి. ఇలా నాలుగు దశాబ్దాల […]
కెరీర్ లోనే ఇప్పటివరకు చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న తారక్..సక్సెస్ అయ్యేనా..?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు కి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు తారక్. NTR కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా నే RRR సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ కొమురం భీమ్..ప్రజెంట్ RRR ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, మరి కొద్ది రోజుల్లోనే […]
మరోసారి ఆ డైరెక్టర్ తో బాలయ్య..నందమూరి అభిమానులకు పూనకాలే..!!
కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయిన సినీ ఇండస్ట్రీలో బడా బడా హీరోలు సైతం సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతుండగా..నేను ఉన్నాను..అంటూ ధైర్యంగా తాను నటించిన సినిమాను రిలీజ్ చేసారు నందమూరి నటసింహం బాలయ్య. మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ముచ్చట గా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. సినిమాకు స్టోరీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అయితే.. ఈ […]
బంగారంలాంటి సినిమాని వదులుకున్న సాయి పల్లవి..ఈ పిల్ల మారదా..?
సాయి పల్లవి..ఆ పేరు కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు ఓ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చూసేందుకు సన్నగా కరెంట్ తీగలా ఉన్నా..లోపల పవర్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. అందానికి అందం నటనకి నటన ..డ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పన్నవసరంలేదు. నెమలి డ్యాన్స్ చేస్తే ఇలానే ఉంటుందా అని అనిపించేలా ఆ నడుము గిరగిర తిప్పుతూ చూపుతిప్పుకోనీకుండా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ సినీ ఇండస్ట్రీలో పల్లవి లాంటి పాప హీరోయిన్ […]
తొమ్మిదేళ్ల తర్వాత NTR మళ్ళీ ఆయనతో సినిమా..సూపరో సూపర్ అంతే..?
ప్రజెంట్ తారక్ ఎంత బిజీగా ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ ని చేతిలో రెడీగా పెట్టుకుని ఒకదాని తరువాత ఒకటి కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్ లో రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ప్రస్తుతం RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరి కొద్ది రోజులో కొరటాల శివతో […]
చీరకట్టులో సన్నీ పాప.. ఎగిరెగిరి వేస్తోందిగా!
శృంగార తార సన్నీ లియోన్ ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కాస్త తగ్గించింది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుండటంతో అమ్మడి సినిమాల సంఖ్య చాలా తక్కువయ్యయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందాల డోస్‌ను ఏమాత్రం తగ్గించడం లేదు ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచు విష్ణు నటిస్తున్న ఓ సినిమాలో సన్నీ పాప నటిస్తుండటంతో ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే […]
సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన కృతిశెట్టి..పాప స్పీడ్ తట్టుకోలేం రా బాబోయ్..
కృతిశెట్టి..టాలీవుడ్ అదృష్ట దేవత. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో..అప్పటి నుండి అదృష్ట దేవత..ఆమెను విడిచి రాను అంటుంది. ఫెవికాల్ వేసిన్నట్లు ఆమెనే పట్టుకుని ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమా లు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన, నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన శ్యామ్ సింగరాయ్ ..మూడోది ఏకంగా […]