టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు స్టార్, యంగ్ హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్ పేర్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రగ్ విషయంలో నోటీసులు అందుకున్న వారికి అందరికి ఓ కామన్ లింకు ఉంది. అదే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తన టీంలో అందరికి డ్రగ్స్ అలవాటు చేసేవాడని తెలుస్తోంది. చార్మీ, మమైత్‌ఖాన్, సుబ్బరాజు, రవితేజ, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా వీరందరూ పూరి కంపెనీకి చెందిన […]
Category: gossips
జబర్దస్త్ హైపర్ ఆది దొంగ పెళ్లి
ఈటీవీలో ప్రసారమవుతోన్న జబర్దస్త్ షోను హైపర్ ఆది ఏలుతున్నాడు. జబర్దస్త్ షో ప్రసారమవుతోందంటే ఆది పంచ్‌ల కోసం ఆ ప్రోగ్రామ్ చూసేవాళ్లు లక్షల్లోనే ఉంటారు. ఇక కొద్ది రోజులుగా ఓ యువతితో ప్రేమలో మునిగి తేలుతున్న ఆది సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆది సీక్రెట్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఆది పెళ్లి ఇరు వర్గాల పెద్దలకు ఇష్టం లేదట. దీంతో ఆదికి బాగా కావాల్సిన […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెద్ద డ్రగ్గిస్టా..!
హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం బయటపడిన డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు లింక్ ఉందని వార్తలు రావడం పెద్ద కలకలం రేపుతోంది. ఈ కేసును విచారిస్తోన్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసినట్టు తెలుస్తోంది. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ఒక స్టార్ హీరోయిన్, మరో మీడియం రేంజ్ హీరోయిన్, ముగ్గురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లు, […]
డీజే అవుట్ ఫుట్ చూసి బన్నీ ఫైర్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జగన్నాథమ్ ఈ నెల 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. బన్నీ చివరి నాలుగు సినిమాలు రూ.50 కోట్ల షేర్ క్లబ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డు ఇప్పటి వరకు ఏ హీరోకు లేదు. ఇక గతేడాది వచ్చిన మాస్ బ్లాక్‌బస్టర్ సరైనోడు తర్వాత బన్నీ క్రేజ్ సౌత్ టు నార్త్ మార్మోగిపోతోంది. బన్నీ డీజే టీజర్, ట్రైలర్లకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. […]
చైతు ఎఫెక్ట్: టాలీవుడ్‌లో జోరుగా గుసగుసలు
తన కుమారుడు నాగచైతన్యకు తగిలిన దెబ్బతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్టర్‌కు షాక్ ఇచ్చాడట. ఇప్పుడు ఇదే విషయంలో టాలీవుడ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున. ఆ సినిమా ఏకంగా రూ.55 కోట్ల షేర్ రాబట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చెప్పింది. సోగ్గాడు హిట్ తర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్టర్ కురసాల కళ్యాణ్‌కృష్ణకు […]
చలపతిరావుపై నాగ్ సీరియస్
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోను సాధారణ జనాల్లోను తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆ వేడుకలో చలపతిరావు ఆడాళ్లు హానికరం కాదుగాని…పక్కలోకి పనికొస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. చలపతిరావు దారుణమైన భాషలో చేసిన ఈ కామెంట్లపై ఇండస్ట్రీ జనాల నుంచి, మహిళా సంఘాలు, ఇతర సామాజిక సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాల్లో హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్లు చేస్తూ ఎంతో సీనియర్ నటుడు, […]
నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం
బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయట పడింది. ప్రదీప్ ఆత్మహత్య తర్వాత అతడి స్నేహితులు స్పందిస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని… అతడి భార్య పావనీరెడ్డితో ప్రొఫైల్ ఫొటోపై జరిగిన గొడవ వల్లే అతడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ ఇంట్లో గత మూడు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి ఉంటున్నట్టు తెలుస్తోంది. అతడితో పావనీరెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుందని…ఈ విషయమై […]
ఎన్నారై యువకుడితో శ్రియా భూపాల్ మ్యారేజ్..!
టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే.రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్‌రెడ్డి ప్రేమాయణం – ఎంగేజ్‌మెంట్ – పెళ్లి అనగానే అదో సంచలన వార్త అయ్యింది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా ఓ రేంజ్లో జరిగింది. ఇక వీరు పెళ్లి పీటలు ఎక్కేందుకే అంతా సిద్ధం..ఇటలీలో వీరి పెళ్లి అనగానే తెలుగు మీడియా మొత్తం ఈ వార్తలనే ట్రెండ్ చేసింది. అయితే తీవ్రమైన మనస్పర్థలతో వీరి పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో అదే […]
ముమైత్ డేట్ చేసిన నలుగురిలో ఇద్దరి పేర్లు లీక్
టాలీవుడ్‌లో పదేళ్ల క్రితం ముమైత్‌ఖాన్ పేరు చెపితే హాట్ ఐటెం సాంగ్స్‌కు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్. ఐటెం సాంగ్స్‌లో ముమైత్ ఎంతలా తన అందాలను బ్లాస్ట్ చేస్తుందో అదే స్థాయిలో తన మాటలను కూడా బ్లాస్ట్ చేస్తుంది. గతంలో తాగిన మైకంలో తాను ఎవరెవరితో క్లోజ్‌గా ఉందో చెప్పిన ఆమె ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. ఆ టైం ఓ ప్రముఖ దర్శకుడి పేరు ఆమె క్లోజ్ రిలేషన్‌లో బయటకు వచ్చింది. ముమైత్ మాటల […]