తెలుగులో తక్కువ టైంలోనే పాపులర్ కమెడియన్‌గా మారిన సునీల్ అందాల రాముడు సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందాల రాముడు, పూలరంగడు, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న సినిమాలతో ఒక్కసారిగా టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. మిస్టర్ పెళ్లికొడుకు సినిమా నుంచి వరుసగా ప్లాపుల మీద ప్లాప్ సినిమాలు చేస్తోన్న సునీల్ వరుసగా ఆరేడు ప్లాపులు ఇచ్చాడు. కృష్ణాష్టమి, జక్కన్న, వీడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ ప్లాపుల పరంపరకు ఇప్పట్లో […]
Category: gossips
చైతు – సమంత రిసెప్షన్‌కు స్టార్ల డుమ్మా
టాలీవుడ్ సినీజనాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేసిన చైతు – సమంత పెళ్లి అయ్యింది….ఇక తాజాగా వీరిద్దరి రిసెప్షన్ కూడా జరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వీరి విందు చాలా గ్రాండ్‌గా జరిగింది. మొత్తానికి ఈ విందుతో నాగ్ సత్తా చాటాడు. నాగ్ ప్రతి ఒక్కరిని దగ్గరుండి మరీ ఆహ్వానించాడు. ఇక మీడియాకు ఈ విందులో ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా నాగ్ మీడియాతో ఎలాంటి స్పెషల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడో మరోసారి స్పష్టమైంది. మీడియా […]
పవన్‌తో విడాకుల వెనక అసలు సీక్రెట్‌పై రేణు కామెంట్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమైందో ఇప్పటకీ ఎవ్వరికి అంతుపట్టదు. తనతో పాటు బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణును పవన్ ఎంతో ఇష్టంగా ప్రేమించారు. వీరికి అకీరా, ఆద్య అనే పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటే ఈ జంట సడెన్‌గా 2010లో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నదానిపై ఇప్పటకీ ఎవ్వరికి క్లారిటీ లేదు. ఈ విషయంపై పవన్ ఎప్పుడూ […]
దేవిశ్రీ-త్రివిక్రమ్ మధ్య భారీ గ్యాప్ వెనక..!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌కు మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు నడుస్తున్నాయట. ఇవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేని పరిస్థితి ఉంది అంటే పరిస్థితి. ఈ విభేదాల కారణంతో త్రివిక్రమ్ తన సినిమాల్లో దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్సులు ఇవ్వడం లేదని అంటున్నారు. త్రివిక్రమ్ – దేవి కాంబినేషన్ మ్యూజికల్ హిట్‌కు పెట్టింది పేరు. వీరిద్దరి కాంబినేషన్‌లోనే జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, […]
డేటింగ్ ఎవరితోనో రివీల్ చేసిన శ్రీముఖి
బుల్లితెర, వెండితెర రంగంలో హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు, ఇతర టెక్నీషీయన్లు టాప్ స్టేజ్‌లో ఉంటే వారిమీద గాసిప్పులు రావడం సహజం. అది ఈ గ్లామర్‌కు సహజంగా ఉండే లక్షణం. బుల్లితెర మీద హాట్ హాట్ యాంకర్‌గా పేరున్న శ్రీముఖికి ఇక్కడ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీముఖి తాను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని ఓపెన్‌గా అతడి పేరు చెప్పడంతో పాటు అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నతో అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకు శ్రీముఖి ఎవరి […]
సాయిధరమ్ ప్రేమ కథ క్లైమాక్స్ ఇదేనా…!
చెన్నై చిన్నది సమంత మాయ చేసింది. నాగచైతన్యను మనువాడింది. పెద్దింటికి కోడలుగా వచ్చింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో అందరి దృష్టి మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ – రెజీనాల లవ్‌స్టోరీ మీదే ఉంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ వార్తలపై వీరు సూటిగా ఎప్పుడూ స్పందించడం లేదు. ఇలా స్పందించకపోవడం వెనక వస్తోన్న టాక్ ఏంటంటే సాయిధరమ్ తేజ్ రెజీనాతో లవ్ మ్యాటర్‌ను ఇంట్లో […]
‘ స్పైడర్ ‘ బ్యాడ్ టాక్ వెనక రోజా హ్యాండ్
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇటీవల కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా నెగిటివ్‌గానే జరుగుతోంది. గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు టీడీపీ అధికారంలోకి రాలేదు. టీడీపీలో రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు వైఎస్‌ను కలిసిన వెంటనే ఆయన అకస్మిక మృతి చెందడంతో రోజా వ్యతిరేకులు ఆమె ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా భష్మీపఠలమే అని ప్రచారం స్టార్ట్ […]
ఎన్టీఆర్ భావోద్వేగం ఎవరిపై..?..భావోద్వేగం వెనక ఏముంది?
జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రయోగం జై లవకుశ! ఇప్పుడు ఈ మూవీ ఊహించని రేంజ్‌లో బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. మూవీ వచ్చి వారం అయినా.. ఫస్ట్ డే రేంజ్ కొనసాగుతూనే ఉంది. మీడియా పరంగా.. విశ్లేషకుల పరంగా కూడా ఈ మూవీపై విమర్శలు చేసింది లేదు. అయితే, ఇప్పుడు మూవీ విజయోత్సవ వేడుక సందర్భంగా జూనియర్ చేసిన భావోద్వేగ కామెంట్లపైనే అందరూ దృష్టి పెట్టారు. అంత భావోద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నదే […]
హాట్ టాపిక్: నానిని తిట్టిన సాయి పల్లవి…షూటింగ్ నుంచి నాని అవుట్
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇటీవలే నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం మిడిల్ క్లాస్ అబ్బాయి – ఏంసీఏ సినిమాలో నటిస్తున్నాడు. నాని, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫిదా సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవి – నాని కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దీనికి తోడు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతుండడం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండడంతో […]