`లెవ‌న్త్ అ‌వ‌ర్`కు త‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూట త‌మ‌న్నా మొద‌టి సారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి నిర్మించారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]

కెరీర్‌లోనే మొద‌టిసారి అలాంటి పాత్ర‌ చేస్తున్న రామ్!?

ఇస్మార్ట్ శంక‌ర్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవ‌ల `రెడ్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇక ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో రామ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ […]

నిధి అగ‌ర్వాల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ద‌గ్గుబాటి హీరోతో..?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్‌లో జయం రవి, శింబు సినిమాలలో న‌టించి.. మ‌రింత హైప్ క్రియేట్ చేసుకుంది నిధి. దీంతో ప్ర‌స్తుతం అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా పవర్ […]

`బిబి3`రిలీజ్ డేట్‌..టెన్ష‌న్‌లో బాల‌య్య‌-బోయ‌పాటి?

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌నుతో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించ‌ని ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మే 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

20 ఏళ్ల త‌ర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న ‌సాగర కన్య!

`సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో సాగ‌ర‌క‌న్య‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగులో వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ వంటి చిత్రాల్లో కూడా శిల్పా న‌టించింది. ఇక 2001లో భలేవాడివి బసూ త‌ర్వాత శిల్పా మ‌రే తెలుగు సినిమా చేయ‌లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. శిల్పా మ‌ళ్లీ తెలుగులోకి […]

అర‌వై ఏళ్ల వృద్దుడిగా ఎన్టీఆర్‌..ఏ సినిమాలో అంటే?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఇటీవ‌ల ఎన్టీఆర్‌కు క‌థ చెప్ప‌గా.. అది న‌చ్చ‌డంతో […]

`అఘోరా’ ఎపిసోడ్‌పై బోయ‌పాటి కీల‌క నిర్ణ‌యం..బాల‌య్య ఒప్పుకుంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. మే 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఎపిసోడ్ […]

గోపీచంద్ టైటిల్‌తో రాబోతోన్న చిరంజీవి?!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకుండానే చిరు వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేశారు. అందులో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఒక‌టి. మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను కూడా చిరు సెట్స్ మీద‌కు తీసుకువెళ్ల‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను […]

హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌కు మ‌రోసారి నాని గ్రీన్‌సిగ్నెల్‌?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `టక్ జగదీష్` చిత్రాన్ని పూర్తి చేసిన నాని..రాహుల్ సాంకృత్యాయన్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ‌రాయ్‌`ను ప‌ట్టాలెక్కించేశాడు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన వెంట‌నే వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ‘అంటే సుందరానికి’ సినిమా చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. నాని తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ […]