మెగా హీరోను లైన్‌లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్‌?

శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఆ త‌ర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్‌ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఇండ‌స్ట్రీలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక `ఫిదా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల.. నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌విల‌తో `ల‌వ్ స్టోరీ` చిత్రాన్ని […]

`ఆచార్య‌`లో చిన్న రోల్‌కే పూజా అంత పుచ్చుకుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ `సిద్ధా` అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇటీవ‌లె పూజా హెగ్డే కూడా ఆచార్య షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఈ చిత్రంలో పూజా రోల్ చాలా చిన్న‌ద‌ట‌. ఆమెది కేవలం ఇర‌వై నిమిషాల పాత్ర అని.. సెకెండ్ […]

మ‌హేష్ డైరెక్ట‌ర్‌కు బ‌న్నీ గ్రీన్ సిగ్నెల్‌..సెట్టైన క్రేజీ కాంబో?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. పుష్ప పూర్తి కాకుండానే బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో త‌న త‌దుప‌రి సినిమా చేసేందుకు […]

మ‌ళ్లీ సాయిప‌ల్ల‌వినే కావాలంటున్న యంగ్ హీరో..ఒప్పుకుంటుందా?

సాయిప‌ల్ల‌వి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.`ఫిదా` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయిప‌ల్ల‌వి..మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. ఇక‌ కెరీర్ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగులో సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి, నానితో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డుకు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిందంట‌. […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చిరంజీవి క‌ల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

ఎట్ట‌కేల‌కు చిరంజీవి క‌ల నెర‌వేర‌బోతుంద‌ట‌. అది కూడా కొడుకు రామ్ చ‌ర‌ణ్ ద్వారాన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌`, `ఆచార్య‌` సినిమాలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]

మ‌హేష్ సినిమాపై క‌రోనా దెబ్బ‌..వెన‌క్కి త‌గ్గిన చిత్ర‌యూనిట్‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వాటి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి క‌రోనా దెబ్బ త‌గిలింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ […]

బాల‌య్యకు ఫాలోవ‌ర్‌గా మార‌నున్న‌ మంచు వారి అబ్బాయి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న మూడో చిత్రమిది. దీంతో ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించిన ఈ చిత్రం మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. […]

`వ‌కీల్ సాబ్‌`కు మ‌రో షాక్..తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ […]

మ‌హేష్ విరాభిమానితో ప్రేమ‌లో ప‌డ్డ రాశిఖన్నా!?

మ‌హేష్ విరాభిమానితో రాశిఖ‌న్నా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లె శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్‌స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు విరాభిమానిగా చైతూ క‌నిపించ‌నున్న […]