అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు నటించినా పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో.. ఇక్కడ ఆమె కెరీర్ పూర్తిగా డల్ అయింది. అలాంటి తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ […]
Category: gossips
మరోసారి డబుల్ రోల్ చేయబోతున్న గోపీచంద్?
యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు తేజతో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందని బలంగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రస్టింగ్ […]
ఎన్టీఆర్‌తో కొరటాల..మరి బన్నీ సినిమా ఎప్పుడంటే?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే స్టైలిష్ […]
అమెజాన్ ప్రైమ్‌లో `వకీల్ సాబ్`.. విడుదల ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ దక్కించుకుంది. ఆడియెన్స్‌కు నచ్చేలా, ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉన్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం […]
రెజీనాకు `బాహుబలి` నిర్మాతలు బంపర్ ఆఫర్?
`శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. రొటీన్ లవ్ స్టోరీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ ఈ బ్యూటీ నటించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈమె కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. […]
రష్మికకు అనుకోని దెబ్బ..తీవ్ర నిరాశలో లక్కీ బ్యూటీ?
రష్మిక మందన్నా.. పరిచయాలు అవసరం లేని పేరు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కన్నడలోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈ లక్కీ బ్యూటీ మారిపోయింది. ఇక త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మికకు.. తమిళంలో మాత్రం అనుకోని దెబ్బ తగిలింది. ఇటీవల కార్తి హీరోగా తెరకెక్కిన `సుల్తాన్` సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది రష్మిక. భాగ్యరాజా ఖన్నన్ దర్శకత్వం వహించిన ఈ […]
‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్`కు రీమేక్. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై సూపర్ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో […]
మహేష్ నో చెప్పిన ఆ సినిమాకు సోనూసూద్ గ్రీన్‌సిగ్నెల్?
అధికారికంగా ప్రకటించి కూడా పట్టాలెక్కని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ఒకటి. మొదట ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని పూరీ భావించారు. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో.. మహేష్ ఈ సినిమా చేసేందుకు నో చెప్పాడు. దీంతో ఈ సినిమా మరుగున మడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, పూరీ మాత్రం ఇటీవలె ‘జగనణమన […]
తమన్నా ధరించిన ఆ డ్రస్సు ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ కూడా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ సరసన `సీటీమార్`, వెంకీ-వరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న `ఎఫ్3`, సత్యదేవ్ సరసన `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో తమన్నా నటిస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `లెవెంత్ అవర్` అనే వెబ్ సిరీస్‌లో […]