విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ […]
Category: gossips
అన్నకు మరో ఛాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్?!
లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం, ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రం ఇలా వరుస సినిమాలు చేయనున్నాడు. […]
టీవీ షోకు హోస్ట్‌గా విజయ్ సేతుపతి..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా కూడా తన నటనా విశ్వరూపాన్ని చూపిస్తూ.. ప్రేక్షకులను మెస్మరైస్ చేస్తున్నాడీయన. ఇటీవల ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం ఈయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సందడి […]
అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య పాత్ర అదేనట!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా కన్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]
అఖిల్ కోసం చిరు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన నాగ్?
నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే..ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం […]
`ఆదిపురుష్` కోసం రంగంలోకి మరో బాలీవుడ్ నటుడు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మరో బాలీవుడ్ నటుడిని రంగంలోకి […]
పవన్ `వకీల్ సాబ్` ముందు ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొదట ఈ రీమేక్ చిత్రం పవన్ […]
`ఖిలాడి` స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ?!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మే 28వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏ సినిమానూ థియేటర్‌లో విడుదల అయ్యే […]
దర్శకులను ఇరకాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్!?
రీల్ లైఫ్‌లో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్.. రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఎందరో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా బాధితులను ఆదుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్రజల పాలిట దేవుడయ్యాడు. ఈ క్రమంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే […]