రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకున్న కాజ‌ల్..కార‌ణం తెలిస్తే షాకే?

కాజ‌ల్‌ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2004లో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజ‌ల్‌.. ఇంకా త‌న హ‌వాను కొన‌సాగించాల‌ని చూస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని.. ప్రొడ్యూస‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఇటీవ‌లె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిని కాజ‌ల్‌.. మ‌ళ్లీ ఆన్‌స్క్రీన్‌పై బిజీ […]

వామ్మో.. `ఆర్ఆర్ఆర్‌`లో ఆ ఒక్క పాట‌కే నెల రోజులా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంపై ప్ర‌తి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతూనే […]

ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేన‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒక‌టి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన హీరో సత్యదేవ్?!

టాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌త్య‌దేవ్‌..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్‌.. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడుగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవ‌ల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మ‌రిసారి విశ్వ‌రూపం చూపించిన స‌త్య‌దేవ్‌.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో […]

ఆగిపోయిన నితిన్ సినిమా..కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట్రో అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధధూన్ కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత నితిన్ పవర్ పేట అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాల్సి ఉంది. కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో నితిన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడని వాటిలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర కూడా ఒక‌ట‌ని టాక్‌. ఇక ప్ర‌స్తుతం […]

ఈసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సేతుపతి..మైత్రీ ప్లాన్ అదిరిందిగా?!

కోలీవుడ్ స్టార్ మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ సంపాదించుకున్న ఈయ‌న‌.. సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన ఉప్పెన చిత్రంలో విల‌న్‌గా న‌టించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఉప్పెనను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు.. విజ‌య్ తో మ‌రో సినిమాను ప్లాన్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సారి […]

మ‌ళ్లీ ప‌వ‌న్ కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..వ‌ర్కోట్ అయ్యేనా?

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ చిత్రంతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పమ్‌ కోషియమ్‌ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో ప‌వ‌న్‌తో పాటు రానా ద‌గ్గుబాటి కూడా న‌టిస్తున్నాడు. సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ భారీ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో […]

చిరు `ఆచార్య‌` మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లేది అప్పుడేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న‌ త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ విరుచుకుప‌డింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. […]

ఆ సీనియ‌ర్ హీరో మూవీలో ర‌ష్మికి బంప‌ర్ ఛాన్స్‌?

ర‌ష్మి గౌత‌మ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసిన ర‌ష్మి.. వెండితెర‌పై పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ‌కు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున సినిమాలో బంప‌ర్ ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్ర‌స్తుతం ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. […]