రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒకటి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ […]
Category: gossips
అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా నంద్..?
వరుస విజయాలతో దూసుకపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎఫ్-3 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తాడన్న వార్తలు వస్తుండగా, ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో శర్వానంద్ తో సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే కథను రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది […]
తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్.రమణ?!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగలనుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడడంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారట. […]
`అఖండ` విడుదల అప్పటికి షిఫ్ట్ అయిందట?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం […]
పవన్ – హరీష్ సినిమాపై క్రేజీ అప్డేట్?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]
ఆ మూవీ నుండి సైడైన రవితేజ..లైన్‌లోకి వచ్చిన మెగా హీరో?
క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు క్యూ కడుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథరావు నక్కిన ఒకరు. ఇటీవలె ఈయన రవితేజకు కథ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నాయి. అయితే తాజా […]
టాలీవుడ్‌పై దృష్టి సారించిన ధునుష్..త్వరలోనే..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ధనుష్ సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వడం వల్ల.. ఇక్కడ కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడీయన. ఇక కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మంచి కథ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామని ధనుష్ ఎప్పటి నుంచో భావిస్తున్నాడట. అయితే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ డైరెక్టర్ […]
త్వరలోనే స్టార్ట్ కానున్న బిగ్‌బాస్-5.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఐదో సీజన్ కూడా ఎప్పుడో ప్రారంభం అయ్యి ఉండేది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. త్వరలోనే బిగ్ బాస్ ఐదో సీజన్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే […]
పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!
తెలుగు సినీ పరిశ్రమలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తాను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. 2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంజలి పరిచయమైంది. ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ […]









