మహేష్ సరసన కృతిసనన్…?

తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]

పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?

వనిత విజయ్ కుమార్..ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ కూతురే ఈమె. తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్ ప్రేమాకు అక్కగా నటించింది. అయితే ఈమె పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వనిత కొన్ని టీవీ షోలల్లో నటిస్తోంది. ఆమె జీవితంలో గత కొన్ని రోజులుగా అనుకోని బాధలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడుతోంది. మూడు […]

మ‌ళ్లీ అక్క‌డికే షిఫ్ట్ అవుతున్న ప్ర‌భాస్‌ `ఆదిపురుష్‌`!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్‌, సీతగా బాలీవుడ్ భామ‌ కృతి సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్ కుమార్, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]

మైత్రీతో అఖిల్ ల‌వ్ స్టోరీ..త్వ‌ర‌లోనే..?

అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్‌.. హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో […]

మార్కెట్ పడినా..రాశిఖ‌న్నా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డం లేదా?!

మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రాశిఖ‌న్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ మూవీలో తన అంద‌చందాల‌తో పాటు న‌ట‌న ప‌రంగా కూడా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత రాశికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప‌లు హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ‌.. ఈ మ‌ధ్య స‌న్న‌బ‌డి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌కు […]

వెంక‌టేష్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!?

ప్ర‌ముఖ నిర్మాత డి.రామానాయుడు త‌న‌యుడుగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విక్ట‌రీ వెంక‌టేష్‌. కలియుగ పాండవులు నుండి నారప్ప వరకు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన‌ వెంకీకి 80 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇక ప్ర‌స్తుతం వెంకీ హీరోగానే కాకుండా.. ప‌లు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్‌గా కూడా దూసుకుపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో ఆస్తుల‌ను కూడా కూడ‌బెట్టుకున్నారు. అధికారిక […]

వామ్మో..ఆర్ఆర్ఆర్‌లో మెర‌వ‌డానికి ఆలియా అంత పుచ్చుకుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, చ‌ర‌ణ్‌ అల్లూరి సీతారామరాజుగా క‌నిపించ‌నున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆలియా భ‌ట్ తొలి తెలుగు చిత్ర‌మిదే. ఈ సినిమాలో […]

నాన్ స్టాప్ నవ్వులతో ‘లోల్ సలామ్’ ట్రైలర్..!

‘లోల్ సలామ్’ అనే పేరుతో తెరకెక్కిన ఫన్ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. టాలీవుడ్ హీరో నాని ట్విట్టర్ వేదికగా ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందంటూ తెలిపాడు. అయితే ఈ లోల్ సలామ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ జీ5లో జూన్ 25నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే హైదరాబాద్ కు […]

ఆ సినిమా పై మాధ‌వ‌న్ క్లారిటీ..!

ఆనాటి హీరోల్లో లవర్ బాయ్ మాధవన్ ఇప్పటికీ అదే రేంజ్ లో ఉన్నాడు. తన స్టైల్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో రామ్ లింగుస్వామి డైరెక్ష‌న్ లో తెలుగు, త‌మిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో మాధవన్ నటిస్తున్నాడంటూ ఓ టాక్ వినిపిస్తోంది. హీరో మాధ‌వ‌న్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని సినీ ప్రేమికులు గుసగుసలాడుతున్నారు. తాజాగా దీనిపై మాధ‌వ‌న్ స్పందించాడు. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. లింగుస్వామి […]