టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
Category: gossips
ఆ స్టైలిష్ డైరెక్టర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వరలోనే..?
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవలె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక వైష్ణవ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ […]
`హనుమాన్`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మూడో చిత్రం మళ్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే హనుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ […]
ఆ విషయంలో తగ్గేది లే అంటున్న పూజా హెగ్డే?!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌కు ఎదిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లే అన్నట్టు వ్యవహరిస్తోందట. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తోందట. ఇటీవల ఓ […]
నెట్‌ప్లిక్స్‌లో వంటలక్క..త్వరలోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో మొదట ఉండేది కార్తీక దీపమే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియన్‌ను చూసేందుకు ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంతలా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం. బుల్లితెర చరిత్రలో ఈ సీరియల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించడానికి ముఖ్య కారణం వంటలక్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియల్‌కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
`సలార్` స్పెషల్ సాంగ్..ప్రభాస్‌తో చిందేయనున్న చందమామ?
రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. […]
సూపర్ కాంబో..మహేష్‌తో జతకట్టబోతున్న లేడీ సూపర్ స్టార్!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]
రామ్‌ను లైన్‌లో పెట్టిన `క్రాక్` డైరెక్టర్..త్వరలోనే..?
మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రాక్ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్ టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఈ మధ్యే రామ్ కోసం ఓ మాస్ మసాలా కథను రెడీ చేసి.. ఆయనకు వినిపించాడట. అది […]
ఏంటీ..ప్రభాస్ `సలార్`లో నాని హీరోయిన్ కూడా ఉందా?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. […]









