మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ […]
Category: gossips
స్టార్ హీరో డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీ..!?
సూపర్ స్టార్ రజనీ కాంత్, సిరుతై శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుంది. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్న తరుణంతో.. కూతురు సౌందర్య డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం.. రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూతురుతో […]
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బన్నీ కూతురు..నిర్మాతగా దిల్‌రాజు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన చిట్టి పొట్టి మాటలు, క్యూట్ అందాలతో చిన్న వయసులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అర్హ. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అల్లు వారి అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. అర్హ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కబోతోందట. […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంటలక్క..నెట్టింట న్యూస్ వైరల్!
కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది ప్రేమీ విశ్వనాథ్. తన సహజమైన నటనతో ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోందట. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎనర్జిటిక్ […]
పూజా హెగ్డే జోరు..ధనుష్‌కు కూడా ఒకే చెప్పేసిందట?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధునుష్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో తన తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయన. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించకముందే ధనుష్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‌గా […]
పెళ్లి విషయంలో తాప్సీపై పేరెంట్స్ ఒత్తిడి..కారణం అదేనట?
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసిన తాప్సీ సరైన సక్సెస్ లేకపోవడంతో.. బాలీవుడ్‌కు మకాం మార్చేసి అక్కడ స్టార్ట్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె పెరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతుందనే […]
ప్లాన్ మార్చుకున్న పవన్..వెనక్కి తగ్గిన డైరెక్టర్ క్రిష్!
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట […]
ధునుష్ కోసం బరిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!
కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన కమిటైన దర్శకుల్లో మిత్రన్ జవహార్ ఒకరు. ధనుష్ 44వ చిత్రంలో ఈయన దర్శకత్వంలోనే తెరకెక్కుతోంద. అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బరిలోకి దిగుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో హన్సిక, ప్రియా భవాని శంకర్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించనున్నారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి […]
‘మా’ ఎన్నికలు.. బరిలోకి సోనూసూద్?
టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఈ నేథప్యంలోనే ఒక్కొక్కరిగా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం మా ఎన్నికల రేసులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మరియు సీవీఎల్ నరసింహ రావు ఉండగా.. ఇప్పుడు నటుడు సోనూసూద్ పేరు తెరపైకి వచ్చింది. కరోనా […]









