టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడన్న విషయంలో పెద్ద గందగోళం నెలకొంది. పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయనున్నాడని […]
Category: gossips
అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు కోసం వస్తున్న సునీల్ శెట్టి!
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అయితే ఇప్పుడు ఈయన మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అహం బ్రహ్మాస్మి ని తొలి చిత్రంగా మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. అయితే […]
రామ్‌కు విలన్‌గా మారబోతున్న కోలీవుడ్ హీరో?!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారమే స్టార్ట్ అయింది. రామ్, కృతి శెట్టితో పాటుగా తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందనున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
నాని డేరింగ్ స్టెప్..అలాంటి పాత్రలో నటిస్తాడట?!
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. శ్యామ్ సింగరాయ్ సెట్స్ మీద ఉంది. అలాగే అంటే సుందరానికి! చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. నాని-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన జర్సీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరితో నాని మరో మూవీ చేయనున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. […]
హాస్పటల్‌లో నయన్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరగా ప్రియుడు, కోలీవుడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవాలని నయన్‌ను కోరుతున్నారట. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండడంతో పెళ్లిని ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు […]
రౌడీ హీరోపై కన్నేసిన `ఉప్పెన` డైరెక్టర్..గుడ్‌న్యూస్ చెబుతాడా?
సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన గురించి పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ […]
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి బాలయ్య గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని […]
బాలీవుడ్‌కు `జనతా గ్యారేజ్`..హీరో ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. […]
కాజల్ డేరింగ్ స్టెప్..పెళ్లి తర్వాత అలాంటి పాత్ర చేస్తుందట?!వ
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుడు పెట్టిన కాజల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మడు జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో […]









