ఆ క్రైమ్ థ్రిల్ల‌ర్ సీక్వెల్‌లో విజ‌య్ సేతుప‌తి..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి.. ఉప్పెన సినిమాతో తన న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయ‌న మ‌రో తెలుగు సినిమా చేయ‌నున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ రమేష్‌ వర్మ కాంబోలో తెర‌కెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్ రాక్షసుడు చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌‌‌మెంట్ కూడా వ‌చ్చింది. అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించ‌డం […]

రామ్‌ చరణ్‌ డ్రైవర్‌ జీతం ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా దూసుకుపోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. క‌రోనా స‌మ‌యంతో త‌న‌వంతుగా ఎంద‌రికో సాయం చేశాడు. అలాగే త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాఫ్ ను కూడా క‌రోనా స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చూసుకున్నాడు. పండుగలకు, పబ్బాలకు బోనస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించ‌డ‌మే కాదు.. మంచి జీతాలు చెల్లిస్తాడు. ఈ క్ర‌మంలోనే రామ్ చ‌ర‌ణ్ డైవ‌ర్ జీతం […]

ఫ్రెండ్‌షిప్ డే.. `ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో అదిరిపోయే ట్రీట్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబ‌రు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. దాంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర యూనిట్‌. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్‌ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను […]

క్రేజీ కాంబో.. కేజీఎఫ్ హీరోతో బోయ‌పాటి మూవీ?

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మాస్, భారీ యాక్షన్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించి.. టాలీవుడ్‌లో అగ్ర ద‌ర్శ‌కుడిగా ఎదిగిన ఈయ‌న‌ ప్ర‌స్తుతం బాల‌య్యతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి ఏ హీరోతో చేస్తాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌, సూర్య‌, క‌ళ్యాణ్ రామ్ ఇలా ప‌లువురి […]

వెంకీ `నార‌ప్ప‌` ఓటీటీ డీల్ ఎంతో తెలిస్తే షాకే?!

విక్ట‌రీ వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి జంట‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుద‌ల కానుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు ఎంత డీల్ కుదుర్చుకుంది […]

ఏంటీ..`లూసిఫర్‌` రీమేక్‌లో ఆ పాత్ర‌నే క‌ట్ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేయ‌నున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ ఒక‌టి. జయం మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇలాంటి త‌రుణంలో.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. లూసిఫర్‌ లో పృథ్వీరాజ్‌ సుకుమారన్ కీల‌క పాత్ర పోషించాడు. ఆయ‌న ఈ సినిమా డైరెక్ట‌ర్ కూడా. […]

దుల్కర్‌ సల్మాన్ మూవీలో అక్కినేని హీరో కీ రోల్‌?!

మలయాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఆయ‌న సినిమాలు తెలుగులోనూ రూపొందుతుంటాయి. ప్ర‌స్తుతం దుల్క‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందనున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్‌ ఓ కీ రోల్ పోషించ‌బోతున్నాడ‌ట‌. సినిమాలో ఆయన పాత్రకు […]

`కార్తికేయ` సీక్వెల్‌కి ఆస‌క్తిక‌ర టైటిల్‌..?!

, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం కార్తికేయ. 2014లో విడుదలైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి నిఖిల్ సీక్వెల్ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. కార్తికేయ 2 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

లింగుసామి మూవీకి రామ్ భారీ రెమ్యూన‌రేష‌న్?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంట‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సోమ‌వారమే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రామ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ […]