ఆగస్ట్ 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మహేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. దాంతో అభిమానులు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి […]
Category: gossips
వెనకంజలో ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ లో అసహనం !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినహా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇప్పటి వరకు చరణ్ మాత్రమే ఎక్కువగా […]
భర్త కోసం కాజల్ కీలక నిర్ణయం..మళ్లీ అలా..?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది కాజల్. పెళ్లి తర్వాత పెద్దగా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కేటాయించకుండానే ఆచార్య సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత భర్త […]
నాని బాటలోనే నడవబోతున్న ప్రముఖ హీరోలు..?!
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు విధించిన సవాలక్ష నిబంధనల మధ్య సినిమా విడుదలైనా.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే పరిస్థితి లేదు. థియేటర్‌లో తమ సినిమా చూపించాలని హీరోలకు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ కూడా […]
కొరటాల కోసం అలా కనిపించేందుకు సిద్ధమైన ఎన్టీఆర్!?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ చిత్రంగా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం కొరటాల నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీ బిజీగా […]
చరణ్ మూవీకి కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. అయితే […]
ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!
సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అందరినీ విశేషంగా […]
`ఆర్ఆర్ఆర్` హీరోలపై రాజమౌళి సీరియస్..కారణం ఏంటీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా.. అక్డోబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే విడుదల […]
ప్రముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అయినప్పటికీ.. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. […]









