ఆగస్టు 22 అంటే మెగా అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి పుట్టింది ఆ రోజే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత చిరు సొంతం. అటువంటి వ్యక్తి బర్త్‌డేను మెగా అభిమానులు ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మరోవైపు చిరు బర్త్‌డేకి ఆయన నటిస్తున్న సినిమాల నుంచీ అదిరిపోయే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ సారి […]
Category: gossips
రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికీ ఈ […]
అలనాటి అందాల తార శ్రీదేవి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకే!?
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి గురించి తెలియని వారుండరు. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన శ్రీదేవి.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం భాషలలో వందలాది సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది. హీరోల డామినేషన్ రోజుల్లోనూ వాళ్లకి మించిన ఇమేజ్‌తో రాణించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. అంతేకాదు, అగ్రహీరోలకు మించిన పారితోషికం అందుకున్న శ్రీదేవి.. ఎన్నో ఆస్తులనూ కూడబెట్టింది. ప్రస్తుతం శ్రీదేవి […]
అయ్యగారి సినిమాలో ఆ సీన్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ!
అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అఖిల్ నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని […]
స్వర్గాన్ని రెడీ చేసుకుంటున్న బంగార్రాజు
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో ఆయన చాలా నిరాశకు లోనవుతున్నారు. దీంతో ఎలాగైనా తాను మరోసారి అదిరిపోయే హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించాలని చాలా రోజుల నుండి చూస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా […]
బాలయ్య సినిమాలే కాదు.. కారు కూడా స్పీడే!
నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఎలాంటి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్ంటారు. రొటీన్ సినిమాలను కూడా బాలయ్య తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటం, వాటిలో బాలయ్య డైలాగులు, యాక్షన్ సీన్స్ చూసి ఎంజాయ్ చేసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కడుతుంటారు. అయితే బాలయ్య సినిమాలు ఏ రేంజ్‌లో స్పీడుగా పూర్తి చేస్తారో మనకు తెలిసిందే. కానీ బాలయ్య ఒక్క సినిమాలే కాకుండా చాలా విషయాల్లో స్పీడు అని చాలా […]
తారక్ కోసం తెలుగువారిని పక్కనబెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ముందుగా మాటల […]
ఎన్టీఆర్ ఎనర్జీకి ఆయన తోడైతే ఫ్యాన్స్‌కు పండగే పండగ?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. […]
ఎన్టీఆర్-చరణ్ అనుకున్నది జరుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్‌లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]