తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్రసారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. హైస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే చాలా లిస్ట్‌లు బయటకు వచ్చాయి. అయితే యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, […]
Category: gossips
చరణ్-శంకర్ మూవీ లాంచ్.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వత తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
నభా నటేష్‌కు బంపర్ ఆఫర్..మహేష్ మూవీలో బిగ్ ఛాన్స్?!
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయినా నభా.. ప్రస్తుతం నితిన్ సరసన `మాస్ట్రో` చిత్రంలో నటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న […]
`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్..వాటిపైనే జక్కన్న ప్లాన్స్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను […]
సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయేది అలాంటి సినిమానా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి […]
మహేష్‌ను రిక్వస్ట్ చేసిన రాజమౌళి..మరి వెనక్కి తగ్గుతాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` ను అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించినప్పటికీ..ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే […]
షూటింగ్ దశలోనే భారీ రేటుకు అమ్ముడైన `కార్తికేయ 2` రైట్స్..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ […]
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ..సైడైన నాగార్జున..కారణం అదేనట?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]
పవన్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్టబొమ్మ?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ […]