దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయనున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకముందే.. రాజమౌళితో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు […]
Category: gossips
కుటుంబంతో గొడవపడిన అనుష్క.. ఏకంగా అక్కడికి జంప్..?
అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.. అరుంధతి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క , ఆ తర్వాత తను ఏ సినిమా చేసినా కూడా అది మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన కూడా నటించిన ఈ కన్నడ కుట్టి , తెలుగులో ఎన్నో విజయాలను అందుకుంది. స్టార్ హీరోలు కూడా అనుష్క కోసం తమ డేట్స్ కూడా మార్చుకునే వారట. మొదటిసారిగా […]
ఆ విషయంలో కుర్ర యాంకర్ తో గొడవ పడుతున్న రష్మీ..!
రష్మీ పుట్టింది ఒరిస్సా.. పెరిగింది మాత్రం విశాఖపట్నం.. ఇక యాంకర్ గా బుల్లి తెర పైకి అడుగుపెట్టిన యాంకర్ రష్మీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె మొదట్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని , ఇబ్బందులు పడి చివరకు ఎట్టకేలకు జబర్దస్త్ వేదిక ద్వారా యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక అలా తన అందచందాలతో, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్ రష్మి ,ఇటీవల […]
అవకాశాల కోసం ఆ తప్పు చేసి ఇప్పటికీ భాదపడుతున్న ప్రముఖ హీరోయిన్?
ఆడజన్మకు నిజమైన అర్థాన్ని ఇచ్చేది అమ్మతనం. అది లేకుంటే జీవించడం చాలా బాధాకరం. అయితే సినీ ఇండస్ట్రీలో అవకావాల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత జీవితం గురించి ఆలోచించి.. భవిష్యత్తును పోగొట్టుకున్నారు కొందరు. ఈ లిస్ట్‌లో సీనియర్ హీరోయిన్ రేవతి ఒకరు. ప్లస్ టు చదువుతున్న రోజుల్లోనే నాటకాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రేవతి.. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన […]
ఆ హీరోయిన్‌తో త్రివిక్రమ్ లవ్ ఎఫైర్..ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడట?
త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్‌లో ఈయనా ఒకరు. రచయితగా కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్రమ్..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం తనకే సొంతమని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయన. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ లవ్ ఎఫైర్‌కు సంబంధించిన ఓ వార్త ఒకప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో […]
ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్..శివాలెత్తి పోతున్న డైరెక్టర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌లో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు […]
ఈ స్టార్ హీరోయిన్ ఈ ఆత్త కు మహా ఇష్టమట.. కానీ చివరకు..?
టాలీవుడ్లో ఈమె ఒక స్టార్ హీరోయిన్.. ఇక ఆమె వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నది. ఇక ఈ హీరోయిన్ అత్త కూడా అలనాటి హీరోయిన్. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఒక బడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు. ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పై చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.ఈ అత్తా కోడళ్ళు ఇద్దరూ మంచి స్నేహితులు లాగా ఉంటారు తమ ఇంట్లో అన్నట్లుగా ఒకానొక సందర్భంలో ఈ హీరోయిన్ అత్త తెలియజేసింది. ఈ స్టార్ […]
పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే.. వరుడు ఆ హీరోనే అట..?
`ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అసలు విషయం […]
సెలబ్రిటీలకే కొమ్ముకాస్తున్న మీడియా..!
మీడియా అనేది ప్రజల పక్షంగా ఉండాలి.. అంతేకానీ డబ్బు ఉన్న వారికి కొమ్ముకాసే లాగా మారకూడదు.. ముఖ్యంగా ఒక మీడియా ఏదైనా చెబుతోంది అంటే ధనిక, పేద అనే తేడా లేకుండా నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడే మీడియా ఏంటో ప్రజలకు అర్థమవుతోంది.. ఇక్కడ కొన్ని మీడియా వర్గాలు మాత్రం కేవలం డబ్బున్న ధనికుల వైపు మాత్రమే ఫోకస్ చేస్తూ.. సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదు.. ఇకపోతే నిన్నటికి మొన్న ఆరు సంవత్సరాల చైత్ర అనే చిన్నారిని ఒక […]