గాసిప్స్
గెట్ రెడీ..తండ్రి బర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్పనున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్,...
టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యునరేషన్..?
`క్రాక్` సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా...
దర్శకుడు మారినా హీరోయిన్ను మార్చని ఎన్టీఆర్?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా...
అంజలిని వదలని నిర్మాత..ముచ్చటగా మూడోసారి..?
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత...
మరోసారి డబుల్ రోల్ చేయబోతున్న గోపీచంద్?
యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు తేజతో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్లో...
ఎన్టీఆర్‌తో కొరటాల..మరి బన్నీ సినిమా ఎప్పుడంటే?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్...
అమెజాన్ ప్రైమ్‌లో `వకీల్ సాబ్`.. విడుదల ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్...
రెజీనాకు `బాహుబలి` నిర్మాతలు బంపర్ ఆఫర్?
`శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. రొటీన్ లవ్ స్టోరీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన పిల్లా...
రష్మికకు అనుకోని దెబ్బ..తీవ్ర నిరాశలో లక్కీ బ్యూటీ?
రష్మిక మందన్నా.. పరిచయాలు అవసరం లేని పేరు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కన్నడలోనూ మోస్ట్ వాంటెడ్...
‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన...
మహేష్ నో చెప్పిన ఆ సినిమాకు సోనూసూద్ గ్రీన్‌సిగ్నెల్?
అధికారికంగా ప్రకటించి కూడా పట్టాలెక్కని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ఒకటి. మొదట ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో...
తమన్నా ధరించిన ఆ డ్రస్సు ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ...
బాలయ్య `బిబి3` నుంచి డబుల్ ట్రీట్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడో సారి `బిబి 3` వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి...
జబర్దస్త్‌కు యాంకర్ రష్మి గుడ్ బై.. కారణం అదేనట?
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ షో.. గత ఏడేళ్ల నుంచి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికే...
పూజా హెగ్డే జోరు..నయనతార తర్వాత ఆ రికార్డు బుట్టబొమ్మదే!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఫ్లాపులతో సతమతమైన ఈ బుట్టబొమ్మకు అందం, అభినయంతో పాటు లక్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపులతో సంబంధం లేకుండా...