రాజ‌మౌళి బాల‌న‌టుడిగా చేసిన తెలుగు సినిమా ఇదే..!

పాన్ ఇండియా డైరెక్టర్గా ఎస్ ఎస్ రాజమౌళి ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే. తన సినీ కెరీర్ లో అసలు ఫ్లాప్ అంటే చూడని డైరెక్టర్లలో రాజమౌళి ఒకడు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రాజమౌళి. ఇకపోతే రాజమౌళి డైరెక్టర్ గానే కాదు నటుడు కూడా. ఈయన నటుడు అనే విషయం […]

2023లో పెళ్లి చేసుకున్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే….!

2003 వ సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోల యొక్క ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మూడు ముళ్ళు బంధంతో ఒక్కటైన సినీ సెలబ్రిటీలు ఎవ్వరో ఇప్పుడు చూద్దాం. 1. మంచు మనోజ్ – భూమా మౌనిక: ఈ ఇద్దరు ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరికీ ఇది రెండవ వివాహం. వీళ్ళిద్దరూ […]

ఎలుకలను మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వని టాప్ 5 చిట్కాలు ఇవే… ఇక మొదలెడదామా…!

ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఎలకల బాధను విముక్తి చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఎలుకలు ఉంటాయి. వాటి వల్ల బట్టలు పాడైపోవడం వంటివి జరుగుతాయి. ఇక ఇందుకోసం అని అనేక మందులను ట్రై చేస్తూ ఉంటారు. కానీ అవేవీ పనిచేయవు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎలుకలు రావు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి, లవంగాలు ఎలుకలు వచ్చే చోట పెట్టడం […]

కట్టి వందల ఏళ్ళైనా చెక్కుచెదరని చైనా వాల్.. రీసెర్చ్ లు ఏం చెబుతున్నాయి అంటే..?

చైనా వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని గురించి అందరూ హిస్టరీ బుక్స్‌లో చదువుకునే ఉంటారు. ప్రపంచంలో ఏడు వింతల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఒకటి. అత్యంత పొడవైన ఈ గోడ గురించి తెలియని వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ చైనా వాల్‌ మొత్తం పొడవు 8850 కిలోమీటర్ల పొడ‌వు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో కట్టడం ప్రారంభించి.. 16వ శతాబ్దానికి పూర్తి చేశారు. ఈ గోడ ఎంత పాతదో ఎన్ని […]

కాజల్ కు ఇష్టమైన టాలీవుడ్ హీరో అతనేనా.. అంత స్పెషల్ ఎందుకంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా అదే క్రేజ్‌తో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2009లో వచ్చిన రామ్ చరణ్.. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో కాజల్ కెరీర్ యూటర్న్ తిరిగింది. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, మహేష్, పవన్, చిరంజీవి, […]

పూర్తిగా సిగ్గు వదిలేసిన అరియానా.. బికినీలో ఈ రేంజ్ లో బరితెగించేసింది ఏంట్రా నాయనా..!!

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీజన్ 4లో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన ఆట‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాప్ 5 లో కూడా స్థానాన్ని దక్కించుకుంది. మూడో రన‌ర‌ప్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈమె హౌస్‌లో ఉన్నప్పుడు ముక్కు సూటిగా మాట్లాడేది, ఎవరిదైనా తప్పు ఉంటే సూటిగా ప్రశ్నించేది. అయితే ఒకానొక సందర్భంలో సమంత నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది అంటూ ఆమెని […]

పాపులర్ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట.. కార‌ణం ఇదే..

ప్రముఖ యూట్యూబర్‌ చందు సాయి పక్కింటి కుర్రాడుగా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ‌ర్‌ వేదికపై ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి తనకంటూ మంచి పాపులారిటీ దక్కించుకున్న చందు సాయి ఒకటి రెండు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక ఇటీవల అతనిని నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందు సాయి తనను లైంగికంగా వేధించాడంటూ అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎన్నో వెబ్ సిరీస్‌లో […]

దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికేసిన టాలీవుడ్ స్టార్ హీరో…. ఏంటి భయ్యా ఇది…!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మనందరికీ సుపరిచితమే. ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విష్ణు. ఇక ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ను కంప్లీట్ చేసే హడావిడిలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ న్యూజిలాండ్ అడవుల్లో సర్వే గంగా కొనసాగుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా […]

అభిమానుల కోసం అలాంటి ప‌ని చేసిన అల్లు అర్జున్‌… ఏం డేర్ రా బాబు..!!

ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు పాన్, పొగాకు, మద్యం ప్రకటనలు ఇస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కానీ మెగా హీరోలు మాత్రం దానికి పూర్తి విరుద్ధం. ఇక ఈ విషయంలోనే మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. పలు బ్రాండ్లకు యాడ్ ఇస్తున్న బన్నీ దుమ పానానికి సంబంధించిన యాడ్ కు నో చెప్పాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక పొగాకు కంపెనీ తమ యాడ్ షూట్ కోసం ఒక రోజులో జస్ట్ రెండు […]