Jr. NTR – రామ్ చరణ్‌… ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఆస్థిపరులంటే…?

టాలీవుడ్ లో ఎంతమంది హిరోలున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరూ అగ్ర కుటుంబాల నుంచి వచ్చిన వారసులు. అలాగే ఇద్దరూ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్నవారే. అభిమానుల విషయంలోకూడా వీరు సమానతను కలిగి ఉండడమే కాదు, అధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు కూడా వీరే. అందువలన వీరి అభిమానులు వీరి వ్యక్తిగత వివరాల కోసం ఎప్పడూ ఆసక్తి చూపుతూ వుంటారు. ఇటీవల వీరిద్దరూ RRR […]

సినిమాల‌ను ఏలేస్తోన్న అన్న‌ద‌మ్ములు వీళ్లే…!

సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. వెండితెరపై ఒక్క చిన్న పాత్రలో మెరిసినా ఎంతో గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా బయట ఎక్కడైనా అభిమానులు గుర్తుపట్టి నానా హంగామా చేస్తుంటారు. అందులోనూ స్టార్‌హీరోలు అయితే చెప్పక్కర లేదు. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఎక్కడికెళ్లినా బాడీగార్డులు ఉంటారు. హీరోలను సంరక్షిస్తుంటారు. ఇక ఒకే కుటుంబం నుంచి వచ్చి సత్తా చాటిన నటీనటులు చాలా మందే ఉన్నారు. తెలుగులోనే కాకుండా, కన్నడ, […]

కొరటాల శివ సినిమాల్లో ఈ ఒక్క కామ‌న్ పాయింట్ చూశారా… అంద‌రు హీరోలు అలా చేయాల్సిందే…!

కొరటాల శివ పరిచయం అక్కర్లేదు. తీసిన సినిమాలన్నీ దాదాపు బాక్షాఫీస్ ని షేక్ చేసేవే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రాబోతున్న విషయం తెలిసినదే. దాదాపు 4 సినిమాల వరుస హిట్స్ తరువాత కొరటాల ఈ సినిమా చేయబోతున్నందున ఈ సినిమాపైన పరిమితికి మించిన అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు మెగాస్టార్, మరో వైపు మెగా పవర్ స్టార్ ఇందులో సందడి చేయడం వలన కూడా ఈ సినిమాకు మంచి […]

బాలకృష్ణ సినిమాలో కార్తీక దీపం వంటలక్క… ద‌శ తిరిగిపోయిందిగా…!

తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ కార్తీక దీపం వంటలక్క అంటే చాలా ఇష్టం. తెరపై తనదైన నటనతో ఎంతో ఏడిపిస్తుంది ఆమె. సీరియల్‌లో ఆమెకు వచ్చే కష్టాలు చూసి చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఇక సీరియల్ టైమ్ అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన తారకు తాజా ఎపిసోడ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే ఉత్కంఠతో ప్రతి ఎపిసోడ్‌ను కన్నార్పకుండా చూస్తుంటారు. బుల్లితెరపై ఎంతో ఫేమ్ సంపాదించిన వంటలక్క ఇక వెండితెరపై […]

KGF 2 సినిమాటోగ్రాఫర్ లైఫ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా….!

RRR హడావుడి ముగిసిపోయింది. ఇక ఇప్పుడు KGF 2 వంతు. అవును.. ఇపుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ మేనియానే నడుస్తోంది. ఇక దానికి కారణం ‘KGF 1’ అని చెప్పనవసరం లేదు. నిన్న అనగా ఏప్రిల్ 14న ‘KGF ఛాప్టర్ 2’ రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ప్రస్తుతం దేశాన్ని ఉర్రూతలూగించేస్తోంది. ఈ క్రమంలో ‘KGF’ విషయంలో అందరూ ప్రత్యేకంగా […]

రాజ‌మౌళి అన్ని కోట్ల ఆస్తుల‌కు అధిప‌తి అయ్యాడా…!

ప్రస్తుతం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయారు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్‌లో ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక క్రేజ్‌తో పాటు ఆయన ఆస్తుల విలువ కూడా భారీ స్థాయిలో పెరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సినిమాలకు పారతోషికం మాత్రమే కాకుండా లాభాల్లో వాటా కూడా ఆయన తీసుకుంటాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఫలితంగా హీరోల కంటే భారీ స్థాయిలో ఆయనకు ముడుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజమౌళి పలు హిట్ […]

జక్కన్న మెచ్చిన నటుడి వైవాహిక జీవితం గురించి తెలుసా..?

సినీ ప్రపంచంలోకి ఏంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని తమ కెరీర్ ను కొనసాగిస్తుంటారు. మరి కొంతమంది నటీనటుల మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టరు. మరికొందరు తమ కుటుంబానికి సంబందించిన విషయాలను మీడియా ముందు చెప్పుకోవటానికి కుడా ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళ గురించి తెలుసుకున్న కూడా ఆలోపు వాళ్ళు విడిపోయి ఒకరికి ఒకరు […]

“అశ్విని నాచప్ప” గుర్తుందా ? ఈమె కూతుళ్ళ అందం ముందు హీరోయిన్స్ కూడా పనికి రారు

ప్రస్తుతం ఏ రంగంలో చూసినా మగాళ్ళతో పాటు ఆడవాళ్లు కూడా పోటీ పడి మరి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. కానీ ఒక్కప్పుడు మాత్రం దీనికి పూర్తి బిన్నంగా ఉండేవారు, ఆడవారు వంట ఇంటికి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండేవారు. సినీ రంగంలో కూడా అక్కడక్కడా ఇలానే ఉండేది. అందుకే కొంతమంది ఎప్పటికప్పుడు మేము మగ వాళ్ళ కంటే తక్కువ కాదు అని నిరూపిస్తూ వచ్చారు. అందులోనే అథ్లెటిక్స్ లో టాప్ రన్నర్ ఎవరు […]

హీరో సుమన్ సినీ జీవితం నాశ‌న‌మ‌వ్వ‌డానికి అసలు కారణం ఇదేనా..?

టాలీవుడ్ అందగాడు నవ మన్మధుడు తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని స్టార్ హీరో సుమన్. 1980 లలో తెలుగు సినీ పరిశ్రమను తన కనుసైగలతో శాసించిన హీరో ఇతను. ఆ రోజుల్లో మెగాస్టార్ వంటి స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీగా నిలిచిన వ్యక్తి. అంతేకాదు అయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసేవి. సుమన్ ఎప్పుడు కూడా హీరో కావాలని కోరుకోలేదట. అయన […]