షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ చూశారా.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే ..కొత్త ఇల్లే కట్టుకోవచ్చట..!!

డబ్బు ఎవ్వరికి ఊరికే రాదు. మనలో చేతిలో నాలుగు రూపాయిలు ఉండాలంటే.. ఖచ్చితంగా కష్టపడాలి. అలా కష్టపడి వచ్చిన డబ్బులను దాచుకోవాలే కానీ దుబారా చేయకూడదు అంటూ సజీషన్స్ ఇస్తున్నారు నెటిజన్స్. అది కూడా ఓ స్టార్ హీరోకి. దీంతో ఆ హీరో చేసిన పని నెట్టింట వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్..వామ్మో.. ఆ పేరుకి పెద్ద చరిత్రే ఉంది. ఇప్పట్లో అంటే స్పీడ్ తగ్గింది కానీ..అప్పట్లో ఓ రేంజ్ లో సినిమాలు […]

మీ బాగోతాలు తెలియనివా..జీవితా గురించి సంచలన మ్యాటర్ లీక్ చేసిన నిర్మాత..!!

గత కొన్ని రోజులు గా జీవితా రాజశేఖర్ పేర్లు నెట్టింట మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి జీవితా రాజశేఖర్ భార్య భర్త ల పద్ధతి అందరికి తెడా గానే అనిపిస్తుంది. పని కట్టుకుని ఓ ఫాయ్మిలీని టార్గెట్ చేయడం.. ఛాన్స్ చిక్కితే కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయడం వాళ్లకి అలవాటు అయిపోయిందని నెటిజన్స్ అంటున్నారు. రాజకీయ జీవితంలో పార్టీలు మార్చేస్ జీవితకి .. నిజ జీవితంలో మాట మార్చడం పెద్ద కష్టం కాదు లే అంటూ […]

విజ‌య‌వాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?

రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజ‌య‌వాడ న‌గ‌రం కీల‌కం. ఇక్క‌డ ప‌ట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్క‌డైనా వాయిస్ వినిపించ‌వ‌చ్చ‌నే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్ర‌స్తుతం వైసీపీకి ఇక్క‌డ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉన్న భ‌రోసా..సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై లేదు. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయ‌న ప‌నితీరు […]

ఇండస్ట్రీలోకి మరో వారసుడు..ఫ్యామిలీ ఫ్యామిలీలు బ్రతికేస్తున్నాయే..?

ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుందా.. కోట శ్రీనివాస్ రావు ను ఉద్దేసించి..” వాడు పోతే వీడు ..వీడు పోతే నేను..నేను పోతే..నా అమ్మ మొగుడు అంటూ ఎవ్వరైన అధికారం కోసం ఎగబడి తే”..అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. సినిమాకి విజయానికి ఆ డైలాగ్ బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు అదే డైలాగ్ ని చెప్పుతున్నారు జనాలు. అందుకు కారణం లేకపోను లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోలకు కొదవ లేదు. బోలెడు మంది […]

మరికొన్ని గంటల్లో ఆచార్య ..పెద్ద దుమారమే రేపుతున్న చరణ్ ఓల్డ్ వీడియో..!!

కొద్ది గంటలే.. మరి కొన్ని గంటలే మిగిలి ఉంది..మెగా అభిమానుల కల నెరవేరడానికి. కొన్ని సంవత్సరాలు గా మెగా ఫ్యాన్స్ అందరు ఆశ గా ఎదురు చూస్తున్న మూమెంట్ మరి కొద్ది గంటల్లోనే రాబుతుందన్న విషయం తెలుసుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. చరణ్-చిరంజీవి కలిసి ఫస్ట్ టైం మల్టీ స్టారర్ గా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఓ మాయ చేసేస్తాడు సినిమాతో అని అభిమానులు ఫిక్స్ […]

సుకుమార్ కి భయం స్టార్ట్ అయ్యిందిరోయ్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు అంటూ కలవరిస్తున్నారు. అంతేనా భారీ కలెక్షన్స్ కోసం తీసిన సినిమాకే మరి కొంత కధను మిక్స్ చేసి..పార్ట్ 2 అంటూ కూడా తెరకెక్కిస్తున్న సినిమాలను మనం చూస్తున్నం. బాహుబలి సినిమా తరువాత ఇలాంటి సినిమా కధలు ఎక్కువైయాయి అనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన KGF 2 బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ ఏంటో మనం కళ్లారా చూశాం. యాష్ యాక్టింగ్..మాస్ డైలాగ్స్..ప్రశాంత్ […]

ఈ హీరోలు ఏ హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారో మీకు తెలుసా..?

ఒక హీరో చిత్రాన్ని మరో హీరో ప్రమోట్ చేయడం , ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేయడం అలాగే ఒక హీరో చిత్రానికి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటి సంఘనటనలు ఇప్పటి వరకు చాలా చూశాం. కాగా కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు మరో హీరోల చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇపుడు అలాంటి కొన్ని సినిమాల్ని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోలను తెలుసుకుందాం […]

టైం కలిసి వచ్చుంటే నదియా ఆ స్టార్ హీరోకి తల్లి గా ఉండేదట..?

నదియా..55 వయసు లో ను 30 లా కనిపిస్తూ..హీరోయిన్స్ కన్నా అందంగా తయారైంది. ఒకప్పుడు హీరోయిన్ గా తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ హీరో, హీరోయిన్ల కి అత్తగా, అమ్మగా నటిస్తూ సెకండ్ ఇన్నింగిస్ లో కూడా బిజీ బిజీ గా మారిపోయింది. ఇప్పటికి తెర పై నదియా బొమ్మ పడగానే “వావ్” అనిపించే కామెంట్లు వినిపిస్తుంటాయి. అంత పర్ ఫెక్ట్ ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తుంది […]

టాలీవుడ్ కి నాని పరిచయం చేసిన భామలు వీరే..?

కొందరు హీరోలు కొత్త హీరోయిన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ స్పెషల్ గా ఉంటారు. అంతే కాదు కొందరి హీరోలతో చేసిన హీరోయిన్లు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళుతుంటారు అని సెంటిమెంట్. ఇలాంటి హీరోలలో ఒకరు నటుడు నాని. అనుకున్న లక్ష్యం చేరడానికి అవకాశాల్ని రైడ్ చేస్తూ నేడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. కథల ఎంపికలో జెంటిల్మెన్ అనిపించుకున్న ఈ నటుడు పక్కింటి అబ్బాయి లాంటి సహజమైన నటనతో ప్రేక్షకులతో […]