ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇంత ఘోర‌మైన డిజాస్ట‌ర్ సినిమా కూడా ఉందా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే ఎన్టీఆర్ కెరియర్లో కూడా ఒక డిజాస్టర్ మూవీ ఉన్నది..అయితే ఈ విషయం చాలామందికి తెలియక పోవచ్చు.. 1960లో విడుదలైన ఆ చిత్రం ఏమిటి..? వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్టీఆర్ కాడెద్దులు ఎకరం నేల అనే సినిమాలో నటించారు . ఈ చిత్రం […]

ఆచార్యకు కాజల్ ఝలక్.. అట్లుంటది మనతోని!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మరికొన్ని గంటల్లో మనముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాలీ శివ దాదాపు నాలుగేళ్ల నుండి తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఎన్నో కష్టాల తరువాత ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకుని, ఆమెపై కొన్ని షాట్స్ కూడా షూట్ చేశారు. అయితే కాజల్ గర్భవతి కావడంతో, ఆమె షూటింగ్‌లో పాల్గొనలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ చేసేదేమీ లేక, ఆమె […]

పవన్ సినిమాలో సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ఎవరూ ఊహించిన ఓ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో […]

తగ్గేదే లే అంటోన్న మహేష్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో […]

భవదీయుడు డైలాగ్ లీక్.. ఎలివేషన్ అంటే ఇది!

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఏకకాలంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప‌డేట్ రాకపోవడంతో […]

మెగాస్టార్ సినిమాల్లో అమ్మడు లేదు.. కుమ్ముడు లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే మెగాస్టార్ ఆచార్యతో పాటు తన నెక్ట్స్ సినిమాల్లోనూ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. […]

మెసేజ్‌లు గట్రా ఉండవు.. అమ్మ తోడు అడ్డంగా నరుకుడే!

మిర్చి సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూకుడు మీద ఉన్న దర్శకుడు కొరటాల శివ. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ మరికొద్ద గంటల్లో మనముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ తన స్టామినా ఏమిటో మరోసారు రుజువు చేసి ఇండస్ట్రీలో ఎప్పటికీ తానే మెగాస్టార్ అని నిరూపించుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ మూవీని యంగ్ […]

అక్కినేని ఫ్యామిలీ దెబ్బ సమంతకు గట్టిగానే తాకిందా..?

అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన బ్రాండ్. అందుకు తగ్గట్టుగానే అక్కినేని నాగేశ్వరరావు లీగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఆ వంశానికి చెందిన యాక్టర్స్. అయితే మగవారి విషయం ఎలా ఉన్నా, ఆ ఫ్యామిలీకి చెందిన ఆడవారు మాత్రం ఎప్పుడు ఎలాంటి కాంట్రోవర్సీలకు చోటివ్వరు. అయితే అక్కినేని ఫ్యామిలీలోని సభ్యుల్లో చాలామందిలో కనిపించే కామన్ విషయం ఏమిటంటే.. ఈ ఫ్యామిలీలో చాలా మందికి మొదటి పెళ్లి విడాకులుతో ముగిసింది. ఆ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య, సమంత […]

‘ఛీ’రు ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులా..హవ్వా..?

సోషల్ మీడియా పుణ్యామా అని ఏ న్యూస్ అయిన క్షణల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల కు సంబంధించిన వార్త జెట్ స్పీడ్ కంటే అందరికి ఫాస్ట్ గా రీచ్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి ఓ న్యూసే నెట్టింట పెద్ద దుమారం రేపుతుంది. జనరల్ గా మన పెద్ద వాళ్ళు అంటుంటారు.. మన కళ్ళతో చూసేది అంత నిజం కాదు.. దానికి వెనక ఏదో ఉంటుంది అని. ప్రజెంట్ అదే నిజం అనిపిస్తుంది ..పై ఫోటోని […]