హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]
Author: admin
గ్రేటర్ ను అల్లుకుపోబోతున్న మరో రెండు స్కైవేలు
సిటిలో మరో రెండు పెద్ద స్కైవేలు రాబోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్యారడైజ్ నుంచి ఔటర్ రోడ్డు వరకు, ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు స్కైవేలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం 110 హెక్టార్ల భూమి అవసరమని ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే ఉప్పల్ ఘట్ కేసర్ స్కైవేకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ […]
హాటెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి విజయపరంపరలో దూసుకుపోతున్న నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏం చేసినా సంచలనమే. ప్రియాంకకు సంబంధించి ఒక్క చిన్న వార్త బయటికి తెలిసినా అభిమానులకి కోలాహాలమే. అలాంటిది ప్రియాంక ఫొటో పాపులర్ మాగజైన్ మాగ్జిమ్ కవర్ పేజిలో వచ్చిందంటే అదో పెద్ద వార్తేనని ఈ పాటికే మీకు అర్థం అయే ఉంటుంది. ఎందుకంటే మాగ్జిమ్ అనేది పురుషుల మ్యాగజైన్. ఇంతకీ పురుషుల మ్యాగజైన్‌లో ప్రియాంక ఫొటో చిత్రించడానికి కారణం ఏమిటనేదే కదా మీ […]
KTR ని ఎత్తి ఇరుక్కుపోయిన పారికర్
బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించడంపై తెలంగాణ బీజేపీ నేతల్లోనే చర్చనీయాంశమయిందని అంటున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం సాధారణమే. అలాగే, ఆ తర్వాత పార్టీ సమావేశాల్లో.. ప్రత్యర్థి ప్రభుత్వం పైన విమర్శలు కూడా సహజమే. మనోహర్ పారికర్ కూడా అధికారిక సమావేశంలో […]
అధికారులకు చుక్కలు చూపిస్తున్న కేసీఆర్ ఐడియా
జూన్ 2 న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎగరవేసిన జాతీయజెండా అధికారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది.దేశంలోనే అతిపెద్దదైన, ఎత్తైన జెండా నిర్వహణ చాలా కష్టంగా మారింది. అంత ఎత్తులో ఉండడం, చాలా పెద్ద జెండా కావడంతో గాలికి చిరిగిపోతోంది. అది జాతీయ జెండాకు అవమానం. దీంతో కొత్త జెండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అలా ఇప్పటి వరకు ౩ జెండాలు మార్చారు. రెండు వారాల్లో ఇది మూడో జెండా. మళ్లీ కొత్త జెండా తీసుకొచ్చిన ఎగురవేయలేదు. […]
మారనున్న సిఎం క్యాంపు కార్యాలయం
దసరా నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్త క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతమున్న ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ స్థలంలో ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ పనులను ప్రారంభించారు. మరోవైపు సీఎం కొత్త భవనంలోకి మారాక ప్రస్తుత నివాసాన్ని కూలుస్తారా లేదా ఇతర అధికారిక అవసరాలకు వినియోగిస్తారా […]
పవన్‌కళ్యాణ్ వచ్చేస్తున్నాడోచ్
అతి త్వరలో పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారమ్. జనసేన పార్టీని 2014 లోనే పవన్‌కళ్యాణ్ స్థాపించినప్పటికీ అది రాజకీయ పార్టీగా అవతరించడానికి, విస్తరించడానికి ఇంకా సరైన ముహూర్తం దొరికినట్లుగా లేదు. అందుకే పవన్‌కళ్యాణ్ కూడా పలు సాకులు చెబుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక వనరులు లేవని పవన్‌కళ్యాణ్ చెప్పడం అభిమానుల్ని బాగా హర్ట్ చేసింది గతంలో. అదలా ఉంచితే సినిమాల్లో బిజీ అయిన పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ […]
నాగార్జునతో గౌతమ్ సినిమా పక్కా!!
నాగార్జున అంటే స్టార్ హీరో. ప్రముఖ నిర్మాత కూడా. అలాంటి నాగార్జున అడిగితే ఏ దర్శకుడైనా కాదంటాడా? గౌతమ్ మీనన్ కాదన్నట్టున్నాడు. నాగార్జున హర్టయినట్టున్నాడు. ఎంతైనా బిజినెస్ మేన్ కదా, తాను హర్టయిన విషయాన్ని నాగార్జున, సున్నితంగా గౌతమ్ మీనన్‌కి తెలియజేశాడు. తన కుమారుడి సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన నాగార్జున, ఆ చిత్ర దర్శకుడైన గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయాలన్న కోరికను ఇంకోసారి బయటపెట్టారు. నాగచైతన్యకి రెండో ఛాన్స్ ఇచ్చారు, నాతో ఒక్క సినిమా […]
దాసరి అక్కడ వెతుక్కుంటున్నారేమో
పాపులారిటీని దాసరి నారాయణరావు రాజకీయాల్లో వెతుక్కోవాలని అనుకుంటున్నారు. ఈ తరం దర్శకులతో పోటీ పడలేకపోతున్నారు ఆయన. తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా దాసరి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నా, నేటితరం సినిమాలు వేరు. ప్రేక్షకుల అభిరుచి మారింది. అప్‌డేట్ కాలేకపోవడమే దర్శకత్వంపై దాసరి శీతకన్నేయడానికి కారణం. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి దాసరి మద్దతు పలికారు. మద్దతుతోనే సరిపెట్టకుండా కాపు సామాజిక ప్రముఖులందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చి, నాయకత్వం వహించడం జరుగుతోంది. ఇదంతా […]