అక్కడా కేసీర్ యే ముందున్నాడు

తెలంగాణ న్యాయవాదులు, జడ్జీలు, న్యాయాధికారులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, విపక్షాలు కాసింత వెనుకబడిపోయాయి. ఉమ్మడి హైకోర్టును విభజించాలని న్యాయవాదులు గత కొన్నాళ్లూగా ఆందోళనలు చేస్తున్నారు. హైకోర్టు విభజించకుండానే, జడ్జీలను, న్యాయాధికారుల కేటాయింపుల వల్ల స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని దశలవారీగా వారు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో […]

కబాలి పోస్టర్ కాఫీ కొట్టారా?

రజినీకాంత్‌ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’ జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. కబాలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో… అన్నే వివాదాలకు కారణమౌతుంది. తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే. మరో వైపు విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది […]

లైలాని మళ్ళీ తెస్తున్న బన్నీ!

ఒక లైలా కోసం,ముకుంద సినిమాల్లో అందంతో,అభినయంతో తెలుగువారి మనసుని దోచుకున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆతరువాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. దానికి ఓ పెద్ద కారణం ఉంది.అశుతోష్ గౌరికర్ తెరకెక్కించిన మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన యువరాణి పాత్ర కోసం రెండేళ్ళపాటు మరే సినిమాకి సంతకం చేయలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాకి ఓకె చెప్పినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ […]

క్యాంప్ కార్యాలయమా పార్టీ ఆఫీసా?

సాధారణంగా సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇప్పటివరకు వున్న అర్థాన్ని అవసరాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మార్చేస్తున్నాయి.క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టే గేటు లోపల సమాచారశాఖ మీడియా రూమును ఏర్పాటుచేసింది. సహజంగా మంత్రులు అక్కడ మీడియాతో భేటీ అయి, ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడిస్తుంటారు. సిఎం తన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసే వివిధ వ్యక్తులు ఇచ్చే వినతి పత్రాలను మీడియాకు ఇక్కడే చేరవేస్తారు కానీ విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ […]

మెగా 150 హీరోయిన్ గా జేజమ్మ!

ఈమధ్య సీనియర్ హీరోలకు వారి ఏజ్ కు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగానే ఉంది. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయడం కాదు పాయింట్. ఆ హీరోయిన్ రేంజ్ కూడా హీరో స్థాయిలో ఉండాలి. పైగా నటించే స్టామినా కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న హీరోయిన్స్ దొరికినా డేట్స్ దొరకని సమస్య ఒకటి వెంటాడుతోంది. కొన్ని రోజుల కిందటి వరకు మరో సీనియర్ హీరో బాలకృష్ణ ఫేస్ చేసిన ఈ సమస్య ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకూ […]

టీ కాంగ్రెస్ లో కోవర్టులు వున్నారా ?

అస‌లు తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారా, ఈకోవ‌ర్టుల‌తో పార్టీకి న‌ష్టం జ‌రుగుతుందంటారా, ప్రస్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఔన‌న్పిస్తోంది. కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం కోవ‌ర్ట‌ల‌తో పార్టీకీ తీవ్ర న‌ష్టం జ‌రుగుతంద‌ని, దీనిపై అధిష్టానం చోర‌వ తీసుకోవాల‌ని, లేకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ ఆవుతుంద‌ని టీకాంగ్రెస్ లో కొంత‌మంది పెద్ద‌ల అధిష్టానం ముందు వాద‌న‌లు విన్పిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి130ఏళ్ల రాజ‌కీయ‌ చ‌రిత్ర ఉందని, ఏంతోమంది నాయ‌కులను త‌యారు చేసింద‌ని, కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిద‌ని […]

వాయిదాపడ్డ ‘కబాలి’ ఆగమనం!

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తలైవా హీరోగా వస్తొన్న లేటెస్ట్ మూవీ కబాలి విడుదల కోసం వాల్డ్ వైడ్ గా ఉన్న ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీని డాన్ గా చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే ఫ్యాన్స్ కు కబాలీ మరో షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశముంది. తొలుత ఈ సినిమాని జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. […]

నాగార్జున టైటిల్‌ నానికి?

చాలాకాలం క్రితం ‘మజ్ను’గా నాగార్జున అలరించారు. అప్పట్లో నటుడిగా ఆయనకు మంచిపేరు తెచ్చిందీ సినిమా. నాగచైతన్య ‘ప్రేమమ్’కు ముందు ‘మజ్ను’ అనే టైటిల్ ను పెడదామని అనుకున్నారు. కానీ ‘ప్రేమమ్’నే ఫైనల్ చేశారు. ఇప్పుడు ఈ టైటిల్ ను నాని సినిమాకి సెట్ చేద్దామని అనుకుంటున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. నాని హీరోగా దర్శకుడు విరించి వర్మ ఒక సినిమా చేస్తున్నాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. కథాపరంగా ‘మజ్ను’ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో […]

రజనికాంత్ జాకీ చాన్ మల్టీ స్టారర్

రెండు దేశాలు…ఇద్దరు సూపర్ స్టార్లు…ఈ ఇద్దరితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది ఓ ప్రొడ్యూసర్ కు. నిజంగానే ఇది సూపర్ ఐడియా. ఇప్పటివరకు తీసిన మల్టీ స్టారర్ సినిమాలు చాలావరకు ఒక లాంగ్వేజ్ హీరోలతోనో లేదా రెండు భాషల హీరోలతోనో తీసినవే. కానీ…రెండు దేశాల హీరోలతో తీస్తే… ఆ సినిమాను ఏమంటారు? ఇంటర్నేషనల్ మల్టీ స్టారర్ అనవచ్చు. ఇలాంటి ఓ వెరీ బిగ్ మూవీ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందట. మలేసియా ప్రొడ్యూసర్ […]