సృష్టి ధర్మం ఏంటంటే, ఆడ మగ కలవడం. ఆ కలయిక సంతానోత్సత్తికి దోహదపడటం. కానీ ట్రెండ్ మారింది. ఆడ, మగ ఒకరితో ఒకరికి పని లేకుండానే సంతానోత్పత్తి జరిగిపోతోంది. బాలీవుడ్ నటుడు తుషార్‌కపూర్ ఇటీవల ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. సుస్మితాసేన్‌కి ఇద్దరు పిల్లలున్నారు. వారిని ఆమె పెంచుకుంటోంది. అమీర్‌ఖాన్ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. షారుక్‌ఖాన్ తన భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు ముందే తండ్రి అయినా, సరోగసి ద్వారా […]
Author: admin
ప్రభాస్‌తో రాజమౌళి మళ్ళీనా?
ఐదారు హిట్ సినిమాలతో వచ్చే పేరుని ‘బాహుబలి’ సినిమాతో సొంతం చేసుకున్నాడు ప్రభాస్. రాజమౌళితో ఇప్పటికే ‘ఛత్రపతి’ లాంటి హిట్ అందుకున్న ప్రభాస్, ఆ అనుభవంతోనే రాజమౌళి అడగ్గాన్నే బల్క్ డేట్స్‌ని అతనికి ఇచ్చేశాడు. డేట్స్ కాదు, కెరీర్ మొత్తాన్ని రాజమౌళికి ప్రభాస్ సమర్పించేశాడనడం కరెక్ట్. ప్రభాస్ అంతలా తనను నమ్మినందుకుగాను ప్రభాస్‌కి ఇండస్ట్రీ హిట్‌ని రాజమౌళి ఇచ్చేశాడు. ఇంకో హిట్ ఇవ్వడానికి ‘బాహుబలి కంక్లూజన్’ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోదట, ఇంకా వీరిద్దరి ప్రయాణం కలిసే […]
చినబాబుకి పెద్ద పెద్ద కష్టాలు:నవ్వొద్దు ప్లీజ్!
చంద్రబాబును… ఆయన మనవడు దేవాన్షు గుర్తు పట్టలేకపోతున్నాడని… లోకేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పగలు, రాత్రి లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారని…. తెల్లవారుజామునే నిద్ర లేచి అర్థరాత్రి వరకు ఇంటికి రావట్లేదన్నారు ఈ కష్టాన్ని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన […]
బన్నీ వద్దన్నాడు..సాయిధరమ్ ఓకే చేసాడు
‘సుప్రీమ్’తో మంచి మార్కులు కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘తిక్క’తో బిజీగా ఉన్న ఈ యువహీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మల్టీస్టారర్‌కు సంతకం చేశాడు. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన పాత్ర ఇదట. గౌతమ్ ముందుగా అర్జున్‌నే కాంటాక్ట్ చేశాడని.. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. అర్జున్ కాదన్నా.. ఆయన బంధువే అయిన సాయికి కథ వినిపించగా వెంటనే ఓకే చేసేశాడని అంటున్నారు. గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో సాయి ధరమ్ […]
‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]
కాశ్మీర్ To హైద్రాబాద్:చెర్రీ చమక్
రామ్‌చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ`. ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియర్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. కాప్ లుక్‌కి అవసరమైన విధంగా రూపు రేఖలు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీకరించారు. కశ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చరణ్ నేటి (గురువారం) […]
అసదుద్దీన్ నోట ఆ మాట భేష్
ఎక్కడ ఏ ఉగ్ర అలజడి జరిగినా అందరి కన్ను హైద్రాబాద్ పైనే ఉంటుంది.అయితే తాజాగా హైద్రాబాద్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్ర కుట్రను మన NIA చేదించిన విషయం తెలిసిందే. కుట్రకు సూత్రదారులంతా హైద్రాబాద్ కి చెందివారే కావడంతో ఒక్క సారిగా నగరం ఉలిక్కి పడింది.తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి […]
జిల్లా లొల్లి: కెసియార్‌కి తలనొప్పి
తెలంగాణలో జిల్లాల లొల్లి తీవ్ర రూపం దాల్చుతోంది. ఎక్కడంటే అక్కడ ఆందోళనలతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. జనగామ జిల్లా డిమాండ్ వరంగల్ జిల్లాలో ఉధృతమవుతుండగా, గద్వాలను జిల్లా చేయాలనే డిమాండ్‌తో మహబూబ్‌నగర్ జిల్లాలో పోరాటం తారాస్థాయికి చేరింది. రహదారి దిగ్బంధనాలు, అధికారుల్ని అడ్డుకోవడం, పోలీసులతో ఆందోళనకారులు తగాదా పడుతుండడం వంటి ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఇంకో వైపున హైకోర్టు విభజన కోసం పోరాటం కూడా జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు […]
నిత్యామీనన్ మారిన మనిషి
తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్. ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్ వచ్చినా, ఆ […]