అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు […]
Author: admin
క్రికెట్ ను ఒలింపిక్స్ లో చూడబోతున్నామా!
శ్వక్రీడల్లో క్రికెట్ కూడా ఓ భాగం కానుంది. 2024లో రోమ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్‌లో ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు బిడ్‌ను దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఇటాలియన్ క్రికెట్ బోర్డు చీఫ్ సైమన్ గాంబినో వెల్లడించారు. దీన్ని ఐసిసి వార్షిక సమావేశంలో ఖరారు చేసే అవకాశాలున్నాయి. రోమ్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుందని, ఇందులో క్రికెట్‌ను కూడా చేర్చామని, పూర్తి కమిట్‌మెంట్‌తో ఈ నిర్ణయాన్ని ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించిందని ఫెడరాయిజన్ క్రికెట్ ఇటాలియానా (ఎఫ్‌సిఐ) అధ్యక్షుడు గాంబినో […]
జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా
రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో […]
ఆ కిరాతకుడు దొరికాడు
తమిళనాడు రాజధాని చెన్నైలో గత వారం పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. స్వాతి ఇంటి సమీపంలో వుండే రామ్ కుమార్ ఆమె మీద మొజు పెంచుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో రామ్ కుమార్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు […]
చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది
చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ […]
మెగాస్టార్ బోయపాటి :బాక్సాఫీస్ షేకే
మెగాస్టార్ ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉండగానే అభిమానులు 151 వ సినిమాగురించి ఆలోచనలు మొదలుపెట్టేశారు.దానికి తగ్గట్టే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికయితే చిరంజీవి కూడా 151వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మొన్నామధ్య దాసరి నిర్మాతగా చిరు 151 వ సినిమా వుండబొంతోందని వార్త హల్చల్ చేసింది.తాజాగా మాస్ సెన్సేషన్ డైరెక్టర్,బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను […]
బాంగ్లా భద్రతాదళాలు భళా
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులపై ఆ దేశ పోలీసులు పైచేయి సాధించారు. విదేశీయులను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా బరితెగించిన ఉగ్రవాదులు అక్కడి హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లారు. బేకరిలోకి రాగానే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా స్పందించిన బంగ్లా ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ను రంగంలోకి దించారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దెబ్బకు ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు.ఈ ఉదయం […]
బన్నీ మళ్ళీ బుక్ అవుతాడా:’గమ్మునుండవోయ్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి అల్లు అర్జున్ ఝలక్ ఇచ్చాడు.సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు సింగపూర్లో జరుగనున్న ఈ వేడుకల్లో గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర […]