ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్,మహేష్ లాంటి టాప్ హీరోలు కూడ అల్లుఅర్జున్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ క్రేజ్ కు…ఇపుడు తారక్ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు.ప్రస్తుతం జూనియర్ ఎత్తుగడ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్లో బన్నీ హల్చల్ భాగా ఎక్కువైంది.దీనికి అడ్డుకట్ట వేయాలంటే…. అటు మెగా కాంపౌండ్ వల్ల కూడా సాధ్యం కావడం లేదు. పవన్ చెర్రీలు కూడా బన్నీ మార్కెట్ ,క్రేజ్ చూసి స్టన్ అయిపోతున్నారు. […]
Author: admin
అతనికోసం పట్టుబట్టిన బన్నీ!
విలక్షణ నటన అంటే.. ఇప్పుడు అందరికీ రావు రమేష్ గుర్తుకొస్తున్నారు. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ వైవిధ్యం చూపారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలి ‘అ ఆ’లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ పాత్రనైనా తనదైన శైలిలో అలవోకగా పోషించేస్తున్న ఈ ప్రతిభాశాలికి మరో మంచి ఛాన్స్ వచ్చిట్లు తెలుస్తోంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తన సినిమాలో రావు రమేష్ కు ఒక మంచి పాత్రను […]
కేశినేనికి కర్ణుడి శాపాలు
నవ్యాంధ్ర రాజధానిలో దేవాలయాలు కూల్చివేతల ఘటన అనేకరకాలుగా మలుపులు తిరుగుతుంది.దాదాపు 45 హిందు దేవాలయాలను కూల్చివేతపై హిందు మతసంస్దలు ఒక్కసారిగా భగ్గు మన్నాయి.అయితే ప్రభుత్వంకంటే కేశినేని, బుద్దా వెంకన్నలు చంద్రబాబు దృష్టి వీరిపై మరల్చుకోవటానికి అతి చేస్తున్నారని, హిందు సాంప్రదాయాలను గౌరవిం చకపోతే రానున్నకాలంలో కేశినేని నానికి టిక్కెట్ కూడా రాదని, ఒకవేళ వచ్చినా వచ్చే ఎన్నికల్లో అతను తప్పక ఓటమి చెందుతాడని నిండు సభసాక్షిగా శివ స్వామి శాపనార్ధాలు పెట్టారు. వాస్తవంగా భారతదేశ సాంప్రదాయంలో ప్రతి […]
రెచ్చిపోతున్న రేష్మి-కురుస్తున్నకనక వర్షం
‘గుంటూరు టాకీస్ తరువాత రంజాన్ పర్వదినం సందర్బంగా రష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుదలయిన చిత్రం ‘అంతం’. దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతితక్కువ బడ్జెట్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోటర్స్ కి పైగా ఆంద్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో జులై 7న విడుదల చేశారు. విడదలయిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90% ఓపెనింగ్ తో మెదటిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని […]
ఎన్టీఆర్ ఇళ్లకు ‘చంద్ర’ గ్రహణం
మీకు బైక్ ఉందా? ల్యాండ్ ఫోన్.. ఫ్రిజ్ ఉన్నాయా? ఇంట్లో ఎవరైనా నెలకు రూ.10 వేలు వచ్చే ఉద్యోగమేదైనా చేస్తున్నారా? రెండు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీరు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద సొంత ఇంటిని పొందేందుకు అనర్హులే. వచ్చిన అర్జీలు వడపోసి. అర్హులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం, ఇలా.. 13 షరతులను అమలు చేస్తోంది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ఈ […]
చంద్రబాబూ ఇదేనా ఆయనకిచ్చే గౌరవం?
భారత రాజ్యాంగంలో గవర్నర్,రాష్ట్రపతి పదవులు అనేవి చాలా ప్రత్యేకమైనవి.ఎంతో గౌరవం,హుందా తనంతో నిండిన పదవులు ఆ రెండూను.అయితే రాను రాను గవర్నరును కూడా రాజకీయ లబ్ది కోసం,రాజకీయాలకోసం అన్నట్లు పాలకులు చూస్తున్నారు తప్ప ఆ పదవికి సరైన గౌరవం ఇవ్వడం లేదు.ఇంతవరకు భారత దేశంలో గవర్నర్లు అందరూ ఒకెత్తు నరసింహన్ ఒక్కడే ఒకెత్తు అనేది సామాన్యుడి వాదన.నిజమే ఎందుకంటే గవర్నర్ అంటే ఏదో బంగ్లాలో వుంటూ రాజకీయనాయకులు ఇచ్చిన వినతులు తీసుకుంటూ కాలక్షేపం చెయ్యడమే గవర్నర్ పని […]
లేచాడు నిద్ర లేచాడు జైపాల్ రెడ్డి
పురాణాల్లో కుంభకర్ణుడిగురించి వినే వుంటారు.ఓ ఆరు నెలలు తిండి తర్వాత 6 నెలలు నిద్ర ఇది ఆయన కార్యాచరణ.సరిగ్గా అలాగే ఉంటుంది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతే జైపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైంలో కొంచెం హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనపడలేదు.ఇన్నాళ్లకు మళ్ళీ మెలుకున్నట్లు కనిపిస్తోంది. లేవడంతోనే ఏకంగా కేసీర్ పైన తెరాస ప్రభుత్వం పైనా విమర్శల వర్షం కురిపించేసారు.కేసీర్ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు.అంతేనా కాంగ్రెస్ […]
రాశి రాక్షస కోరికేంటో తెలుసా?
రాశీ ఖన్నా బొద్దుగా ముద్దుగా ఉండే అందాల బొమ్మ. ఆమె మేకప్ వేసుకుని అందమైన కాస్ట్యూమ్స్‌తో యూత్‌ని అలరించేలా ఉంటేనే అందరికీ ఇష్టంగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకి దయ్యంలా నటించాలనుందట. ఈ మధ్య హారర్ మూవీస్‌కి బాగా క్రేజ్ పెరిగింది. దయ్యం పాత్రల్లో ఇదివరకూ అంతగా క్రేజ్ లేని వాళ్లే కనిపించేవారు. వారితో బాధించబడే హీరోయిన్ పాత్రల్లో పాపులర్ నటీమణులు నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విలక్షణకు పెద్ద పీట వేస్తున్నారు ఆటు ఆర్టిస్టులు, […]
మృగాడు:2 వేల మంది అమ్మాయిలు
ఢిల్లీలో 1500 మంది మహిళలకు అసభ్యకరమైన వీడియో సందేశాలు, ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన మూడు మొబైల్ సిమ్ కార్డులతో మహిళలను వేధిస్తున్న మహ్మద్ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఈశాన్య ఢిల్లీ డీసీపీ విజయ్ సింగ్ తెలిపారు.నిందితుడిని పాత ఢిల్లీలోని సదర్ బజార్‌కు చెందిన వాడిగా గుర్తించినట్టు చెప్పారు. గత కొద్దికాలంగా నిందితుడు ఇష్టం వచ్చిన నంబర్లకు ఫోన్‌చేస్తున్నాడు. ఒకవేళ ఆ […]