మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన క్షణాలు మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి. అప్పుడెప్పుడో సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టిన మహేశ్ ఇప్పటి వరకు తెర పై కనపడలేదు. దీంతో మే 12న రిలీజ్ కాబోతున్న ఆయన హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారు పాట” పై బోలెడు అంచనాలను పెట్టుకుని ఉన్నారు అభిమానులు. పైగా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. […]
Author: admin
టాలీవుడ్‌లో ఈ వారం 4 సినిమాల పోటీ… గెలుపు ఎవరిదంటే…!
టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలులేవు. అయితే రిలీజ్‌కు వస్తోన్న 4 సినిమాలు కూడా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందుకు కారణం ఈ సినిమాల కోసం మేకర్స్ చేస్తోన్న ప్రచారామే. ఈ నాలుగు చిన్న సినిమాలు కూడా డిఫరెంట్ లైన్స్‌తో తెరకెక్కినవే. ఓవరాల్‌గా ఈ 4 సినిమాలు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడంలో అయితే సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. విశ్వక్‌సేన్ నటించిన అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ ప్లాన్ చేశాడు హీరో. అది […]
ఆచార్య 6 డేస్ కలెక్షన్స్.. డిజాస్టర్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాకు తొలిరోజే […]
రాజమౌళి వల్లనే ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యిందా ? వామ్మో ఇదెక్కడి మ్యాటర్..
ఎన్నో అంచనాల మధ్య ఆచార్య సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి తన ఒక్కగానొక్క కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఫుల్ లెంగ్త్ పాత్రతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే కానీ మెగాస్టార్ రామ్ చరణ్ మూవీలో ఇంతకు ముందు అలా అలా మెరిసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఇద్దరూ కీలక పాత్రలలో కనిపించడంతో అభిమానులు ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇక […]
యశోద ఫస్ట్ గ్లింప్స్.. అదిరింది!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలోనూ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది. కాగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటించిన సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక తన నెక్ట్స్ చిత్రాలపై సమంత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక మరో థ్రిల్లర్ మూవీ ‘యశోద’లోనూ సమంత లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాకు […]
శేఖర్ ట్రైలర్ టాక్: రాజశేఖర్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శేఖర్’ నిజానికి ఎప్పుడో పూర్తయ్యి రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. శేఖర్ చిత్ర ట్రైలర్ ఒక మిస్టరీ థ్రిల్లర్‌గా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాలో రిటైర్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ మాస్ […]
డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న తారక్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మాసివ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినా, ఇంకా ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో త్వరలో రాబోతున్న తారక్ పుట్టినరోజున ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు తారక్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. […]
ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యయి. ఇక ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్ అవతారం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా తెలియజేశారు. కాగా ఈ సినిమాకు […]
యాంకర్-విశ్వక్ సేన్ గొడవ: మధ్యలో అనసూయ F*** (వీడియో) వైరల్..!!
మన పెద్ద వాళ్ళకు ఊరికే అంటారా..”తన కోపమే తన శత్రువు” అని.. ఇప్పుడు చూడండి..దేవి నాగవల్లి కోపంలో విశ్వక్ సేన్ ని గెట్ అవుట్ అనడం..ఆయన అదే కోఫంలో F** అంటూ బూతు పదం వాడటం..అంత క్షణాల్లో జరిగిపోయింది. కానీ, దాని ఎఫెక్ట్..పాత వీడియోలను కూడా బయటకు తవ్వుతూ.. రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు అంతా F** ఆ పదమే హైలెట్ గా మారింది. ఆ పదం బూతే కానీ నేటి కాలంలో యువత దానిని చాలా […]