కత్తిలాంటోడు కాదు మెగాస్టార్ నెపోలియన్

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా సస్పెన్స్ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కాదని రాంచరణ్ ఫేస్బుక్ లో ప్రకటించాడు.అయితే ఈ సినిమా ఆఫీషియల్ టైటిల్ ని చిరు ఫేస్బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మ 150 వ సినిమాకి నెపోలియన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. నెపోలియన్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్రలో ఓ గొప్ప పోరాట యోధుడు,ప్రజా చైతన్యానికి పునాది వేసిన గొప్ప విప్లవ వీరుడు.సరిగ్గా ఇలాంటి […]

చిరు మెచ్చిన డాన్స్ సుందరి సంబరం

‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ భామ ఊర్వశి రౌతేలా కన్ను టాలీవుడ్ పడింది. ఇక్కడి సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నానంటోంది. రీసెంట్ గా సైమా అవార్డు ఫంక్షన్ లో జరిగిన.. ఓ విషయాన్ని తెగ గుర్తుచేసుకుంటోంది. ఆ సందర్భం జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అంశమని చెప్తోంది. డీటైల్స్‌లోకి వెళ్తే.. సైమా వేడుకల్లో ఈ సుందరి ఓ పాటకు డ్యాన్స్ చేసింది. మొదటి వరుసలో కూర్చున్న మెగాస్టార్ తెగ చప్పట్లు కొట్టారట. తన డ్యాన్స్‌కు చిరంజీవి చప్పట్లు కొట్టడమనేది వెరీ వెరీ […]

షారూఖ్ కి సన్నీ చిక్కులు!

బాలీవుడ్ స్టార్ హీరోలు – స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది సన్నీ లియోన్. ఆమెను తమ సినిమాల్లో బుక్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోనే.. సన్నీతో నటించాలని ఉందని చెప్పడం..బాలీవుడ్ బాద్ షా తన సినిమా ‘రయీస్’లో ఆమెకు ఐటం సాంగ్ ఇవ్వడమే ఇందుకు తాజా ఉదాహరణలు. సన్నీతో ఐటెం సాంగ్ చేయించడం ‘రయీస్‌’కు కలిసివచ్చే అంశమని షారుక్‌తో పాటూ చిత్రబృందమూ విశ్వసిస్తోంది. ఇక ఈ పాటలో […]

ఎట్టకేలకు రజినీ మాట్లాడారు :మంచిది

సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు నెలలుగా ఇండియాలో లేరు. అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు ‘కబాలి’ ఆడియో వేడుక సహా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా సూపర్‌స్టార్‌ జాడలేదు. ఇంత హైప్‌ క్రియేట్‌ చేసిన సినిమా గురించి ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అభిమానులు కొందరు అసంతృప్తికి లోనయ్యారు. వీటన్నింటికీ సమాధానం అన్నట్లుగా ఆయన స్పందించారు. రెండు రోజుల కిందటే అమెరికా […]

క్రిష్ నోట శాతకర్ణి రిలీజ్ డేట్!

బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ […]

ఈసారి మహేష్ బర్త్ డే గిఫ్ట్ అదే!

మహేష్‌బాబు రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా చిత్రీకరణ ఈ నెల 29 నుంచి మొదలు కానుంది. ఆగస్టు 1 నుంచి మహేష్ సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం. రకుల్ ప్రిత్ సింగ్ కథానాయిక. ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య, మహేష్‌కి తల్లిగా తమిళ నటి దీపా రామానుజం నటించబోతున్నారు. మహేష్ ప్రతి పుట్టిన రోజుకీ ఆయన కొత్త సినిమాకి సంబంధించిన సందడి తప్పని సరిగా ఉంటుంది. ఈసారి కూడా ఆయన పుట్టిన రోజును […]

గోపీచంద్ ఇద్దరితో రొమాన్స్ కొత్తే

డైరెక్టర్‌ సంపత్‌ నంది యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో ఘనుడు. మరి ఆరడుగుల పర్సనాలిటీ ఉన్న గోపీచరద్‌లాంటి హీరో దొరికితే వచ్చే యాక్షన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోంది ఓ యాక్షన్‌ మూవీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడట డైరెక్టర్‌ సంపత్‌ నంది. ఇంతవరకూ తన సినిమాల్లో లేని యాక్షన్‌ సీన్స్‌ని ఈ సినిమాలో చూపించనున్నాడట డైరెక్టర్‌. మాస్‌ సినిమాల్ని క్లాస్‌గా డీల్‌ చేయడంలో సంపత్‌ నంది దిట్ట. యాక్షన్‌ […]

మహేష్‌ 8 ప్యాక్‌ బాడీ రెడీ! 

సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సునీల్‌తో సహా చాలా మంది హీరోలు దర్శనమిచ్చారు. కండలు తిరిగిన శరీరంతో తెరపై ప్రత్యర్థుల్ని చితక్కొట్టేశారు. తెలుగులో ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది అల్లు అర్జున్‌. ఆ తర్వాత నితిన్‌, ఇంకొందరు హీరోలు సిక్స్‌ప్యాక్‌తో సందడి చేశారు. కొత్త హీరోలకైతే సిక్స్‌ ప్యాక్‌ తప్పనిసరైపోయింది. కానీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ మాత్రం ఇంతవరకు సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు. ‘1 – నేనొక్కడినే’ సినిమాకి సిక్స్‌ పాక్‌ కోసం ట్రై చేశాడు కానీ […]

కెసియార్‌ లెక్కలు కెసియార్‌కి ఉన్నాయ్‌ 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాక్కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నినదించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒకేసారి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడ్డంతో ఇస్తే రెండిటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో కెసియార్‌ సహా టిఆర్‌ఎస్‌ నాయకులు నినదించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభలో దక్కిన హామీ కూడా నెరవేరకపోవడంతో తెలంగాణ గట్టిగా ఆ విషయం గురించి అడగడానికి లేకుండా పోయింది. ఇప్పుడు […]