బాలీవుడ్ అందాల భామగా ఒకానొక కాలంలో యువ హృదయాల్ని కొల్లగొట్టిన సెక్సిణి మల్లికా షెరావత్ ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు. అయితే చైనాలో మాత్రం ఓ అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. జాకీచాన్ ప్రధాన పాత్రలో ‘ది మిత్’ అనే సినిమా రాగా, అందులో మల్లికా షెరావత్ నటించింది. ఆ చిత్రమే మరో చైనా సినిమాలో మల్లికకి అవకాశం తెచ్చినట్లుంది. పదేళ్ళ తర్వాత చైనా సినిమాలో నటిస్తోంది మల్లికా షెరావత్. ఈ సినిమా పేరు ‘టైమ్ రైడర్స్’. […]
Author: admin
బాలయ్య కెరీర్ లో శాటిలైట్ రికార్డ్
గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను రూ.70 కోట్ల బడ్జెడ్‌తో తీస్తున్నారంటే ముందు అది రూమరే అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. మరి అంత బడ్జెట్ పెట్టిన క్రిష్ నిండా మునిగిపోతాడేమో అని కంగారు పడ్డారంతా. కానీ క్రిస్ అన్ని లెక్కలూ వేసుకునే రంగంలోకి దిగాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. విడుదలకు ఇంకా ఐదు నెలలుండగానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తన్నాయి. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య కెరీర్లో […]
కేవీపీ, కేసీఆర్ దోస్తానా
“కేవీపీ రామచంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలకే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు సైతం తెలుసు. సిద్ధాంతపరంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేతల మధ్య మంచీ దోస్తీ ఉందనే వార్తలు కొద్దికాలంగా వెలువడుతున్నాయి. అయితే ఇది మరింతగా బలపడిందని […]
రోశయ్యకు పదవీ గండం…
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య.. త్వరలోనే ఇంటి ముఖం పడతారా? ఆయనకు పదవీ గండం పొంచి ఉందా? అంటే.. ఔననే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశయ్యను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించిన రోశయ్యకు అదే అధిష్టానం తమిళనాడు గవర్నర్ పదవిని అప్పజెప్పి గౌరవించింది. దీంతో 83 ఏళ్ల రోశయ్య తమిళనాడుకు 18వ గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో సీఎం జయ లలితకు, గవర్నర్‌కు […]
అన్న దారిలోనే తమ్ముడు కూడా….
మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా తమిళ్ సినిమా కత్తి కి రీమేక్ గా వస్తోంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రకరకాల మలుపులు తిరిగి చివరికి డాలీ చేతికి చిక్కింది. అయితే కాకతాళీయంగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ సినిమాకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. అన్న చిరంజీవి విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అజిత్-తమన్నాల ‘వేదాళం’ ను రీమేక్ చేయనున్నాడు.ఈ రెండు తమిళ్ […]
రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు […]
కొత్త జిల్లాలు దసరాకే పక్కా
తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త […]
రాధికాకి మరీ అంత బరితెగింపా?
అచ్చమైన తెలుగమ్మాయిలాల కనిపిస్తుంది చీరకట్టులో ఆ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్‌లో అయితే ఆమె ఎక్స్‌పోజింగ్‌కి ఆకాశమే హద్దు. నో అబ్జక్షన్స్. ఎలాంటి కాస్ట్యూమ్‌కైనా. ఆమె ఎవరో కాదు ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ‘కబాలి’ సినిమాలో నటించిన రాధికా ఆప్టే. ఎక్స్‌పోజింగ్ విషయంలో ఈ ముద్దుగుమ్మకి ఇంతకుముందే చాలా సార్లు వివాదాలు చుట్టుముట్టాయి. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. ‘కబాలి’లో సినిమా మొత్తం చీరకట్టు, నిండైన బొట్టుతో […]
విక్రమ్ డైరెక్ట్ చేస్తే అతనే హీరో!
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన టాలెంట్ దక్షిణాదికే పరిమితం కాలేదు. హిందీ చిత్రసీమకూ.. తన సత్తా ఏంటో చాటిచెప్పారు. ‘ఇరుముగన్’తో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విక్రమ్..ఇటీవలే ‘ద స్పిరిట్ ఆఫ్ చెన్నై’ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. చెన్నైను అతలాకుతలం చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కోలీవుడ్ హీరోలను ప్రశంసిస్తూ సాగుతుంది ఈ పాట. ఆ సాంగ్ అందరినీ అలరిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఓ టీవీ […]