పట్టు పట్టు బాగా కాకా పట్టు

బాలీవుడ్‌కు వచ్చినంత మాత్రాన తన నేటివిటీ మారిపోదని.. తాను ఎప్పటికీ దక్షిణాది స్టార్నేనని అంటోంది రెజీనా. ఆంఖేన్ 2 చిత్రం ద్వారా బీటౌన్‌లోకి అడుగుపెడుతున్న ఆమె ఇక దక్షిణాధి చిత్రాలకు వీడ్కోలు చెప్పినట్లే అని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెజీనా వివరణ ఇచ్చింది. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్ లో సమస్థాయిలో రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. బాలీవుడ్ చిత్రాలకోసం దక్షిణాదిని వదిలేయడాన్ని తాను ఊహించుకోలేనని, అసలు అలా ఆలోచించే సాహసం చేయనని చెప్పింది. […]

ఆ నిర్మాతే విష్ణుకి విలనయ్యాడు!

‘ఆడోరకం ఈడోరకం’తో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు..’లక్కున్నోడు’ అంటూ మరో మూవీ స్టార్ట్ చేశాడు. గీతాంజలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్వివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాతే విష్ణుకు విలన్గా మారాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నాడని అంటున్నారు. గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్వివి సత్యనారాయణ […]

పీక్స్ లో ప్రియాంక ఎక్స్ పోజ్!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి జంప్ అవ్వడం సంగతేమో గానీ.. ప్రియాంక చోప్రా రేంజ్ మామూలుగా పెరిగిపోలేదు. ఈ మధ్య కాలంలో పీసీ కనిపించినంతగా కవర్ పేజ్ పై ఏ హీరోయిన్ కూడా మెరిసిపోయి ఉండదు.  ఆస్పైసీ పోజుల ముచ్చట మీకోసం. ఫ్యాషన్ గాళ్ ప్రియాంకా చోప్రా వరుసగా హాలీవుడ్ మేగజైన్స్ అన్నీ ఎక్కేయడం అంటే అదేమీ చిన్నా చితగా మ్యాటర్ కాదు. కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మేగజైన్ లను వరుసగా రౌండ్స్ వేసేస్తోంది […]

రెడ్డి గారికి మళ్ళీ కెసిఆర్ గ్రేట్

నిప్పు లేనిదే పొగరాదు కదా..అలాగే ఎవరిపైనయినా ఒకటో రెండో సార్లు ఆరోపణలు వస్తే అందులో నిజం లేదనుకోవచ్చు కానీ పదే పదే ఏవ్ ఆరోపణలు, ఆ సదరు వ్యక్తి కూడా పదే పదే అవే తప్పిదాలు మళ్ళీ చేస్తుంటే కోవర్ట్ అనక ఇంకేమనాలో.ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ హోమ్ మంత్రి జానారెడ్డి గారి గురించే. ఇంతకీ విషయమేంటంటే నయీమ్ ఎన్కౌంటర్ పై జానా తనదైన శైలిలో స్పందించారు.అదేనండి ఎప్పటిలాగే అధికార తెరాస పార్టీ ని పొగడ్తలతో […]

పవన్‌కళ్యాణ్‌కి కుమారస్వామి నిర్మాత

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని కలిసి ముచ్చటించారు. అయితే ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడైన పవన్‌ కళ్యాణ్‌ని కుమార్‌ స్వామి కలవడం వెను రాజకీయ ఎత్తుగడ ఉన్నదని మీడియా మిత్రులు ఆశక్తి కనబరిచారు. కానీ కుమార స్వామి, పవన్‌ మీటింగ్‌ సారాంశం అది కాదనీ, కేవలం సినిమా విషయాలు మాత్రమే వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయని పవన్‌ వివరించారు. మరో పక్క కుమార్‌ స్వామి పవన్‌ని హీరోగా పెట్టి సినిమా చేసే ఆలోచనలో […]

అలీ మారాడని ఎవరన్నది?

700 పైగా సినిమాల్లో నటించాడు..తెలుగులో సీనియర్ కమెడియన్స్ లో ఒకడు.బాల్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికి తెలుగు జనాల్ని తన మార్క్ కామెడీతో సినిమాల్లో అలరిస్తూనే వున్నాడు.అర్థమైవుంటుందనుకుంటా తనెవరో కాదు ఆలీనే అని.అలీ చేసే కామెడీ కంటే అతను చేసే కాంట్రవర్సీ నే ఎక్కువగా మాట్లాడుతోంది ఈ మధ్య. ఆ మధ్య అన్నపూర్ణ సుంకర అనే ఒక అమ్మాయి అమెరికా నుండి అలీ చేసే పచ్చి పిచ్చి కామెంట్స్ పైన విపరీతంగా స్పందించి సంచలనం రేపింది.ఆ దెబ్బ […]

రెజినా బికినీ గ్లామర్‌.

అందాల భామ రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందన్న సంగతి తెలిసిందే. ‘ఆంఖేన్‌-2’ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ హిందీలో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ‘ఆంఖేన్‌-2’ సినిమా కోసం బికినీ గ్లామర్‌ చూపించనుందట రెజీనా. దీని కోసం ఓ ఫొటోసెషన్‌ చేయనున్నారని సమాచారమ్‌. ముందుగా ఈ సినిమా కోసం ఇలియానాని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఈ సినిమాకి ఇలియానా నో చెప్పిందనే రూమర్స్‌ వచ్చాయి. ఆ కారణంతోనే ఆ తరువాత రెజినాని తీసుకున్నారు. కానీ ఇలియానాకి కూడా […]