నానితో అవసరాల కామెడీనా? సీరియస్సా?

నాని, అవసరాల శ్రీనివాస్‌ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఇద్దరికీ ‘అష్టా చెమ్మా’ సూపర్‌ బ్రేక్‌ ఇచ్చిన చిత్రం. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఇద్దరికీ డైరెక్షన్‌ మీద ఇంట్రెస్ట్‌ ఉంది. అవసరాల శ్రీనివాస్‌ అయితే ఇప్పటికే దర్శకుడిగా మారాడు. మారడమే కాదు సక్సెస్‌ అయ్యాడు కూడా. తొలి సినిమాతోనే విషయం ఉందనిపించుకున్నాడు. రెండో సినిమా ‘జో అచ్చుతానంద’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ధియేటర్లో సందడి చేయనుంది. అయితే […]

స్టార్‌ స్టార్‌ పవర్‌ స్టార్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు వపర్‌ స్టార్‌ మేనియాలో ఊగిపోతున్నాయి. ఈ రెండు జిల్లాలో పవన్‌కళ్యాణ్‌కి అభిమానులు ఇతర జిల్లాలతో పోల్చితే చాలా ఎక్కువ. ఈ జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్‌కళ్యాణ్‌ వెంట నడిచేందుకు ఆస్కారం ఉంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభ శుక్రవారం జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యేందుకు ఓ రోజు ముందుగానే కాకినాడ చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కి […]

మిల్కీ బ్యూటీ ట్రిపుల్‌ ధమాకా.

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 న సినిమా ఆడియో విడుదలవుతుంది. ముందుగా ఈ సినిమాలో అసలు పాటలుండవనీ, ఇది ఓ ఆర్ట్‌ ఫిలిం అనీ, గ్లామర్‌ లేకుండా తమన్నా కన్పిస్తుందని ప్రచారం జరుగుతోంది. మిల్కీ బ్యూటీ సినిమాలో గ్లామర్‌ లేకపోతే ఎలాగని ఆమె అభిమానులు ఫీలయ్యారు. అయితే గ్లామర్‌ లేదన్నది కేవలం ఉత్త గాసిప్‌ మాత్రమేనని తేలిపోయింది. మిల్కీ బ్యూటీ ఇందులో రెండు విభిన్న గెటప్స్‌లో కన్పిస్తుంది. […]

ఆంధ్రప్రదేశ్‌కి రెండు లక్షల కోట్లు.

కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ, ఇప్పటివరకు చేసిన సాయం, ఇకపై చేయనున్న సాయం గురించి సవివరంగా చెప్పారుగానీ, ఇదంతా దేనికోసం? అన్న చర్చకు తావిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్‌ జైట్లీ ఏదో చెప్పేస్తారనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజానీకం ఎదురు చూడగా, అర్థరాత్రి వేళ తుస్సుమనిపించారు అరుణ్‌ జైట్లీ. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచీ హైడ్రామా నడిపించారు. […]

కుక్క కావాలి:చంద్ర బాబు

చీము నెత్తురు ఉంటే..మీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే..మళ్ళీ ప్రత్యేక హోదా అన్న ఊసుకూడా ఏత్తకండి అని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ఉమ్మేసింది.హోదా కాదు కదా ప్యాకేజీ అన్నా అది కూడా బూతే అని తేల్చేసింది.పొద్దున్నుండి పడిగాపులు కాచి కాచి..వేచి వేచి..కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేంద్రం చేసిన నయవంచన చరిత్రలో ఎన్నడూ వేరెవ్వరికీ జరగలేదు. దీనికంటే పెద్ద నయవంచనకు మన బాబుగారు అండ్ భజన మీడియా పాపం నిన్న పొద్దున్నుండి అర్ద రాత్రి దాటేవరకు..పడ్డ […]

ఇంకొక్కడు TJ రివ్యూ

సినిమా : ఇంకొక్కడు. టాగ్ లైన్: అభిమానులకి మాత్రమే ఇంకొక్కడు రేటింగ్: 2.5/5 న‌టీన‌టులు : విక్రమ్, నయనతార, నిత్య మీనన్, నాస్సర్, తంబీ రామయ్య, సినిమాటోగ్ర‌ఫీ : R D రాజశేఖర్. నిర్మాత : నీలం కృష్ణ రెడ్డి. బ్యానర్ ; NRK ఫిలిమ్స్. ఎడిటింగ్‌ : భువన్ శ్రీనివాసన్. ఆర్ట్ ; సురేష్ సెల్వరాజన్. సంగీతం : హరీశ్ జయరాజ్. స్క్రీన్ ప్లే/కథ/దర్శకత్వం : ఆనంద్ శేఖర్. విక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఓ […]

ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]

గుండెలు పిండేస్తా: అవసరాల.

టీజర్‌, ప్రోమోస్‌, సాంగ్స్‌ అన్నీ పీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని తలపిస్తున్నాయి. సరదా సరదాగా సినిమా ఉంటుందేమోనని అందరూ అనుకుంటున్న వేళ, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల ‘జ్యో అచ్యుతానంద’ సినిమా గురించి షాకింగ్‌ విషయం బయటపెట్డాడు. ఇందులో అనుబంధాలు అందర్నీ కట్టి పడేస్తాయన్నాడు. సున్నితమైన ఈ భావోద్వేగాల్ని ఎవరైనాసరే మనసుతోనే అర్థం చేసుకోగలరనీ, ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పాడు శ్రీనివాస్‌ అవసరాల. దర్శకుడిగా మారాక, ఎలాంటి సినిమాలు చేయాలి? అన్నదానిపై పూర్తి స్పష్టతతోనే ఉంటున్నాననీ, రొటీన్‌ […]

మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ […]