నాగ్ అవుట్ చిరు ఇన్

హిందీ లో సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మా టీవీ ప్రోగ్రాం ని హోస్ట్ చేయడా కింగ్ నాగార్జున తొలి రెండు సీసన్స్ లో పలకరించగా ఇక మూడో సీజన్లో కి నా ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడంటూ నాగార్జునే స్వయంగా ప్రకటించాడు. ఈ నెలాఖరులోనే చిరు ఈ ప్రోగ్రాం కి సంబంధించి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు..అక్టోబర్ లో మిగిలిన ఎపిసోడ్స్ […]

సైలెంట్‌గా చక్కబెట్టేస్తున్న ‘ధృవ’.

దసరా దగ్గరకొచ్చేస్తోంది, మెగా అభిమానుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ సినిమా షూటింగ్‌ మాత్రం శరవేగంగా జరుగుతుండడం గమనించదగ్గ విషయం. ఎవరేమనుకున్నాసరే అక్టోబర్‌లో, దసరాకి ముందే సినిమాని రిలీజ్‌ చెయ్యాలని రామ్‌చరణ్‌ అనుకుంటున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా లేట్‌ అయ్యే ఛాన్సుందని టాక్‌ వినవస్తోంది. ఆ టాక్‌కి భిన్నంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేస్తున్నారట. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులోకి ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్‌ హీరోగా […]

అందుకే కీర్తి వెరీ వెరీ స్పెషల్‌.

హీరోయిన్‌గా హిట్‌ వచ్చినంతమాత్రాన వెంటనే ఏదో ఒక సినిమా ఒప్పేసుకోవాలనుకోదామె. అందుకే ఆమె వెరీ వెరీ స్పెషల్‌ అయ్యింది. చాలా సెలక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటూ కెరీర్‌ పట్ల ఖచ్చితమైన అవగాహనతో హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె ఎవరో కాదు ‘నేను శైలజ’ ఫేం కీర్తి సురేష్‌. తమిళంలో, తెలుగులో హీరోయిన్‌గా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ నటించిన ‘రైల్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ద హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ, గ్లామర్‌ వంటి విషయాల్లో […]

ఆర్కే ..నాకొడకా..నిన్ను చంపేస్తా..

ఇదేదో సినిమా లో హీరో విల్లన్ మధ్య సంభాషణ కాదు..సాక్ష్యాత్తు మంగళగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే కి ఓ అధికార మదం తలకెక్కిన ఆగంతకుడు రాసిన ఉత్తర సారాంశం ఇది.ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయి తెలంగాణాలో పార్టీ జెండా పీకేసే స్థాయికి పడిపోయి హైదరాబాద్ లో దుకాణం సర్దేసి అమరావతికి మకాం మార్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదనంతర పరిణామాల్లో అనూహ్యంగా ఈ కేసునుండి గట్టెక్కే దశలో మంగళగిరి వైసీపీ మ్మెల్యే […]

ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు వెంకయ్యా.

కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారు పదే పదే కాంగ్రెసు పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో. కాంగ్రెస్‌ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన అధ్యాయం. దేశంలోనూ ఆ పార్టీకి ఉనికి చాలా తక్కువగానే ఉంది. కానీ ఉనికి కోల్పోయిన కాంగ్రెసు పార్టీని ప్రశ్నించి, తాను ఉనికిలోకి రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తాపత్రయ పడుతుండడం శోచనీయమే. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వెంకయ్యనాయుడు స్పష్టతనివ్వాలి. ఐదున్నర కోట్ల మంది సీమాంధ్రులు, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి […]

రిస్క్‌ చేస్తున్న వెన్నెల ‘లచ్చి’.

జయతి అంటే బుల్లితెర యాంకర్‌గా మాత్రమే చాలామందికి తెలుసు. ‘వెన్నెల’ అనే మ్యూజిక్‌ షోతో పాపులర్‌ అయింది జయతి. యాంకరింగ్‌లో తనదో డిఫరెంట్‌ స్టైల్‌ అని చూపించింది ఈ ప్రోగ్రామ్‌తో ముద్దుగుమ్మ జయతి. అయితే తనకి సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్‌తో వెండితెర ఎంట్రీకి కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పార్టీ’ సినిమాలో తళుక్కున మెరిసింది. ఈ సినిమాలో ఓ పాటలో తన డాన్స్‌తో అలరించింది జయతి. ఆ తర్వాత […]

ఇల్లీ బేబీ రెండు ఛాన్సులు కొట్టేసింది

బాలీవుడ్‌లో వెలిగిపోవాలన్నది ప్రతీ హీరో యిన్ డ్రీమ్. ముఖ్యంగా సౌత్ హీరో యిన్లయితే హిందీ ఫీల్డ్ మీద చాలానే ఆశలు పెట్టుకుని.. ఇక్కడి కెరీర్‌ని కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. త్రిష.. ఇలియానా.. తమన్నా.. రీసెంట్‌గా రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఒక టైమ్ లో బాలీవుడ్ వైపు చూసినోళ్లే. ఇప్పటికే అడుగు పెట్టినోళ్లందరూ దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. రీసెంట్‌గా రుస్తొం మూవీతో మంచి సక్సెస్ సాధించడంతో ఇల్లీ బేబికి మరో రెండు ఛాన్సులు వచ్చాయ్. […]

ఇది కూడా వైఎస్‌ జగన్‌ పనేనా చంద్రబాబూ?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు, రాజధాని నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ఎంపిక చేశారు. అయితే ఈ పద్ధతిపై హైకోర్టు స్టే విధించింది. నిజానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో లొసుగుల గురించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలున్నాయి. కానీ ఈ విధానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ కనిపిస్తుంటుంది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన బేఖాతు చేసి, స్విస్‌ ఛాలెంజ్‌కి ‘సై’ […]

జనతా గ్యారేజ్ పై వెంకటేష్ కామెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల సూపర్ కాంబినేషన లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. హీరో వెంకటేష్ […]