అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డిజె’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘డిజె దువ్వాడ జగన్నాథమ్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం జరుగుతున్న అన్వేషణ ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల ఫేం పూజా హెగ్దే దగ్గర ఆగిందట. పూజా హెగ్దే పేరుకి అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఓటేసినట్లుగా తెలియవస్తోంది. గతంలో ఒకసారి ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సరసన నటిస్తోందనే వార్తలు వినిపించాయి. కానీ మళ్లీ ఆ […]
Author: admin
ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పాను – తప్పేంటి!
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]
మార్పుకోసం జనసేన యుద్ధం.
రాజకీయాల్లో మార్పు కోసమంటూ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారుగానీ, ప్రస్తుత రాజకీయాల్లో ఓ రాజకీయ పార్టీని నడపడమెంత కష్టమో ఒక్క దఫా ఎన్నికలతోనే అర్థం చేసుకున్న ఆయన విధిలేని పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెసు పార్టీలో కలిపేశారు. కాంగ్రెసు పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారాయన. ఇప్పుడాయన సోదరుడు పవన్‌కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టారు, జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. ఈయన కూడా మార్పు నినాదంతోనే ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారట. […]
జీవితంలో కొరుగునే గుర్తింపు ఇదే:రేణు దేశాయ్
ఈ ఫొటోలో అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య.బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ లు ప్రేమించి పెళ్లి చేసుకుని అకిరా నందన్,ఆధ్య అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక విడిపోయిన విషయం తెలిసిందే.అయితే పిల్లలిద్దరూ రేణు దేశాయ్ తోనే వుంటున్నారు.ఆతరువాత పవన్ ఓ రష్యన్ మోడల్ ని మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే వీరిద్దరికీ ఓ పాపా పుట్టింది.ఇదే విషయాన్నీ స్వయంగా పవన్ తిరుపతి […]
కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ
దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]
పవన్ కళ్యాణ్ సంపాదన వారికే సరిపోతుందట
పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్. విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. […]
ఎన్టీఆర్,బన్నీ ఒకరి సినిమా లో ఒకరు
టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్, బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో, బన్నీ సరైనోడు తో తమ కెరీర్ లోనే పెద్ద విజయాల్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికోసం కథలు రాసుకుని ఎదురుచూస్తున్న దర్శకులకు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేసేవుద్దేశంలో లేడట. దాన్తో వక్కంతం వంశీ అదే […]
పవన్ కెసిఆర్ కలవబోతున్నారోచ్
అవును జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యణ్, తెరాస అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కలవబోతున్నారు.. అయితే రాజకీయంగా మాత్రం కాదు.. ఇద్దరి రాజకీయ దారులు వేరు..ఒకరేమో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం గా పార్టీ ని స్థాపించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రయితే..ఇంకొకరేమో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం పోరాడుతామంటున్న నాయకుడు. ఈ ఇద్దరి రాజకీయ లక్షాలు వేరైనా..ఇద్దరి కలయిక మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన […]
శృతి చెప్పిన శృంగార పాఠం
సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగు తోంది శృతి హాసన్.కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైన శృతి తండ్రి నీడనుండి అనతి కాలం లోనే బయటికొచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇటు అందం అటు అభినయం తో కెరీర్ లో దూసుకుపోతోంది. అయితే ఈ మధ్య సినిమాల్లో పెరుగుతున్న మితిమీరిన శృంగారం పై శృతి సరికొత్త శృంగార నిర్వచనం చెప్పారు.అప్పుడెప్పుడో విడుదలైన మహేష్ బాబు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ […]