రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్..ఎంత భయంకరంగా ఉంటుందంటే .. క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌..!!

రీసెంట్ గా RRR సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి..నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. జనరల్ గా సినిమాకి సినిమాకి మధ్య భారీ గ్యాప్ తీసుకునే జక్కన్న..ఈసారి మాత్రం సినిమాను చాలా త్వరగానే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మనకు తెలిసిందే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన […]

బాల‌య్య ఖాతాలో మ‌రో అన్‌స్టాప‌బుల్ రికార్డ్‌..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్ చేసిన ఆహో ఓటీటీ టాక్ షో ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ టాక్ షో ఎన్నో సంచ‌ల‌నాల‌కు వేదిక అయ్యింది. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్‌, నాని, నాగార్జున‌, రానాతో పాటు స‌మంత లాంటి వాళ్లు కూడా ఎన్నో టాక్ షోల‌ను హోస్ట్ చేశారు. అయితే వీళ్లెవ్వ‌రికి రాని క్రేజ్ అన్‌స్టాప‌బుల్ షోతో బాల‌య్య‌కు వ‌చ్చింది. అస‌లు బాల‌య్య ఈ టాక్ షోను హోస్ట్ […]

మహేశ్ vs పవన్ ఫ్యాన్స్ వార్ మామూలుగా లేదే…!

సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల అభిమానుల మ‌ధ్య వార్ అనేది మామూలుగా ఉంటుంది. బాక్సాఫీస్ వ‌ద్ద త‌మ హీరో సినిమాయే హిట్ అవ్వాల‌ని.. త‌మ హీరో సినిమాకే ఎక్కువ క‌లెక్ష‌న్లు రావాల‌ని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు న‌డుస్తోందంటూ ఇంట‌ర్నెట్ యుగం కావ‌డంతో అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా నిత్యం ఏదో ఒక ఘ‌ర్ష‌ణ‌కు దిగుతూనే ఉంటారు. త‌మ‌కు న‌చ్చ‌ని హీరోల సినిమాలు, రికార్డుల‌పై ర‌క‌ర‌కాల మీమ్స్ క్రియేట్ చేసి వ‌దులుతూ ఉంటారు. టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎన్టీఆర్ […]

వాళ్లతో పనిచేయడం టైం వేస్ట్‌..మహేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయ్. యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మేజర్”. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. మేజర్ ట్రైలర్ సినిమా ను విడుదల చేసాడు మహేశ్ బాబు. ఈ క్రమంలో అయన మీడియా తో మాట్లాడుతూ..పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఇదే టైంలో ఆయనని […]

నన్ను నమ్మరులే ..ఆడపిల్లను కదా..సాయి పల్లవి ఎమోషనల్..!!

హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఉన్న ఆడపిల్ల. జనరల్ గా హీరోయిన్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ఎక్స్ పోజింగ్..బికినీ ట్రీట్..వల్గర్ డ్యాన్స్లు. కానీ హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ రోల్ నే కాదు.. హీరో కి తగ్గటు నటించగలదు అని.. ప్రూవ్ చేసిన నటి ఈ సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైబ్రీడ్ పిల్ల..సినిమాలో తన పాత్ర గురించే ఆలోచిస్తాది తప్పిస్తే..రెమ్యూనరేషన్ గురించి అస్సలు […]

అరెరె..భళే ఇరుక్కున్నాడే..YSR నిజంగా చెప్పాడా..?

ఇప్పుడు అటు ఇండస్ట్రీలోను ఇటు రాజకీయాలోను డైరెక్టర్ పరశూరామ్ చెప్పిన ఆన్సర్ పెద్ద దుమారమే రేపుతుంది. అస్సలు ఏమైందంటే… సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యులు ఇస్తూ సినిమా యూనిట్ తెగ హడావుడి చేస్తుంది. అటు మహేశ్, ఇటు పరశూరామ్, మధ్యలో కీర్తి సురేష్..అందరు బిజీ బిజీ మారిపోయారు. […]

వావ్: ఎన్టీఆర్ సినిమాలో..మహేష్ మరదలు..పిచ్చెక్కిపోవాల్సిందే..?

తెర పై కొన్ని కాంబినేషన్స్ భళే ఉంటాయి. చూడటానికి నిజంగా వాళ్ళు భార్య భర్తలు లా, అన్న చెల్లెలు లా, బావ మరదలు లా..ఉంటారు. ఇక అలాంటి జంటలల్లో మహేష్-సోనాలీ బింద్రే కూడా ఒకరు. వీళ్ళు కలిసి నటించిన మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి..మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. కృష్ణ వంశీ […]

40-45 సీట్ల‌లో జ‌న‌సేన పోటీ.. ఎక్క‌డెక్క‌డంటే!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అధికారంలో వ‌చ్చితీరుతామ‌ని.. ప్ర‌జ‌ల‌కుప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ దిశ‌గా అడుగులు వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొత్తుల‌కు కూడా సిద్ధ‌మ య్యారు. ఈ విష‌యంపైనా.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను.. జ‌న‌సేన నాయ‌కుల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నా రు. ఇక‌, ఎక్క‌డ ప్ర‌సంగిస్తున్నా.. కూడా.. పొత్తుల గురించిన చ‌ర్చ చేస్తున్నారు. ఫ‌లితంగా.. ప్ర‌జ‌ల‌ను కూడా మాన‌సికంగా.. ప‌వ‌న్ రెడీ చేస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో […]

పొత్తుల సంకేతాలు.. జ‌నం మైండ్ మార్చేస్తున్నాయా…!

రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట‌. ఎ వరు ఎవ‌రితో జ‌త క‌డ‌తారు.. అనే మాట ప‌క్క‌న పెడితే.. అస‌లు ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విష‌యం చ‌ర్చ‌కు రావ‌డం.. ప్ర‌జ‌ల్లో ఎలాంటి సంకేతాల‌ను పంపిస్తుంద‌నేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. అస‌లు ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీ-జన‌సేన‌(పొటీ […]