సర్కారు వారి పాట ఫ్లాప్..ఆ హీరోకి ఎంత హ్యాపీ అంటే..ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ..?

టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం..”సర్కారు వారి పాట”. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశూరామ్ తన దైన స్టైల్ లో ఈ సినిమా ను కూల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ..ఎట్టకేలకు నిన్న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. […]

అక్కడి నుండి పిలుపు..ఉబ్బితబ్బిపోతున్న పూజా..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న పొడుగాల సుందరి పూజా హెగ్డే వరుసగా మూడు ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని..మళ్ళీ ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఆమె రీసెంట్ గా నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య..మూడు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మూడు సినిమాల పై అమ్మడు ఓ రేంజ్ లో ఊహించుకుంది. నిజాని పూజా నే కాదు జనాలు కూడా ఈ మూడు […]

త్రివిక్ర‌మ్ – మ‌హేష్ సినిమాకు కొత్త క‌ష్టం….!

సూప‌ర్‌స్టార్ మహేష్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జ‌రుగుతోంది. అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ చేస్తోన్న సినిమా ఇదే కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో అత‌డు, ఆ త‌ర్వాత ఖ‌లేజా వ‌చ్చాయి. ఖ‌లేజా వ‌చ్చి కూడా 12 ఏళ్లు అవుతోంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తుండడంతో పాటు ఇద్ద‌రూ హిట్ల‌తో ఫామ్‌లో ఉండ‌డంతో భారీ అంచ‌నాలు […]

జ‌గ‌న్ స‌ర్కారుపై ఎందుకింత దొంగాట‌.. విప‌క్షాల వ్యూహం ఏంటి?

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై ఏం జ‌రుగుతోంది? అంటే.. గ‌త ఆరుమాసాలుగా చూసుకుంటే.. ఆయ‌న ప్ర‌భు త్వం అప్పులు చేసేస్తోంద‌ని.. లెక్క‌కు మించి అప్పులు చేస్తున్న‌కార‌ణంగా.. రాష్ట్రం భ‌విష్య‌త్తులో ఇబ్బం ది ప‌డిపోతుంద‌ని. పెద్ద ఎత్తున ఒక వైపు ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు.. సంక్షేమ ప‌థ‌కాల‌కు అప్పులు చేసిన సొమ్మును పంచుతున్నార‌ని.. యాగీ చేస్తున్నారు. అంతేకాదు… ప‌ప్పుబెల్లాల్లా.. ఈ ప‌థ‌కాల కింద అన‌ర్హుల‌కు కూడా నిధులు పంచేస్తున్నార‌ని.. వీరంతా కూడా వైసీపీ సానుభూతి ప‌రులేన‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది. […]

మెగాస్టార్‌పై డేవిడ్ వార్న‌ర్ వీడియో.. అచ్చు గుద్దిన‌ట్టు దింపేశాడుగా (వీడియో)..

ఇప్పుడు క్రికెట్ లో కూడా సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మ‌నం ప్ర‌తి రోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు సినిమా ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌డుతోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్లు కూడా త‌మ మ్యాచ్‌ల్లో బాహుబ‌లి, పుష్ప‌, త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ స్టైల్స్‌ను ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమాలతో ఈ ప్ర‌భావం బాగా ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ మ‌న తెలుగు హిట్ సినిమాల స్టైల్స్ మామూలుగా […]

నాన్ RRR రికార్డుల‌తో సర్కారు వారి పాట ఫ‌స్ట్ డే ఊచ‌కోత వ‌సూళ్లు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మ‌హేష్‌బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా సాలిడ్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయ్యింది. వసూళ్ల పరంగా ఈ సినిమా భారీ నంబర్స్ తో నాన్ త్రిబుల్ ఆర్ రికార్డుల‌తో ఊచ‌కోత కోస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు బయటకి […]

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ లో ఈ నటి ఎవరో తెలుసా?

గత వారం రోజుల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమాలో హీరో మరియు హీరోయిన్ లుగా యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు రుక్సానా థిల్లర్ లు నటించారు. అయితే విశ్వక్ సేన్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా వచ్చి ఇప్పుడు తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ […]

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: సినీ ఇండ‌స్ట్రీలోకి ధోని గ్రాండ్ ఎంట్రీ.. ఫస్ట్ సినిమా ఆ లేడీ టైగర్ తోనే..?

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పుతుంటే కళ్ల ముందు ఆయన కొట్టిన ఫోర్లు , సిక్స్లు..గుర్తు వస్తాయి. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోనీ కి ఓ ప్రత్యేకమైఅన్ స్ధానం ఉంది. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై కింగ్స్ టీమ్‌ను లీడ్ చేస్తున్న ఆయన.. క్రికెట్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో నటీస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇన్నాళ్ళు స్టేడియంలో తన సత్త చాటిన ఈ క్రికెటర్.. ఇప్పుడు.. […]

అరెరె..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పరశూరామ్..?

ఈ మధ్య కాలంలో సినిమా ను తెరకెక్కించడం కన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం గా ఉంది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా ధింక్ చేస్తూ.. సినిమాలో ని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సొషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగటం..అవి కాస్త వైరల్ గా మారడం ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు […]