ప్రభుత్వాధినేతలంటే వారి జీతాలు లక్షల్లోనే ఉంటాయి. వారు ఎప్పటికప్పుడు శాసనసభలు, లోక్‌సభల్లో తీర్మానాలు చేయించుకుని మరీ జీతాలు పెంచేసుకుంటారు. వారికి అన్నింట్లోను రాయితీలు ఉన్నా జీతాలు మాత్రం సరిపోవట. వీరి లెక్క ఎలా ఉన్నా తమిళనాడు దివంగత సీఎం జయలలిత మాత్రం ఈ విషయంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఆమె సీఎంగా పనిచేసినన్ని రోజులు ఆమె నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు. ఆమె సీఎం అయిన తొలినాళ్లలో తనకు జీతమే వద్దని […]
Author: admin
నాగార్జునను టార్గెట్ చేసిన రామోజీరావు
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుల కాంబినేషనలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం నమో వేంకటేశాయ. శ్రీవేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రియ భక్తుడు హథీరాం బాబా జీవితాన్ని ఆధారంగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తొలి లుక్‌కి మంచి కామెంట్లు పడ్డాయి. దీంతో ఈమూవీపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అన్నమయ్య హిట్‌ను ఈ మూవీ బ్రేక్ చేస్తుందని కూడా టాక్. ప్రస్తుతం సగానికి పైగా మూవీ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించిన హాట్ […]
తానాకి నారా కుటుంబంపై అంత ప్రేమెందుకో?!
అమెరికాలోని తెలుగు ఎన్నారైలలో ఓ వర్గం వారు పెట్టుకున్న తెలుగు అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా). ఈ సంస్థ అమెరికాలోని తెలుగు వారి సంక్షేమంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో తానా సంస్థకు ఎంతో పాపులారిటీ ఉంది. ఇక, ఈ తానాలో కార్యనిర్వాహక సభ్యులుగా ఉండాలంటే పెద్ద కసరత్తే ఉంటుంది. ఏదైనా రంగంలో నిష్ణాతులై.. తెలుగు భాష పట్ల ఎంతో కొంత సేవ చేసిన వారికి మాత్రమే తానా సభ్యత్వం […]
అన్నాడీఎంకేలో భారీ చీలిక…!
తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోయాయి! పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి అధికార పగ్గాలు చేపడుతుందని భావించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూయడం రాష్ట్రానికి ముఖ్యంగా పార్టీకి పెను దెబ్బగా పరిణమించింది. మరోపక్క, అధికార పార్టీకి అన్నీ తానై వ్యవహరించడమే తప్ప తన తర్వాత ఎవరు ఈ పార్టీని లీడ్ చేయాలి? ఎవరు నడిపించాలి? ఎవరికి అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించాలి? అనే అంశంపై జయ దృష్టి పెట్టలేకపోవడం కూడా ఇప్పుడు పెను పరిణామాలకు, అన్నాడీఎంకే పార్టీ […]
శశికళ సీఎం కాకుండా అడ్డుకుంది ఎవరు..?
తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత మృతి చెందడంతో ఆమె స్థానంలో ఆమెకు నమ్మినబంటు పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. జయలలిత తర్వాత ఆమెకు ఎంతో సన్నిహితురాలు, అమ్మ నెచ్చెలిగా ఉన్న శశికళ అమ్మ ప్లేస్‌ను ఎందుకు ఆక్రమించలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తమిళనాట పెద్ద చర్చకు తెరదీశాయి. ఎంజీఆర్ చనిపోయినప్పుడు పక్కనే ఉన్న జయ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ముందుగా జయను పక్కన పెట్టేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రాంచంద్రన్ సీఎం అయ్యారు. ఆ తర్వాత […]
” ధృవ ” కు ” 8 ” నెంబర్‌కు లింక్ ఇదే
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ – సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ధృవ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌లో ఉన్న 8 అంకె పెద్ద చర్చకు తెరలేపింది. టైటిల్ లోగో బ్యాక్ సైడ్ ఉన్న ‘8’ అంకె యొక్క రియల్ మీనింగ్ ఏంటన్నదానిపై ఎవరికి వారు రకరకాలుగా లెక్కలు వేసుకుంటున్నారు. దీనిపై ధృవ ప్రమోషన్స్‌లో మీడియా మిత్రులు డైరెక్టర్ సురేందర్‌రెడ్డిని మీ […]
మహేష్ – మురుగదాస్ మూవీ షాకింగ్ ట్విస్ట్
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ స్థాయికి తగిన హిట్ పడితే పాత రికార్డులన్ని ఖల్లాసే. కొరటాల శివ డైరెక్షన్‌లో మహేష్ హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా మహేష్ స్టామినా ఏంటో సౌత్ ఇండియాకు చూపించింది. ఇక మహేష్ క్రేజ్‌కు ఇప్పుడు సౌత్ ఇండియన్ భారీ చిత్రాల దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తోడయ్యాడు. అటు మహేష్, ఇటు మురుగదాస్ వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ […]
నారా వారి మూవీలో మంచు హీరో
నారా రోహిత్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ యేడాది ఇప్పటికే రోహిత్ నటించిన తుంటరి – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంకర సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో జ్యో అచ్యుతానంద మాత్రమే మంచి హిట్ అయ్యింది. ఇక ఈ ఐదు సినిమాలతో పాటు ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు మూవీని సైతం రీలీజ్‌కు రెడీ చేయిస్తున్నాడు. సేమ్ టైంలో కథలో రాజకుమారి అనే […]
అన్నాడీఎంకేలో మూడు కుంపట్లు
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అధినేత్రి అమ్మ మరణంతో పార్టీలో అధికారమే కేంద్రంగా విచిత్ర వాతావరణం నెలకొననుందా? జయకు అనుచరులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా పార్టీలో చక్రం తిప్పనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయ మరణంతో రాష్ట్ర అధికార పార్టీని ఎవరు లీడ్ చేస్తారనే ప్రశ్న సాధారణంగా ఉదయించేదే. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చ జరిగింది. జయ […]