సమైక్యాంధ్ర రాజకీయాల్లో తలపండిన మేథావిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియర్ పొలిటిషీయన్ అడుగడుగులు వడివడిగా ఇప్పుడు వైసీపీ వైపే పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆ వ్యక్తికి దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి వీక్‌నెస్‌గా పేరుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు మాజీ ఎంపీ, అపర రాజకీయ చాణుక్యుడుగా పేరున్న ఉండవల్లి అరుణ్‌కుమార్. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. ఉండవల్లి మాట అంటే వైఎస్ […]
Author: admin
మహేష్ – మురుగదాస్ స్టోరీ లైన్ ఎక్స్‌క్లూజివ్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాపై సౌత్ ఇండియాలోనే భారీ అంచనాలు ఉన్నాయి. రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మురుగదాస్ రొటీన్ భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటాడు. సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కమర్షియల్ ఫార్మాట్ మిస్ కాకుండా సినిమాలు తెరకెక్కించడంలో మురుగదాస్‌కు తిరుగులేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం […]
బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బలే!!
పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తుండడం తెలిసిందే. అయితే, భావన ఉంటే సరిపోతుందా? దానికి తగిన ప్రయత్నం ఉండాలి కదా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విషయంలో బాబుకు ఎవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు! 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవరు క్రియాశీలకంగా మారతారో? ఎవరి వల్ల తన ఉనికికి […]
బీజేపీ నుంచి సొంతగూటికి నాగం జంప్..!
బీజేపీ నేత, తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ నాగం జనార్దన రెడ్డి.. పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో నేతలు ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగం కూడా తన రాజకీయ కెరీర్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేసమయంలో ఆయన తన మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. […]
టీడీపీ డబుల్ గేమ్
ఏపీ అధికార పార్టీ టీడీపీ మరోసారి డబుల్ గేమ్ పాలసీని బయట పెట్టుకుంది. అంటే ఒకే సమస్యపై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. పాజిటివ్‌గా, తెలంగాణలో విపక్షంలో ఉన్నారు కాబట్టి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ నేతలు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విపక్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పిలిచి మరీ సైకిల్ ఎక్కించుకోవడాన్ని బాహాటంగా సమర్ధించుకున్న టీడీపీ ఏపీ తమ్ముళ్లు.. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలకు అక్కడి అధికార […]
బాహుబలి 2 తర్వాత రాజమౌళి నెక్ట్స్ సినిమా ఫిక్స్
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత తీసే సినిమాపై ఇండియన్ సినిమా వర్గాల్లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి ఓ చిన్న హీరోతో చిన్న సినిమా చేస్తాడని ముందు రూమర్ వచ్చింది. ఆ తర్వాత ఈగకు సీక్వెల్‌గా ఈగ 2 ఉంటుందని, కాదు కాదు గరుడ ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతం ఉంటుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరికొందరు అయితే అమీర్‌ఖాన్‌తో రాజమౌళి […]
స్టార్ హీరోకు షాక్ ఇచ్చిన మహేష్
అరవింద స్వామి…మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా మార్మోగుతోంది. దళపతి, రోజా, బొంబాయి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అరవింద్ స్వామి ధృవ సినిమాతో విలన్ అంటే ఇలా ఉండాలనే స్టాండర్డ్ సెట్ చేశాడు. ధృవ ఒరిజినల్ వెర్షన్ తనీ ఒరువన్‌తో పాటు రీమేక్ ధృవలో విలన్‌గా అరవింద్ స్వామి చేసిన నటనకు సౌత్ ఇండియా సినిమా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ […]
జానా లెక్క.. ఈ సమావేశాల్లోనే తేలనుందా ?
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి, మేధావిగా పేరుపడ్డ కుందూరు జానారెడ్డి గురించే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి ఎందరో జంప్ చేశారు. అయినా కూడా వారిపై ఎలాంటి చర్చ ఇంతస్థాయిలో జరగలేదు. అయితే, జానా గురించే ఎందుకు చర్చిస్తున్నారంటే.. వాస్తవానికి కాంగ్రెస్‌లో జానా వంటి సీనియర్ నేతలు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. ఈ క్రమంలో జానాను అందరూ కాంగ్రెస్‌లో పెద్ద దిక్కుగా […]
నీళ్లకు కాపలా కాస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే
ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం! కరువు జిల్లాగా పేరొందిన అనంతపురానికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఇలా నీళ్ల కోసం కాపలాకు దిగడం ఇప్పుడు బిగ్ డిబేట్‌గా మారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో సీమ జిల్లాల్లో సాగుకు కష్టకాలం వచ్చింది. దీంతో చుక్కనీటి కోసం అన్నదాత అల్లాడిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హంద్రీనీవా ద్వారా మొన్నామధ్య నీటిని విడుదల చేశారు. అయితే, ఈ నీటిని మధ్యలోనే కొందరు చౌర్యం […]