ఆదుకొని బీజేపీ అప్పో రామ‌చంద్రా.. అంటున్న ఏపీ

అప్పు.. పొద్దున్న లేచింది మొద‌లు.. నిద్ర‌పోయే వ‌రకూ ఏపీ యంత్రాంగం అంతా ప‌టిస్తున్న మంత్రం!! అప్పో రామ‌చంద్రా అంటూ.. మొక్కులు మొక్కేస్తున్నారు! ఈ అప్పుల క‌ష్టాల నుంచి త‌ర్వ‌గా గ‌ట్టెక్కించు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు! అవును.. విభ‌జ‌న నుంచి కోలుకోలేని ఏపీ.. ఇప్పుడు అప్పుల ఊబిలో క్ర‌మ‌క్ర‌మంగా కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకు రాక‌పోవ‌డం.. అటు ప‌రిశ్ర‌మ‌లు కూడా హామీల‌కే ప‌రిమితమ‌వ‌డంతో ఆర్బీఐ ముందు రుణాల కోసం చేతులు చాచాల్సి వ‌స్తోంది. ఆదాయం కంటే వ్యయం […]

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న DJ సాటిలైట్ రైట్స్

గ‌తేడాది స‌రైనోడు అంటూ ఊర‌మాస్ హిట్ కొట్టిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ యేడాది దువ్వాడ జ‌గ‌న్నాథం అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మాత‌గా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ మ‌హాశివ‌రాత్రి కానుకగా రిలీజ్ అయ్యి సూప‌ర్బ్ అన్న టాక్ తెచ్చుకుంది. శైవ బ్రాహ్మ‌ణుడిగా బ‌న్నీ గెట‌ప్‌తో పాటు మోడ్ర‌న్ అమ్మాయిగా పూజా రోల్ టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలుస్తోంది. ఈ టీజ‌ర్ రెస్సాన్స్ చూస్తుంటేనే సినిమాపై […]

ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే క‌ష్ట‌మా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంద‌రికి ముందుగా గుర్తొచ్చేది ఒక్క‌టే. ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉంటే ప‌వ‌న్ ఇట్టే క‌రిగిపోతాడు…వారిని త‌న వంతుగా ఆదుకుంటాడు అన్న పేరుంది. అలాంటి పేరున్న ప‌వ‌న్ మీద ఇప్పుడు త‌న సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త స‌మ్మ‌ర్‌కు రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ అయ్యింది. ప‌వ‌న్ మీద ఉన్న న‌మ్మ‌కంతో అన్ని […]

కోదండ‌రాంను హీరోను చేసిన టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ టీజేఏసీ చైర్మ‌న్ కోదండరాం వార్ చినికి చినికి పెద్ద గాలివాన‌లా మారుతోంది. కోదండ‌రాం నిరుద్యోగుల కోసం చేప‌ట్టిన ర్యాలీలో ముంద‌స్తుగానే శాంతిభ‌ద్ర‌త‌ల పేరుతో ఆయ‌న్ను అరెస్టు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెపుతున్నా వెన‌క చాలా రాజ‌కీయాలు ఉన్నాయ‌న్న విష‌యం తెలంగాణ‌లో చాలామందికి తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కోదండ‌రాంపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌డం, కోదండ‌రాంను కులం పేరుతో విమ‌ర్శ‌లు చేయ‌డం, ముంద‌స్తుగా అరెస్టులు చేయ‌డం లాంటి విష‌యాల్లో టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందా […]

డైల‌మాలో టీడీపీ సీనియ‌ర్‌:  కొడుకు ఫ్యూచ‌రా..? ఎమ్మెల్సీనా..?

వ్యూహాలు ర‌చించ‌డంలో త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు మ‌రోసారి రుజువు చేస్తున్నారు. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన నేత‌ల‌తో కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్య‌మిస్తూ.. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని మ‌రో వ‌ర్గం అసంతృప్తితో ర‌గిలిపోతోంది. ఈ నేప‌థ్యంలో అసంతృప్తుల‌ను చ‌ల్లార్చేందుకు బాబు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా సీటు కేటాయిస్తామ‌ని చెబుతూ.. వారిని బుజ్జ‌గిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం […]

” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే

యంగ్ టైగ‌ర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్‌! ఇప్పటికే హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాల‌కు తార‌క్ ఓటేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించిన తార‌క్‌.. ఈ సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒక‌టి తండ్రి పాత్ర కాగా.. మ‌రో రెండు పాత్ర‌ల్లో క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. జ‌న‌తాగ్యారేజ్‌ […]

జ‌గ‌న్‌కు షాకిచ్చిన వైసీపీ నేత‌లు.. నిజం తెలిస్తే ఆశ్చ‌ర్య‌కరం!!

క‌డ‌ప త‌ర్వాత వైసీపీకి కంచుకోట‌గా మారిన జిల్లా ఏదంటే నెల్లూరు పేరే గుర్తొస్తుంది. కానీ అలాంటి జిల్లాలోనే వైసీపీకి పెద్ద క‌ష్టం వచ్చి ప‌డింది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు సంబంధించి ఎవ‌రు పోటీ చేస్తార‌నే అంశంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన నాటినుంచి ముఖ్య నేత‌లంగా ముఖం చాటేస్తుండ‌టం అధిష్టానాన్ని తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఒక ప‌క్క అభ్య‌ర్థి ఎవ‌రనే విష‌యం ఇంకా తేల‌నే లేదు.. మ‌రో ప‌క్క […]

కోదండ‌రాం టార్గెట్ ప్ర‌తిప‌క్షాలేనా..!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్య‌మంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం.. ఎంట్రీతో ఇవి మ‌రింత హీటెక్కాయి. ప్ర‌స్తుతం విప‌క్షాల‌న్నీ ఆయ‌న్ను ముందరుంచి సీఎం కేసీఆర్‌పై పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. అయితే ఇప్పుడు కోదండరాం ప్ర‌తిప‌క్షాల్లో స‌రికొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ని స‌మాచారం. ఆయ‌న సొంతంగా పార్టీ పెడ‌తార‌నేప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్న త‌రుణంలో.. పార్టీలోంచి వ‌ల‌స‌లు ప్రారంభ‌మైతే త‌మపార్టీల‌ భ‌విష్య‌త్తు అంధ‌కారంలో ప‌డిపోయిన‌ట్టేన‌ని ఆందోళ‌న చెందుతున్నాయి. అస‌లే కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు స‌గం […]