ఆ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఆశ‌ల‌పై చంద్ర‌బాబు నీళ్లు

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోషించిన పాత్రకు వెల‌క‌ట్ట‌లేం. ఈ జిల్లాలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు ఎంపీ స్థానాల‌న్నింటిలోను టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ఈ జిల్లాలో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడోసారి గెలిచిన హ్యాట్రిక్ కొట్టాల‌ని ఉవ్విళ్లూరుతోన్న ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో షాక్ ఇస్తార‌న్న వార్త‌లు వెస్ట్ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారాయి. శ‌శి విద్యాసంస్థ‌ల‌కు చెందిన బూరుగుప‌ల్లి శేషారావుకు 2009లో […]

ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్‌

2019 ఎన్నిక‌లు తెలంగాణ‌లో కంటే ఏపీలో ర‌స‌కందాయంగా ఉండేలా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత గ్యాప్ ఉన్నా మ‌రోసారి అధికార కూట‌మి అయిన టీడీపీ+బీజేపీ కూట‌మి క‌లిసి పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మోడీని క‌లిసిన నేప‌థ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు ఉన్నా అది మాట‌లో లేదా ప్ర‌క‌ట‌న‌ల‌కో మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వ్వ‌డం ఖాయం. ఇక కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన సైతం కూట‌మికి తెర‌లేపే సూచ‌న‌లు మెండుగా ఉన్న‌ట్టు […]

టీటీడీ చైర్మ‌న్ ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికో..!

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవాల‌య‌మైన తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలామంది రాజ‌కీయ నాయ‌కులు అయితే ఈ ప‌ద‌విని జీవితంలో ఒక్క‌సారైనా చేప‌ట్టాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీ నుంచి సీనియ‌ర్ ఎంపీలుగా ఉన్న న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ సైతం గ‌త కొద్ది రోజులుగా ఈ ప‌ద‌వి చేప‌ట్టేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. రాయ‌పాటి అయితే […]

స‌మంతలో చైతు చెప్పిన మైన‌స్ పాయింట్స్‌

అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య – క్యూటీ బ్యూటీ స‌మంత ఎంగేజ్‌మెంట్ పూర్త‌య్యింది. ఇక చైతు స‌మంత మెడ‌లో మూడ‌ముళ్లు వేయ‌డ‌మే మిగిలి ఉంది. వీరిద్ద‌రు మంచి అండ‌ర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి స‌మంత పొగ‌డ్తల వ‌ర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా స‌మంత‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోష‌ల్‌మీడియాలో వీరి అండ‌ర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే త‌న‌కు కాబోయే భార్య అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెపుతోన్న చైతు కొన్ని విష‌యాల్లో […]

రాముల‌మ్మ చివ‌రి చూపులు టీడీపీలోకా..!

వెట‌ర‌న్ హీరోయిన్ విజ‌య‌శాంతి ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ ఓ క్రాస్‌రోడ్‌లో ఉన్నారు. ప‌లు పార్టీలు మారి త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాముల‌మ్మ 2009 ఎన్నిక‌ల వేళ ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెద‌క్ ఎంపీగా పోటీ చేసి చ‌చ్చీ చెడీ గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్‌తో గ్యాప్ రావ‌డంతో రాముల‌మ్మ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌డంతో ఆ పార్టీలో చేరి మెద‌క్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ […]

ప‌శ్చిమ‌గోదావ‌రి వైసీపీలో జ‌గ‌న్ బాంబు

2014 ఎన్నిక‌లకు 2019 ఎన్నిక‌ల‌కు ఏపీ వైసీపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మార‌తాయో ఊహ‌కే అంద‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెర‌వ‌లేదు. 15 ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు 3 ఎంపీ సీట్ల‌లోను ఓడిపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వాళ్ల‌లో చాలామందిని ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఈ జిల్లా వ‌ర‌కు తీసుకునే నిర్ణ‌యాలు వైసీపీలో పెద్ద […]

బాబు లిస్టులో ఆ ఇద్దరు మంత్రులకు లీస్ట్ ర్యాంకులు

ఏపీ సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈ మూడేళ్ల‌లో ప‌లుసార్లు అటు మంత్రుల‌కు, ఇటు ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు ఇస్తూ వారి ప‌నితీరు విష‌యాన్ని వారికి ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత పాత‌వారిలో కొంత‌మందిని త‌ప్పించి కొత్త వారికి చోటు క‌ల్పించిన చంద్ర‌బాబు ఈ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత ఓ ఇద్ద‌రు మంత్రుల‌పై నో ఇంట్ర‌స్ట్ అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు ఆ పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఏపీలోని ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన కేఈ […]

ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అభిమానులకు గుడ్ న్యూస్

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు క‌మిట్ అయిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత ఓ సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ కాంబినేష‌న్ […]

తెలంగాణ‌లో కేసీఆర్.. ఒంట‌ర‌వుతున్నారా..?

తెలంగాణ‌లో త‌న‌కంటూ తిరుగులేద‌ని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చ‌క్క‌లు క‌న‌బ‌డుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్త‌యిన త‌ర్వాత నెమ్మ‌దిగా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త మొద‌లవుతోందా? ఇప్పుడు ఓ ర‌కంగా తెలంగాణ‌లో కేసీఆర్ ఒంట‌రి అవుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిర‌గ‌బ‌డుతోంది! ఎన్నిక‌ల స‌మ‌యంలో బంగారు తెలంగాణ ల‌క్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మ‌టుకు ఇప్ప‌టికీ నెర‌వేర‌క‌పోవడం దీనికి ప్ర‌ధాన […]