పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతుంది. అస‌లు ఈ రోజు చంద్ర‌బాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో […]

కేసీఆర్ ముందు అమిత్ షా కుప్పిగంతులా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌ను టార్గెట్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని గెలిపించేందుకు షా ప్రాంతీయ పార్టీల‌పై విరుచుకుప‌డ‌డంతో పాటు వాటిని తొక్కేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. షాకు తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ ఎప్పుడూ త‌గ‌లేదు. తాజాగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని షా ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. షా తెలంగాణ‌కు అన్ని కోట్లు ఇచ్చాం…ఇన్ని కోట్లు ఇచ్చాం […]

మోడీ మూడేళ్ల పాల‌న‌పై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ ప‌గ్గాలు చేప‌ట్టి మూడేళ్ల‌వుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్ల‌లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ విజ‌యాలు అందుకున్నారు. అలాగే ఆయ‌న‌కు కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్‌, త‌మిళ‌నాడు, బిహార్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ‌తింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాల‌న ప‌ట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు. ఈ […]

టీఆర్ఎస్ నేతలకు న‌యా టెన్ష‌న్‌..!

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై సీఎం కేసీఆర్ వ‌రుస‌గా స‌ర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. స‌ర్వేల్లో ప‌నితీరు స‌క్ర‌మంగా లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ వ‌రుస‌గా వార్నింగ్‌ల మీద వార్నింగులు ఇస్తున్నారు. మ‌రికొంద‌రికి అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు కూడా క‌ష్ట‌మే అని తేల్చేశార‌ట‌. ఇక జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్ల‌మెంట‌రీ శాస‌న‌స‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశంలో మూడో […]

తమిళనాట బాల‌య్య ప్ర‌భంజ‌నం

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే కేవ‌లం తెలుగుకే ప‌రిమితం. బాల‌య్య సినిమాలు ఎక్కువుగా తెలుగు నేటివిటికి ప‌రిమిత‌మ‌య్యే ఉంటాయి. అలాంటి బాల‌య్య సినిమాకు కోలీవుడ్‌లో సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో పాటు ఏకంగ రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా […]

బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది

ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీ ప‌టిష్ట‌త కోసం వేసిన ఓ ప్లాన్ రివ‌ర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. త‌న ప్లాన్ త‌న‌కే రివ‌ర్స్‌లో తిరిగి రావ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాడు. ఏపీలో గ‌త యేడాది కాలంగా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ నుంచి త‌న పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు […]

” స్పైడ‌ర్ ” టోట‌ల్ బ‌డ్జెట్ చూస్తే షాకే

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై సౌత్ టు నార్త్ లాంగ్వేజెస్‌ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకున్న ఈ సినిమాలో రెండు పాట‌ల షూటింగ్ బ్యాలెన్స్ మాత్ర‌మే మిగిలి ఉంది. షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌క‌పోవ‌డంతో అంద‌రూ […]

ఎన్టీఆర్ కి ఇది పెద్ద సంచలనమే అవుతుందా!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ పొలిటిక‌ల్ మ్యాట‌ర్‌పై ఏ చిన్న విష‌యం వ‌చ్చినా మీడియా స‌ర్కిల్స్‌లో పెద్ద హాట్‌టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్‌లో ఏపీ పాలిటిక్స్‌లో కింగ్ అవుతాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు, మీడియా వ‌ర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్ప‌టి నుంచో లెక్క‌లు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ జ‌నాలు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో తాను తెర‌కెక్కించే సినిమాతో త్రివిక్ర‌మ్ […]

ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు షాక్ తిన్న లోకేశ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్‌కు ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త చేతిలో అదిరిపోయే షాక్ త‌గిలింది. పంచాయ‌తీ రాజ్ 40వ వార్షికోత్స‌వ స‌మావేశాన్ని విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త వేసిన ప్ర‌శ్న‌కు లోకేశ్ స‌మాధానం చెప్ప‌లేక మ‌రోసారి త‌డ‌బాటుకు గుర‌య్యాడు. ఇప్ప‌టికే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి చాలాసార్లు త‌డ‌బాటుకు గుర‌వుతోన్న లోకేశ్ ఈ సారి కార్య‌క‌ర్త ప్ర‌శ్న‌కే డంగైపోయారు. గొమ్ములూరుకు చెందిన […]