2019 వార్‌: గ‌్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై కేటీఆర్ క‌న్ను..!

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ వార‌సుడిగా దూసుకుపోతోన్న ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గానికి గుడ్ బై చెప్పేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారా ? అంటే టీఆర్ఎస్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కేటీఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నిక‌ల్లో 71 ఓట్ల […]

గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే సీటు య‌మ హాటు గురూ..!

ఏపీలో కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సీటు ఇప్పుడు య‌మ హాటుగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఆ ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీలో పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. ఆ సీటు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో ఉండేందుకు టీడీపీలోనే ఏకంగా ఐదుగురు పోటీ ప‌డుతున్నారు. ఈ హాట్ న్యూస్ జిల్లా పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా చ‌ర్చ‌కు వ‌స్తోంది. జిల్లా కేంద్ర‌మైన గుంటూరు వెస్ట్ సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార […]

టాలీవుడ్‌లో దాస‌రి 2 ఎవ‌రో తెలుసా…

ఇటీవ‌ల మృతిచెందిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుకు అటు ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయాల్లో చాలా విష‌యాల‌ను క‌మాండింగ్ చేసే స‌త్తా ఉంది. టాలీవుడ్‌లో ఎంత పెద్ద‌వాళ్లు అయినా దాస‌రికి భ‌య‌ప‌డేవారు. ఆయ‌న నోరు విప్పితే ఏం జ‌రుగుతుందో వాళ్ల‌కు తెలుసు. ఇక రాజ‌కీయాల్లో సైతం దాస‌రి త‌న‌వంతు పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగానే పోషించారు. ఇప్పుడు దాస‌రి లేరు. మ‌రి టాలీవుడ్‌లో దాస‌రి 2 ఎవ‌రంటే ఒకే ఒక్క‌పేరు వినిపిస్తోంది. ఆయ‌న ఎవ‌రో కాదు దాస‌రి ప్రియ‌శిష్యుడు, ద‌త్త‌పుత్రుడు లాంటి వాడు […]

ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం […]

తమిళనాడులో పాగా వేసేందుకు మోడీ స్కెచ్ ఇదేనా!

త‌లైవా ర‌జ‌నీకాంత్ రేపో మాపో పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. అన్నీ రెడీ కూడా అయిపోయాయి. పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ తెర వెన‌క శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ర‌జ‌నీ ర‌మ్మంటే వ‌చ్చేసేందుకు కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమిళ‌నాడులో రెడీగా కూడా ఉన్నారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ర‌జ‌నీ ఏ రేంజ్‌లో వ‌స్తున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, ర‌జ‌నీ ఏర్పాటు చేయ‌బోతున్న పార్టీ కోసం బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ చాలా […]

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దెబ్బ‌తో ఆ హీరోయిన్ కెరీర్ స్మాష్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్ ఛాన్స్ వ‌స్తే ఆ హీరోయిన్ లైఫ్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయిపోతుంది. కానీ ప‌వ‌న్ ప‌క్క‌న ఆ హీరోయిన్‌కు ఛాన్స్ వ‌చ్చింది…అంతే ఆ హీరోయిన్ ఫేట్ మారిపోతుంద‌నుకున్నారు అంతా…అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ అడ్ర‌స్ ఎక్క‌డో కూడా తెలియ‌కుండా పోయింది. అనీషా అంబ్రోస్ .. ఇప్పటికీ మనకు పెద్దగా పరిచయం లేదు. ప‌వ‌న్ స‌ర్దార్ సినిమాలో అనీషా అంబ్రోస్ హీరోయిన్‌గా ఎంపికైంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే ఆమె ఒక్క‌సారిగా స్టార్ […]

తెలంగాణ‌లో కేసీఆర్ వ్య‌తిరేక ఉద్య‌మం రెడీనా?

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారుపై ముప్పేట దాడి పెరుగుతోంది. విప‌క్షాల మాటేమోగానీ, కేసీఆర్‌కు స‌న్నిహితుడు, ఉద్య‌మ స‌మ‌యంలో అన్నీతానై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి.. తెలంగాణ సాధ‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్ప‌డు కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెం మాదిరిగా త‌యార‌య్యాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పరిపాల‌నా కొనసాగిస్తున్నా ఇప్పటికీ సామాన్యుల సమస్యలు అలాగే ఉన్నాయ‌ని, బంగారు తెలంగాణ సాధ్యం కాలేద‌ని కొదండ‌రాం ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఇంత కష్టబడి ప్రత్యెక తెలంగాణ సాధించుకుంటే పెత్తందారి వ్యవస్థలో […]

2019 ఎల‌క్ష‌న్స్‌లో సీటు క‌ట్‌!.. మంత్రికి షాక్

2019 ఎన్నిక‌ల్లో ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి సీటు రాదా ?  ఆయ‌న‌కు సీటుకు ఎర్త్ పెట్టి…ఆయ‌న‌కు షాక్ ఇచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ ? అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం సీటును టీడీపీ బీజేపీకి ఇచ్చింది. అక్క‌డ టీడీపీ సీటు కోసం జ‌డ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఈలి నాని పోటీప‌డ్డారు. అయినా చంద్ర‌బాబు ఈ సీటును బీజేపీకి […]

2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బాబు ముందస్తు వ్యూహం!

ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ ఇప్పుడు మోడీ ప‌క్షం అయిపోయాడు.  త‌మ‌కు ఏదో ఒక ఆ ధారం దొర‌క్క‌పోతుందా అని ఎదురు చూసే వామ‌ప‌క్షాలు ఇప్పుడు కొత్త‌గా జ‌నంలోకి వ‌చ్చిన జ‌న‌సేన‌కి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విష‌య‌మై చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న పార్టీ త‌మ్ముళ్ల‌కు […]