తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క్షణ క్షణం టెన్షన్ టెన్షన్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఇంచార్జ్‌లను నియమించే పనికి శ్రీకారం చుట్టారు. ఇది బాగానే ఉన్నా.. ఎంచుకున్న విధానంపైనే ఇప్పుడు కిందిస్థాయి నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, పార్టీకి బలంగా ఉన్న వ్యక్తులకు, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించగల వ్యక్తులకు మాత్రమే ఇంచార్జ్ బాధ్యతలు […]
Author: admin
ఫిదా TJ రివ్యూ
సినిమా : ఫిదా నటీనటులు : వరుణ్‌తేజ్,సాయిపల్లవి,రాజా,సాయిచంద్,శరణ్య ప్రదీప్,గీతా భాస్కర్,హర్షవర్దన్ రాణే,నాథన్ స్మేల్స్ తదితరులు. ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్ ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం : శక్తికాంత్ నిర్మాణం : దిల్‌రాజు, శిరీష్ సంస్థ : శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దర్శకత్వం : శేఖర్ కమ్ముల డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో […]
టీడీపీ టు వైసీపీ.. యూ టర్న్ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే
టీడీపీ మొదలుపెట్టిన `ఆపరేషన్ ఆకర్ష్` దెబ్బకు ప్రతిపక్ష వైసీపీ గిలగిల్లాడిపోయింది. అభివృద్ధిని చూసి వచ్చారని టీడీపీ చెబితే.. ప్రలోభాలకు లొంగిపోయారని వైసీపీ నేతలు వారికి బదులు ఇవ్వడం తెలిసిందే! అయితే ఇప్పుడు టీడీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ తగలబోతోందట. అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్లిన నేతలు.. ఇప్పుడు అంతే వేగంతో యూ టర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ జోరుగా నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో లేదో స్పష్టత లేకపోవడం, మరోపక్క వైసీపీ అధినేత ప్రకటించిన నవరత్నాలు […]
పైసా వసూల్ రిలీజ్ డేట్‌లో కొత్త ట్విస్ట్
బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. ఈ యేడాది తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య పైసా వసూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సినిమా డైరెక్టర్ కావడంతో సినిమాను చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసేశాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ […]
మెగాస్టార్‌కు టెన్షన్ మొదలైందా..!
మెగాస్టార్ చిరంజీవికి టెన్షన్ స్టార్ అయ్యిందట. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో ఆయన నెక్ట్స్ సినిమా ప్లాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖైదీ హిట్ అయినా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్‌గా రావడం, రొటీన్ స్టోరీ కావడంతో విమర్శలే ఎదుర్కొన్నాడు. ఇక అదే టైంలో ఖైదీకి పోటీగా వచ్చిన శాతకర్ణి సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో చిరు తన […]
డ్రగ్స్ ఉచ్చులో మీడియాధిపతి, 15 మంది విలేకర్లు
ప్రస్తుతం డ్రగ్స్ ఇష్యూ టాలీవుడ్‌లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది ప్రముఖులకు ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. ఈ విచారణ పరంపరలో బుధవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను, గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యాం కె.నాయుడును విచారించిన అధికారులు శుక్రవారం సుబ్బరాజును విచారిస్తున్నారు. ఇక తొలి రెండు రోజులు విచారణ తర్వాత సిట్ అధికారులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయట. పూరీ, శ్యాం కె నాయుడును సిట్ అధికారులు […]
బీజేపీని నమ్మని బాబు… జనసేన వైపు చూపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశలు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? మధ్యలోనే కట్ అవుతుందా ? చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]
వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్ చావో రేవో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా నార్త్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. పీకే కూడా ఏపీలో తన వర్క్ స్టార్ట్ చేసేశాడు. పీకే బృందాలు ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అమరావతిలో జరిగిన ప్లీనరీలో జగన్ నవరత్నాల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్రకటించేశాడు. జగన్ 2019 ఆపరేషన్ పేరుతో గెలుపు కోసం ఇంత […]