మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వరుణ్‌తేజ్ ఎన్నారైగా, సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫస్ట్ వీకెండ్‌లోనే 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని యూఎస్ […]
Author: admin
లైట్ తీసుకోమంటున్న అఖిల ప్రియ..టెన్షన్ లో టీడీపీ నాయకులు
నంద్యాలలో టీడీపీ గెలవకపోతే…ఆ తర్వాత టీడీపీ పరువు ఎలా గంగలో కలిసిపోతుందో ? వాళ్ల మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ? వైసీపీ వాళ్ల ఆనందం ఎలా ఉంటుందో ? ఊహించుకోవడానికి ఊహకే అందడం లేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో ? ఎంత టెన్షన్ పడుతున్నారో ? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా చంద్రబాబు కెరీర్‌కే అది పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. 2019లో టీడీపీ […]
ఎన్టీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోన్న బిగ్ బాస్
తెలుగు బుల్లితెర మీద అత్యంత ఖరీదైన షో అయిన బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడనగానే క్రియేట్ అయిన హైప్ అలాంటిది ఇలాంటిది కాదు. ఈ షో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందని, టీఆర్పీ రేటింగ్స్ రికార్డులు బద్దలు కావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇక రెమ్యునరేన్ పరంగా కూడా ఎన్టీఆర్ ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో బిగ్ బాస్ షోపై ప్రసారానికి ముందు ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కట్ […]
టీడీపీకి హ్యాండ్ ఇచ్చి.. జగన్ చెంతకు మాజీ ఎమ్మెల్యే
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా ? అని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఆసక్తిగా ఉంది. అక్కడ రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి. నంద్యాల ఉప నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ ఏకంగా 6 గురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ఏకంగా 10 శాఖల […]
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మూడు ముక్కలాట..!
ఏపీ బీజేపీలో ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన ఉప రాష్ట్రపతిగా ఎంపికవ్వడం కూడా లాంఛనమే. దీంతో ఏపీలో బీజేపీని భారీ ఎత్తున ప్రక్షాళన చేసేందుకు బీజేపీ జాతీయ అధిష్టానం రెడీ అవుతోంది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ కంభంపాటి […]
డ్రగ్స్ లిస్టులో స్టార్ హీరో కూతురు, స్టార్ కమెడియన్
టాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న డ్రగ్స్ ఇష్యూలో రోజుకో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. శుక్రవారం క్యారెక్టర్ ఆర్టిస్టును సిట్ అధికారులు విచారించినప్పుడు చాలా నిజాలు బయటకు వచ్చినట్టు వెల్లడైంది. సుబ్బరాజు డ్రగ్స్‌తో లింకున్న పలువురు ప్రముఖుల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో కూతురుతో పాటు స్టార్ కమెడియన్ సహా మరో పది మంది వరకు సినీ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు విశ్వనీయంగా తెలిసింది. డ్రగ్స్ పంపిణీకి అడ్డాలుగా ఉన్న అనేక పబ్‌లు, వాటికి సంబంధించిన […]
హైదరాబాద్ నుంచి విశాఖకు టాలీవుడ్..!
డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇందుకు తగ్గట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో ఉన్న ఎవ్వరినీ విడిచిపోట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో కలకలం మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం.. టార్గెట్ చేసిందని సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ఆవేదన చెందుతున్నారట. ఇదే తరుణంలో ఏపీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సినీ పరిశ్రమ వైపు వీరి దృష్టిప డిందని సమాచారం. ముఖ్యంగా ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణానికి చిరునామాగా ఉన్న విశాఖకు తరలిపోతే […]
టీవీ-9 రేటు అన్ని కోట్లా!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు వేదిక అయిన రవిప్రకాశ్ నేతృత్వంలోని ప్రముఖ టీవీ చానల్ టీవీ-9. అయితే, దీనిని ఎప్పటి నుంచో అమ్మేస్తారని, రేటు కూడా కుదిరిందని, చర్చలు నడుస్తున్నాయని, ముహూర్తం కూడా కుదిరిందని, ఇలా అనేక వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే, ఈ ప్రతిపాదన ముందుకు జరగలేదు. అయితే, ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ప్రకారం చూస్తే.. టీవీ-9 అమ్మకం దాదాపు పూర్తయిపోయినట్టే కనిపిస్తోంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అండ్ కోకి మద్దతు పలుకుతున్న రిపబ్లిక్ […]
వైశాఖం TJ రివ్యూ
సినిమా : వైశాఖం బ్యానర్: ఆర్.జె.సినిమాస్ ఆర్టిస్ట్స్: హరీష్, అవంతిక, పృథ్వి, కాశీ విశ్వనాథ్, రమాప్రభ, గుండు సుదర్శన్, సాయికుమార్, ఈశ్వరీరావు తదితరులు లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్ మ్యూజిక్: డి.జె.వసంత్ సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకట సుబ్బారావు నిర్మాత: బి.ఎ.రాజు దర్శకత్వం: జయ.బి. రిలీజ్ డేట్: 21 జూలై, 2017 చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి విభిన్నమైన చిత్రాల్ని రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. తాజాగా […]
