సినిమా ఇండస్ట్రీకి విడాకుల ఫీవర్ పట్టుకుందా అంటే.. అందరి సమాధానం అవును.. ఇటీవలి కాలంలో దంపతులుగా కలిసుండటానికి మాత్రం ఎవరూ ఇష్టపడటం లేదు. విడిపోయి ఎవరి దారిలో వారు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇలాకొన్ని రోజుల ముందు వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన సెలబ్రిటీలు.. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ గా ఉన్న నాగచైతన్య సమంత విడాకుల […]
Author: admin
అప్పుడు మెగా స్టార్..నిన్న సూపర్ స్టార్ ..నేడు పాన్ ఇండియన్ స్టార్..ఎందుకంటారా !
అధికారంలో ఉన్న పొలిటీషియన్ ను, ఫామ్ లో ఉన్న హీరోను ఫాలో అయితేనే మనకు మేలు అంటాడు పోసాని ఓ సినిమాలో. ఇదే పద్దతిని పాటిస్తాయి చాలా మల్టీ నేషనల్ కంపెనీలో.. మంచి ఫామ్ లో ఉన్న స్టార్స్ తోనే తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటాయి. ఎప్పటికప్పడు తమ బ్రాండ్ అంబాసిడార్లను మారుస్తూ ఉంటాయి. వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో పాటు చాలా కమర్షియాల్ యాడ్స్ చేస్తుంటాడు. ఇప్పటికే పలు బ్రాండ్లను ఆయన ప్రమోట్ […]
తెరవెనుక ‘పుష్ప’ ఐటెం సాంగ్ కోసం అల్లు అర్జున్ ఎంత పని చేసాడు !
బ్రేక్ అప్ తరువాత సమంత కాస్త భయంగా ఫీల్ అయిందంట.అయితే టెన్షన్ చైతు గురించి కాదట ,కెరీర్లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తునందుకంటా .ఐటెం సాంగ్ చేస్తునందుకా ,లేక మరేమైనా కారణం ఉన్నదా ..ఒకసారి చూద్దాం . లాస్ట్ అయిన ఐటెం సాంగ్ తో పుష్ప సినిమా షూటింగ్ పూర్తి అయింది .స్పెషల్ ఐటెం సాంగ్ సినిమా షూటింగ్ మధ్యలో పెట్టెంది కాదు ,అది ఫస్ట్ నుండి ఉన్నదంట.ఈ ఐటెం సాంగ్ కోసం చాలా మంది […]
‘చాలా బాగుంది’హీరోయిన్ మాళవిక.. ఇలా మారిపోయిందేంటి?
ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోయిన్గా రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పుడు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటివారిని మళ్లీ తెర మీదికి తీసుకువస్తూ ఆసక్తికర ప్రశ్నలతో తన షోకి రేటింగ్స్ పెంచుకుంటున్నాడు కమెడియన్ ఆలీ. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్న ఆర్టిస్టులనే మాత్రమే కాదు.. వెండితెరపై కనుమరుగైన ఆర్టిస్టులను సైతం తీసుకువచ్చి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నాడు అలీ.గత వారం టాలీవుడ్ […]
ఆపరేషన్ పక్కనపెట్టి.. డాన్స్ కొరియోగ్రఫీ చేసాడు.. ఆయన డెడికేషన్ కు హాట్సాఫ్?
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హైలెట్గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయ్యింది. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఊహించి ఉండడు.. ఊ అంటావా పాట ఇంత సక్సెస్ అవుతుందని. కేవలం ఒక భాషలో కాదు ఐదు భాషల్లో […]
విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” టీజర్ అదుర్స్
దర్శకుడు విద్యా సాగర్ చింత డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”.ఈ రోజు ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు చిత్ర బృందం . విశ్వక్ సేన్ గత సినిమాలకు బిన్నంగా ఉన్నది అనిపిస్తుంది ఈ చిత్రం టీజర్ చూస్తుంటే. ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి కూర్చొని చూడదగే సినిమాలాగే కనిపిస్తుంది .పల్లె టూర్ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా ఇందులో విశ్వక్ కూడా ఒక […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు హెచ్చరిక పంపిస్తున్న రవి తేజ !
రవి తేజ కెరీర్ ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక హెచ్చరికలాగా మారింది .సైలెంట్గా రవి తేజ ఇండస్ట్రీలో ఇప్పుడు దూసుకుపోతున్నాడు .ఒకప్పుడు కోలీవుడ్లో రజినీకాంత్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రవి తేజ ఫాలో అవుతున్నాడు .రవి తేజ రెమ్యూనరేషన్ కూడా ఆమాంతం పెరిగింది .ఒకసారి రవి తేజ అడుగులు గమనిస్తే అతడు ఎత్తు తెలుస్తుంది .మాస్ మహారాజ్ రవి తేజ క్రాక్ సినిమా ముందు వరకు హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశాడు .గోపీచంద్ మలినేనితో ఇంతకముందు డాన్ […]
ఒక్క సినిమాకు రెండు విడుదల తేదీలు ఎందుకయ్యా మహాప్రభూ!
సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వరకు ఇది జరిగింది కూడా. ఇప్పుడు కూడా రాజమౌళి కొత్త ట్రెండ్ సృష్టించాడు. అయితే ఒకప్పటిలా సినిమాలతో కాదు విడుదల తేదీలతో. సాధారణంగా ఒక సినిమాకి ఒక విడుదల తేదీని ప్రకటించడం ఇప్పుడు వరకు జరిగింది. ఒకవేళ ఆ సినిమా వాయిదా పడితే ఇక మరో విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఇటీవలే అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా […]
AK 61 : ఒక్క సినిమా.. కిక్కేక్కించే కాంబినేషన్!
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల డేట్స్ కోసం దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ టేకింగ్ నచ్చింది అంటే స్టార్ హీరోలే పిలిచి మరి చాన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ ఒక్క దర్శకుడికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హిందీ హిట్ మూవీ పింక్ తమిళ రీమేక్ నేర్కొండ పార్వై సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ అజిత్. ఆ తర్వాత ఏ […]